Hii Friends నా పేరు Navya ఈ రోజు నేను మీకు ఒక మంచి కథ Best Neethi Kathalu In Telugu ! Moral Stories In Telugu కథలు చాలా బాగుంటాయి అందువల్ల కథలు పూర్తిగా చదివి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి.
1. బంగారు లెట్రిన్ చేసే పక్షి ! Neethi Kathalu In Telugu
చాలా ఏళ్ళ క్రితము ఒక అడవిలో ఒక పక్షి ఉండేది దాని పేరు మోతీ, అది చూడడానికి చాల అందంగా ఉండేది దాని రెక్కలు బంగారము లాగ ఉండేవి, ఇంకో విచిత్రము ఏంటంటే మోతీ పక్షి బంగారము లెట్రిన్ చేసేది కానీ ఈ సంగతి ఎవ్వరికీ తెలిదు, ఒక రోజు రాము అనే ఒక వేటగాడు పక్షుల వేట కోసము అడవిలోకి వెళ్తాడు పక్షుల వేట కోసం చాలా తిరుగుతాడు కానీ వాడికి ఒక్క పక్షి కూడా చిక్కదు, చివరికి వాడు బాగా అలసిపోయి ఒక చెట్టు కింద వెళ్లి కూర్చుంటాడు ఆలా కాసేపటికి నెమ్మదిగా నిద్రలోకి
జారుకుంటారు, అప్పుడే ఆ చెట్టు పైకి మోతీ పక్షి వచ్చి కూర్చుండ్తుంది దానికి urgent గా బాత్రూం వస్తుంది పక్షి అటు ఇటు చూస్తుంది దానికి ఎవ్వరు కనపడరు కానీ చెట్టు కింద రాము పడుకొని ఉంటాడు వాడికి చూసి పక్షి భయపడి ఇప్పుడు నేను బాత్రూం చేస్తే వెళ్లి వీడి మీద పడుతుంది నా బాత్రూం బంగారం అని తెలుసున్న తర్వాత నన్ను వాడితో పట్టుకొని పోతాడు అని అనుకుంటూ వాడి వైపు చూస్తుంది కానీ వాడు పడుకొని ఉన్నాడు లే వాడికి ఏమి తెలీదు అనుకుంటూ పక్షి బాత్రూం
చేస్తుంది అది వెళ్లి నేరుగా రాము పై పడుతుంది అప్పుడు రాము వెంటనే నిద్ర లేచి చూడగా అది బంగారము అని తెలుసుకుంటాడు, రాము ఆశచేర్యము తో చెట్టు పైకి చూస్తాడు చెట్టు పై మోతీ పక్షి కనబడుతుంది, అబ్బా ఈ పక్షి ని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని ఆ పక్షి పై వల విసురుతాడు ఆ వలలో మోతీ పక్షి చిక్కుకుబంటుంది,వేటగాడు పక్షి ని పట్టుకొని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి పోతాడు కొన్ని రోజు దాన్ని మంచి మంచి ఆహారాలు పెడ్తాడు పక్షి వాడు పెట్టిన ఆహారము తిని ప్రతి

రోజు బంగారము బాత్రూం చేసేది వేటగాడు ఆ బంగారము గల బాత్రూం తీసెల్లి అమ్మి కొన్ని రోజులకే బాగా డబ్బులు సంపాదించేసాడు, ఆ ఊర్లో వాళ్లకు రాము పై అనుమానము కలిగి ఒక రోజు అతని ఇంటికి వెళ్లి చూడగా అసలు విషయము బయట పడుతుంది, ఊర్లోవాళ్ళు వెళ్లి ఈ విషయము ఆ రాజ్యానికి చెందిన రాజు కి చెప్తారు, రాజు వెంటనే తన సైనికులకు పంపి రాము తో పాటు ఆ పక్షి ని కూడా రప్పిస్తాడు అప్పుడు రాజు పక్షి ని చూసి రాము తో ఒరేయ్ రాము నిజంగానే ఈ పక్షి బంగారు
బాత్రూం చేస్తుందా అని అంటాడు, రాము అవును ప్రభు నిజంగానే ఈ పక్షి బంగారము బాత్రూం చేస్తుంది అని అంటాడు, అప్పుడు రాజు వెంటనే తన సైనికులకు పిలిచి వెంటనే ఈ పక్షి ని తీసుకెళ్లి పంజరం లో బంధించండి అంటూ ఆజ్ఞ చేస్తాడు సైనికులు వచ్చి పక్షి ని ఒక పంజరం లో బంధిస్తారు, అప్పుడు రాజు దగ్గర పని చేసే ఒక మంత్రి వచ్చి రాజు గారు మీరు ఇలాంటివి కూడా నమ్ముతారా? మీరు ఎప్పుడైనా బంగారము చేసే పక్షి ని చూసారా అని అంటాడు, అప్పుడు రాజు కాసేపు అలోచించి
లేదు నేను ఎప్పుడు ఇలాంటి పక్షి చూడలేదు అని అంటాడు, అప్పుడు మంత్రి రాజు గారు ఈ ప్రపంచము లో బంగారము బాత్రూం చేసే పక్షి ఎక్కడ ఉండదు, కావున మీరు నా మాట విని ఈ పక్షిని వదిలేయండి అంటూ రాజు తో అంటాడు రాజు కాసేపు అలోచించి మంత్రి చెప్పినట్టే తన సైనికులను పిలిచి వెంటే ఆ పక్షి ని వదిలేయండి అంటూ అగ్నిస్తాడు సైనికులు పక్షి ని వదిలేస్తారు పక్షి ఆనందం తో పంజరంలో నుంచి ఎగురుకుంటూ వెళ్లి ఒక తలుపు మీద కూర్చుంటుంది కాసేపు కూర్చొని మోతీ
పక్షి అందరి ముందే బంగారము బాత్రూం చేసి ఎగిరిపోతుంది, అప్పుడు రాజు బంగారము బాత్రూం చూసి సైనికులతో దాన్ని పట్టుకోండి అని గట్టిగ అరుస్తాడు కానీ అప్పటికే పక్షి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది.
Moral Of The Story : ఈ కథ ద్వారా మనము నేర్చుకున్న నీతి ఏమిటంటే, ఇతరులు చెప్పే మాటలకు గుడ్డిగా నమ్మేకంటే ఒక సారి మన బుర్ర కూడా వాడి ఆలోచించాలి.
2. పూజారి మరియు ఎలుక కథ ! Moral Stories In Telugu
అనగనగా ఒక ఊర్లో రాందాసు అనే ఒక పూజారి ఉండేవాడు అతను ప్రతి రోజు పూజలు చేసి గుడిలోనే పడుకునేవాడు, గుడికి వచ్చి పోయేవాళ్లు పూజారికి అన్నము తీసుకొచ్చి ఇచ్చేవారు పూజారి కడుపు నిండా తిని వాళ్లకు ధన్యవాదాలు చెప్పేవాడు గుడికి వచ్చిన భక్తులు కొందరు పూజారికి డబ్బులు కూడా ఇచ్చేవారు పూజారి ఆ డబ్బులు తీస్కొని ఒక గిన్నె లో పెట్టుకునేవాడు ఆలా కొన్ని రోజులకు పూజారి దగ్గర బాగా డబ్బులు అయిపోయాయి కానీ రోజు రోజుకి గిన్నెలో నుండి డబ్బులు మయము
అవుతున్నాయి ఇది గమనించి పూజారి అసలు నా డబ్బులు ఎవరు దొంగతనము చేస్తున్నారు నేను తెలుసుకోవాలి అంటూ ఒక రోజు రాత్రి పూజారి దాక్కొని చూస్తున్నాడు చాలా సేపటి తరవాత ఒక ఎముక వచ్చి డబ్బులు తీస్కొని పోతుంది అది చూసి పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి ఎలుకను పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎలుక డబ్బులు తీస్కొని పారిపోతుంది. అప్పుడు పూజారి చేసేది ఏమి లేక ఎలుకను వదిలేస్తాడు ఈ సారి పూజారి తన డబ్బులు వీరే చోట దాచి పెడ్తాడు ఎలుక మళ్ళి
వచ్చి డబ్బుల కోసము వెతుకుతుంది కానీ దానికి డబ్బులు దొరకవు ఎలుక వెళ్ళిపోతుంది, తెల్లారి పూజారి తన డబ్బులు లెక్కేస్తాడు డబ్బులు అలాగే ఉంటాయి ఇక పూజారి హమ్మయ్య నా డబ్బులు ఎలుక దొంగతనము చేయలేదు అంటూ సంతోషపడతాడు, కానీ ఎలుక తన ప్రయత్నమూ ఆపదు అది ప్రతి రోజు రాత్రి పూజారి పడుకున్న తరవాత వచ్చి డబ్బుల కోసము వెతుకుతూ ఉండేది, చివరికి ఎలక చేసిన కష్టం ఫలిస్తుంది దానికి డబ్బులు దొరికిపోతాయి ఎలుక డబ్బులు తీస్కొని మళ్ళి

పారిపోతుంది, తెల్లారి పూజారి వచ్చి డబ్బులు చుస్తే డబ్బులు కనబడవు పూజారి బాధ పడుతూ కూర్చుంటాడు అప్పుడే గుడికి ఒక భక్తుడు వస్తాడు పూజారిని చూసి పూజారి గారు ఏమైంది మీరు ఎందుకలా ఉన్నారు అని అంటాడు, ఇక పూజారి జరిగిందంతా అతనితో చెప్తాడు అప్పుడు అతను పూజారి గారు మీరు బాధపడకండి మనము ఇద్దరము కలిసి ఈ రోజు రాత్రి ఆ ఎలుకను పెట్టుకుందాం
అని అంటాడు, అనుకున్నటు ఇద్దరు దాకొని ఎలుక కోసము ఎదురు చూస్తూ ఉంటారు కాసేపు అయ్యాక ఎలుక వస్తుంది మళ్ళి డబ్బులు దొంగతనం చేసి తీసుకెళ్తుంది అప్పుడే పూజారి మరియు ఆ వ్యక్తి ఎలుకను చూసి దొంగ దొంగ అంటూ గట్టిగ కేకలు పెడ్తారు వాళ్ళను చూసి ఎలుక భయపడి ఆ డబ్బులు అక్కడే పాడేసి తన ఇంట్లోకి పారిపోతుంది, ఇక పూజారి మరియు ఆ వ్యక్తి ఇద్దరు కలిసి
గడ్డపార తీస్కొని ఎలుక ఇల్లు తవ్వుతారు బాగా తవ్వేక వాళ్లకు ఎలుక కనిపిస్తుంది ఆ ఎలుక డబ్బుల కట్టల పై కూర్చిని వాళ్ళను చూసి కోపంతో పళ్ళు గట్టిగ కోరుకుంటూ వాళ్లపై దాడి చేస్తుంది పూజారి వెంటనే దాని తోక పట్టుకొని నేలకేసి కొట్టేస్తాడు ఆ దెబ్బతో ఎలుక అక్కడికి అక్కడే ప్రాణాలు వదిలేస్తుంది, ఇక పూజారి తన డబ్బులన్నీ తీస్కొని వెళ్ళిపోతాడు, కొన్ని రోజులు అయ్యాక పూజారి ఆ
డబ్బుతో పేద పిల్లలకు ఒక బడి కట్టిస్తాడు ఆ బడిలో పిల్లలు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు,
Moral Of The Story : మనము ఈ కథ ద్వారా నేర్చుకున్న నీతి ఏమిటంటే, చెడు చేసేవారికి చెడు జరుగుతుది మంచి చేసేవారికి మంచే జరుగుతుంది అందుకని మనము బ్రతికి ఉన్నత కాలము ఒకరికి సహాయపడాలి తప్ప ఎవ్వరికీ మోసము చేసి అన్యాయము చేసి బ్రతకకూడదు జీవితం లో ఒక్క విషయము గుర్తు పెట్టుకోండి మనము చనిపోయాక మనతో పాటు ఏమి రాదు మనము చెప్పిన అంచి మాటలు తప్ప, భర్తీకి ఉన్నత కాలం న్యాయంగా ఉండి ఒకరికి సహాయపడాలి, సహాయము చేయపోయిన పర్వాలేదు కానీ వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు.
Soo ఫ్రెండ్స్ ఇవి మన ఈ రోజు Best Neethi Kathalu In Telugu ! Moral Stories In Telugu మీ అందరికి నచ్చాయి అని అనుకుంటున్నాను నేను ప్రతి రోజు మీ అందరి కోసము మంచి మంచి Neethi Kathalu తీసుకొస్తూ ఉంటాను, రేపు మరిన్ని Telugu Moral Stories తో మళ్ళి మీ ముందు ఉంటాను, ఇక సెలవు నా పేరు Navya Bye And Take Care
Also Read These Moral Stories : 2 Best Moral Stories In Telugu
Top 2 Neethi Kathalu In Telugu
Telugu Moral Stories On Friendship