Hii Friends నా పేరు Neha ఈ రోజు నేను మీ అందరి కోసం Best Neeti kathalu in Telugu ! తెలుగు నీతి కథలు చెప్పబోతున్న కథలు పూర్తిగా చదివి మీ ఫ్రెండ్ తో షేర్ చేయండి
1. కోతి మరియు కుందేలు కథ ! Neeti kathalu in Telugu
అనగనగా ఒక అడవిలో ఒక కోతి మరియు ఒక కుందేలు ఉండేవి వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు చిన్నపాటి నుండి ఒకే దగ్గర పుట్టి పెరిగారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళేవారు, ఇద్దరిలో ఎవ్వరికీ కష్టం వచ్చినా ఒకొరిని ఒకొరు ఆడుకునేవారు, ఒక రోజు సాయంత్రం ఇద్దరు ఒక నది పక్కన కూర్చొని సరదాగా కబుర్లు చె్పుకుంటున్నారు, అప్పుడు కోతి కుందేలు తో ఒరేయ్ కుందేలు మనం ఈ రోజు ఒక కొత్త ఆట ఆడాలి అని అంటుంది, కుందేలు సరే తప్పకుండా ఆడదం కానీ ఏం ఆట ఆడాలి అని అంటుంది, ఇది
విని కోతి కుందేలు తో ఈ మనం ఈ రోజు దాగుడు మూతలు ఆట ఆడుదాం అని అంటుంది, కుందేలు కూడా సరే అని ఒప్పుకుంటుంది ఇద్దరు కలిసి తమ ఆట మొదలుపెడతారు కాసేపు అయ్యాక అడవిలోని ఇతర జంతువులు కంగారు పడి పరిగెత్తుతూ ఉంటారు, అప్పుడే కోతి మరియు కుందేలు అందరి తో ఏమైంది మీరు ఎందుకలా పరిగెత్తుతూ ఉన్నారు అని అడుగుతారు, కానీ వారికి ఎవ్వరూ సమాధానం ఇవ్వకుండా పరిగెత్తు ఉంటారు, చివరికి ఒక నక్క వచ్చి మన అడవిలో ఒక వేటగాడు వచ్చాడు వాడు
జంతువులను పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అందుకే మేము ఇక్కడి నుండి పరిగెత్తుకుంటు వెళ్ళిపోతునము మీరు కూడా పరిపొండ్డి లేదంటే వాడు మీకు కూడా పట్టుకొని పోతాడు అని చెప్పి నక్క కూడా పరిగెత్తు కుంటు వెళ్ళిపోతుంది, ఇది విని కోతి మరియు కుందేలు కూడా బాగా భయపడతారు వాళ్ళు ఇద్దరు కూడా తమ తమ ప్రాణాలు కాపాడుకొని పరిగెత్తుకుంటు చాలా దూరం వెళ్ళిపోతారు, అల చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోతుంది ఇక కోతి కుందేలు తో ఒరేయ్ కుందేలు నేను ఇంకా ఉరకలేన నాకు కొంచం

విశ్రాంతి కావాలి బాగా అలసిపోయాను అని అంటుంది, ఇది విని కుందేలు సరే మనము కాసేపు ఇక్కడే విశ్రాంతి చేదాము అని ఇద్దరు ఒక చెట్టు కింద వెళ్లి కూర్చుంటారు, కాసేపు అయ్యాక కోతి కుందేలు తో ఒరేయ్ కుందేలు నాకు బాగా దాహము వేస్తుంది నాకు నీళ్ళు కావాలి లేదంటే నా ప్రాణం పోయేటట్టు ఉంది అని అంటుంది, ఇది విని కుందేలు సరే మనం ఇద్దరం నీళ్ళ కోసం వెతకాలి నాతో రా అని కుందేలు కోతిని తన తో పాటు నీళ్ళ కోసం బయలుదేరింది, ఇద్దరు బాగా కష్టపడి నీళ్ళ కోసం తిరుగుతారు చివరికి వాళ్లకు
ఒక కుండలో కొన్ని నీళ్ళు కనిపిస్తాయి, అప్పుడు కుందేలు కోతి తో ఒరేయ్ కోతి ఇదిగో ఈ కుండలో నీళ్ళు ఉన్నాయి చుడు నువ్వు తాగేయి అని అంటుంది, కోతి కుండ దగ్గరికి వెళ్లి నీళ్ళు తాగడానికి వెళ్తుంది కానీ అప్పుడే దానికి కుందేలు గుర్తుకొచ్చి ఒరేయ్ కుందేలు నువ్వు కూడా బాగా అలసిపోయావు కదా ఈ నీళ్ళు నువ్వే తాగు అని అంటుంది, కానీ కుందేలు లేదు రా కోతి ఈ నీళ్ళు నువ్వే తాగు నాకు దాహం లేదు అని అంటుంది, అల కాసేపు ఇద్దరు అనుకుంటుంటారు, అల మాట మాట ఇద్దరు మధ్య గొడవ మొదలవుతుంది
ఇద్దరు బాగా గట్టిగా అరుస్కుంటారు, ఇద్దరు బాగా గట్టిగా అరుస్కుంటు ఉంటారు అందువల్ల వాళ్ళ అరుపులు విని ఒక ఏనుగు వాళ్ళ దగ్గికి వచ్చి ఏమైంది మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అని అంటుంది, ఇద్దరు కలిసి జరిగిందంతా ఏనుగు తో చెప్పుతారు, అప్పుడు ఏనుగు వాళ్ళ మాటలు విని పక పక నవ్వుతూ ఇంతేనా దీనికే ఇంత గొడవ ఎందుకు మీ సమస్యకు నేను పరిష్కారం చెప్తాను అంటూ ఏనుగు ఆ నీళ్ళ కుండ దగ్గరికి వెళ్లి కుండలో ఉన్న నీళ్ళ మొత్తం తాగి ఇదిగో ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం
నేను తాగేసాను ఇంకా మీరు గొడవ పొడిద్దు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది, ఇద్దరు ఆశ్చర్యం తో ఏనుగు వైపు చూస్తూ ఉండిపోయారు.
Moral Of The Story : ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ఏదైనా సమస్య ఉంటే మనలో మనమే దాన్ని పరిష్కరించుకావాలి వేరే వాళ్లకు అవకాశం ఇస్తే వాళ్ళు మనకు వాడుకుంటారు.
2. అత్యాశ మంచిది కాదు ! Neeti kathalu
ఒక గ్రామంలో రాము అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను మిఠాయిలు చేసి అమ్మేవాడు రాము చాలా మంచి వ్యక్తి ఊర్లో ఎవ్వరికీ ఎం అవసరం వచ్చిన అందరికీ సహాయం చేసేవాడు, అంటే కాకుండా రుచికరమైన మిఠాయిలు కూడా చేసి అమ్మేవాడు అందువల్ల వాళ్లు అందరూ రాము దగ్గరికి వెళ్ళి మిఠాయిలు కొనుకేవారు అతను చుట్టూ పక్క గ్రామాల్లో కూడా బాగా పేరు సంపాదించుకున్నాడు అల చూస్తూ చూస్తూ రాము దగ్గరికి చాలా కస్టమర్లు రావడం మొదలుపెట్టారు, రాము బాగా డబ్బులు కూడా
సంపాదించాడు, ఒక రోజు రాము దుకాణము లోకి వందల సంఖ్యలో గిరాకీ వచ్చింది అందువల్ల మిఠాయిలు అయిపోయాయి అప్పుడు రాము కి ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా ఏంటంటే రాము తన తక్కెడ కింద magnet పెట్టి మిఠాయిలు జోకడం మొదలుపెట్టేడు ఇది చూసి రాము భార్య కి కోపం వచ్చి ఏవండీ మీరు తప్పు చేస్తున్నారు మనకు నమ్ముకొని ఎంతమంది జనాలు మన షాప్ కి వచ్చి మిఠాయిలు కొనుకుంటారు మీరు వాళ్ళను మోసం చేయడము మంచిది కాదు నా మాట విని మీరు ఇలా జనాలకు మోసం చేయడం మానేయండి కానీ రాము కి బాగా డబ్బు పిచ్చి పట్టింది అందువల్ల
వాడు తన భార్య మాట కూడా లెక్క చేయకుండా అలాగే జనాలకు మోసం చేస్తున్నాడు, ఒక రోజు రాము షాపు కి రవి అని వ్యక్తి వచ్చి రాము గారు నాకు ఒక కిలో జిలేబి ఇవ్వండి అని అంటాడు రాము ముందే తక్కెడ కింద magnet పెట్టి ఉంటాడు, రెండు కిలోలు జిలేబి జోకి రవికి ఇచ్చేస్తాడు రవి ఆ జిలేబి చేతులో పట్టుకోగానే అతనికి అనుమానం వచ్చి రాము గారు ఈ జిలేబి రెండు కిలోలు లేదు అని నాకు అనుమానము వస్తుంది అందువ్ల ఇంకో సారి జొకండి అని అంటాడు, అప్పుడు రాము

భయపడుతూ రవితో ఒరేయ్ రవి ప్రతి రోజు న దగ్గరికి వందల మంది వచ్చి మిఠాయిలు కొనుకొని పోతారు వాళ్లకు రాణి అనుమానము నీకు ఎందుకు వచ్చింది, నా దగ్గర time లేదు వేళ్ళు వేళ్ళు అని అతనికి పంపించేస్తాడు, రవి ఆ జిలేబి తీసుకోని వేరే షాపు లోకి వెళ్లి దాన్ని జోకిస్తాడు, అది రెదను కిలోలకు బదులుగా కిలోన్నర ఉంటుంది అప్పుడు రవి కి కోపం వచ్చి ఎలాగైనా సరే రాము కి బుద్ధి చెప్పాలని రెండవ రోజు పోదున్నే ఒక తక్కెడ తీసుకోని రాము షాపు పక్కన కూర్చుంటాడు, రాము
షాపులో మిఠాయి తీసుకున్న వాళ్ళను తన దగ్గరికి పిలిచి ఆ మిఠాయిలను జొకించేవాడు ఆలా అందరి మిఠాయిలు తక్కువగా జోకేడు రాము అని అందరికి తెలిసిపోయింది, ఇక ఊర్లో వాళ్ళందరూ కలిసి రాము షాపు దగ్గరికి వెళ్లి బాగా గోల చేస్తారు కానీ రాము తన తప్పు ఒప్పుకోకుండా ఊర్లోవాళ్లకే ఎదుగా అరుస్తాడు అప్పుడు రవి నెమ్మదిగా రాము తక్కెడ బయటకు తీసుకొచ్చి తక్కెడ కింద పెట్టిన magnet అందరికి చూపిస్తాడు, ఊర్లో వాళ్లకు బాగా కోపం వస్తుంది అందువల్ల కొందరు వెళ్లి రాము షాపులో
మిఠాయిలు తీసి బయట పడేస్తారు ఇక రాము తెల్లమొహం వేసుకొని నన్ను మన్నించండివి ఇంకో సారి నేను ఇలాంటి తప్పు చేయను అని విజ్ఞప్తి చేస్తాడు కానీ ఊర్లోవాళ్ళు ఒప్పుకోకుండా అతనికి తమ ఊర్లో నుండి బయటకు గెంటేస్తారు, చేసేది ఏమి లేక రాము తన తో పాటు తన భార్యను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు, అప్పుడు రాము భార్య నేను నీకు ముందే చెప్పను ఇలా మోసం చేయడం మంచిది కాదు అని కానీ నువ్వు నా మాట వినకుండా ఇంత పని చేసావు అని బాగా తిడ్తుంది, ఇద్దరు
కలిసి వేరే ఊర్లోకి వెళ్లి ఇంకో మిఠాయి షాపు పెడ్తారు ఈ సారి రాము బాగా కష్టపడి న్యాయంగా మిఠాయిలు అమ్మడము మొదలుపెడ్తాడు కానీ ఆ ఊర్లో కూడా రాము గురించి అందరికి తెలిసిపోతుంది అందువల్ల రాము షాపులోకి ఎవ్వరు రారు, చేసేది ఏమి లేక రాము షాపులో ఈగలు కొట్టుకుంటూ కూర్చుంటాడు, ఇంకో వైపు రాము భార్య ప్రతి రోజు రాముని ఈ రోజు ని వల్లే నాకు ఈ గతి పట్టింది నువ్వు తప్పు చేసావు కానీ దానికి శిక్ష నేను అనుభవించాల్సి వస్తుంది అని ప్రతి రోజు తిట్టుకుంటూ ఉండేది కానీ రాము ఏమి అనలేక మౌనంగా ఉండిపోతాడు.
Soo Friends ఇది మన ఈ రోజు Best Neeti kathalu in Telugu ! తెలుగు నీతి కథలు రేపు మరిన్ని telugu moral stories తో మళ్ళి మీ ముందు ఉంటాను ఇక సెలవు
Also Read These Moral Stories : Top Telugu Moral Stories ! Telugu Stories