Hii ఫ్రెండ్స్ నా పేరు నేహా ఇంకోసారి మీఅందరి కోసం ఒక మంచి కథ తీస్కొని వచ్చాను మన ఈ కథ పేరు Disney Cinderella Story In Telugu ! సిండ్రెల్లా కథలు 2, మనము చిన్నప్పుడ్డు మన నాన్నమ్మ లేదా అమ్మమ దగ్గర చాలా కథలు వినేవాళ్ళం కదా అందులో Disney Cinderella Story ఒకటి కదా, Soo మీఅందరి కోసం చాలా research చేసి ఒక మంచి కథ తీస్కొని వచ్చాను ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మన కథ లోకి వెళ్లిపోదాము
కథలో ముఖ్య పాత్రలు
1. సిండ్రెల్లా |
2. రాజకుమారుడు |
3. సిండ్రెల్లా తండ్రి |
4. సిండ్రెల్లా Step Mother |
5. సిండ్రెల్లా Step Sister |
6. మంత్రగాడు |
అనగనగా ఒక రాజ్యం లో ఒక చేపల వ్యాపారం చేసేవాడు ఉండేవాడు అతనికి ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి పేరు యెలా, యెలా చాలా మంచి పిల్ల చాలా ముద్దుగా ఉండేది, యెలా వాళ్ళ నాన్న యెలా కి చాలా ప్రేమగా చూసుకునేవాడు యెలా కి ఏ లోటు రానివ్వడు యెలా దగ్గర అన్ని ఉండేవి ఒక తల్లి తప్ప, యెలా చిన్నగా ఉన్నపుడే తన తల్లి చనిపోయింది, అందుకని యెలా తండ్రి ఇంకో పెళ్లి చేసుకున్నాడు, యెలా కి step mother వచ్చింది ఆమె తో పాటు ఇద్దరు step sisters కూడా వచ్చారు యెలా వీళ్ళను చూసి బాగా సంతోషపడింది కానీ వాళ్ళు యెలా ను ఇష్టపడే వాళ్లు కాదు

ఒకరోజు యెలా తండ్రి ఏదో పనిమీద బయటకు వెళ్లారు కానీ మల్లి తిరిగి రాలేదు, చిన్నపుడు నుండి యెలా తన తండ్రి తో పెరిగిన పిల్ల కాబట్టి తండ్రిని వదిలి బ్రతకడం చాలా కష్టం గా మారింది, యెలా యొక్క తల్లి మరియు చెల్లలు యెలా పై బాగ్ చిత్రహింసలు చేసేవారు ఇంట్లో యెలా చేత ఇంట్లో పనులు చేయించేవారు వాళ్ళు మాత్రం మహారాణిలా ఉండేవారు యెలా కి తినడానికి సరిగ్గా అన్నం కూడా పెట్టేవారు కాదు, ఉండటానికి ఇంటి పక్కన ఒక చిన్న గుడిసే ఇచ్చేరు కానీ యెలా కు వాళ్ళపైన ఎ మాత్రం కోపం లేకపోయేది, ఎప్పటికైనా మా నాన్న తిరిగి వస్తాడు అని ఎదురు చూసేది ఒక్కోసారి యెలా పని చేసి అలసిపోయి బయట సిండర్ పైనే పడుకునేది అప్పుడు యెలా సవతి తల్లి పిల్లలు యెలా ని సిండర్+యెలా అని పిలిచేవారు అప్పుడు నుండి యెలా పేరు సిండ్రెల్లా Cinderella అని పడింది
ఒక రోజు సిండ్రెల్లా ఉండే గ్రామం లో ప్రచారం చేశారు ఆ ప్రచారం ఏంటంటే ఆ రాజ్యానికి చెందిన రాజకుమారుడు కి పెళ్లి చూపులు, రాజ్యం లో ఉన్న ప్రతి అమ్మాయి కోట కి వెళ్ళాలి అందులో రాజకుమారుడు కి ఎవరు నచ్చితే వాళ్లతో పెళ్లి చేసుకుంటాడు ని చెప్పారు ఆ రాజ్యం లో అందరు అమ్మాయిలు చాలా ఉత్సాహం తో ఉన్నారు అందులో సిండ్రెల్లా కూడా ఒకటి, కానీ సిండ్రెల్లా తల్లి కి సిండ్రెల్లా ఉత్సాహం జీర్ణం కల్లలేదు సిండ్రెల్లా ను ఇంట్లోనే ఉంచి తన ఇద్దరు బిడ్డలను రాజకుమారుడి దగ్గరికి తీస్కొని వెళ్ళింది పాపం సిండ్రెల్లా ఇంట్లో నే ఉంది రాజకుమారుడు ఎలా ఉంటాడో అని ఉహించుకొని బడా పడుతూ ఇంట్లో పనులు చేస్తుంది
Who Help Cinderella సిండ్రెల్లా కి ఎవరు సహాయం చేశారు?
Cinderella బాధపడుతూ ఇంట్లో పని చేకుంటూ ఉంటుంది అంతలో అక్కడికి ఒక మంత్రగాడు వస్తాడు Cinderella ని ఏడుస్తూ చూసి ఏమైంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు Cinderella జరిగిందంతా ఆ మంత్రగాడి తో చెప్తుంది మంత్రగాడు నవ్వుతు అయ్యో అంతేనా నువ్వు బాధపడకు నేను నిన్ను ఆ రాజకుమారుడి దగ్గరికి తీసుకెళ్తాను అని తన దగ్గరున్న కర్ర తో ఒక సారి Cinderella పై తిప్పుతాడు ఆలా చేయగానే Cinderella చిరిగినా బట్టలు కొత్త బట్టలుగా మారిపోతాయి చిరిగినా చెప్పులు కొత్త చెప్పులుగా మారిపోతాయి ఇదంతా చూసి Cinderella బాగా సంతోషపడింది, మంత్రగాడు Cinderella ని తన మంత్రాల ద్వారా ఆ రాజకుమారుడి దగ్గరికి టిస్కెల్లి, నేను వేసిన మంత్రాలు కేవలం ఈ రోజు రాత్రి 12 గంటల వరకే ఉంటాయి అని చెప్పి వెళ్ళిపోతాడు
Cinderella And His Prince Charm ! సిండ్రెల్లా మరియు రాజకుమారుడు
సిండ్రెల్లా రాజా మహల్ లో ప్రేవేశించగానే అందరు సిండ్రెల్లా వైపే చూస్తున్నారు ఎందుకంటె సిండ్రెల్లా చాలా అందంగా కనిస్పిస్తుంది రాజకుమారుడు సిండ్రెల్లా ని చూడగానే సిండ్రెల్లా తో ఒకే చూపులో ప్రేమలో పడ్డాడు, రాజకుమారుడు సిండ్రెల్లా తో డాన్స్ చేయడం మొదలుపెట్టాడు అక్కడ ఉన్న ప్రతి అమ్మాయికి సిండ్రెల్లా పై ఇర్షా కలుగుతుంది అందులో సిండ్రెల్లా చెల్లెల్లు కూడా ఉన్నారు సిండ్రెల్లా కూడా రాజకుమారుడి తో డాన్స్ చేస్తూ చేస్తూ 12 గంటలకు ఆ మంత్రగాడు వేసిన మంత్రం పోతుందని మర్చిపోయింది, ఒక్క సారిగా గడియారం లో 12 గంటలు మోగాయి వెంటనే సిండ్రెల్లా కి మంత్రగాడు చెప్పిన మాట గుర్తుకొచ్చి సిండ్రెల్లా అక్కడినుండి పారిపోయింది, సిండ్రెల్లాకి ఆ
రాజకుమారుడు తన చిరిగినా బట్టలతో చూడడం ఇష్టం లేక సిండ్రెల్లా పారిపోయింది కానీ సిండ్రెల్లా కంగారు తో పరిగెత్తడం వల్ల సిండ్రెల్లా యొక్క ఒక చెప్పు ఆ రాజా మహల్ లోనే ఉంది పోయింది, రాజకుమారుడు ఎంత వెతికిన అతనికి సిండ్రెల్లా ఆచూకీ కనిపించలేదు, అప్పుడు అందరు ఆ రాజకుమారిడితో సిండ్రెల్లా ని మర్చిపో అని అంటారు కానీ రాజకుమారుడు మాత్రం నేను అదే అమ్మయిని చేస్కుంటా అని మొండికేస్తాడు చేసేది ఏమి లేక సిండ్రెల్లా పరిగెత్తేటప్పుడు ఉండిపోయిన ఓకే చెప్పు తీస్కొని ఆ రాజ్యం లో మల్లి ప్రచారం చేశారు, ప్రచారం ఏంటంటే ఈ చెప్పు ఎవరి కాలుకి వస్తుందో రాజకుమారుడు వాళ్ళతోనే పెళ్లి చేసుకుంటాడు అని ప్రచారం చేశారు
ఇది వినగానే ఆ రాజ్యంలో ప్రతి అమ్మాయి చెప్పు నాది చెప్పు నాది అని అంటారు రాజకుమారుడు స్వయంగా వెళ్లి అందరి కాళ్ళకు ఆ చెప్పు తొడిగి చూస్తాడు కానీ ఆ చెప్పు ఎవ్వరికి రాదు చివరికి రాజకుమారుడు సిండ్రెల్లా ఇంటికి వెళ్తాడు అక్కడ సిండ్రెల్లా ఇద్దరు చెల్లెలకు కూడా ఆ చెప్పు తొడుగుతారు కానీ వాళ్లకు కూడా రాదు, ఇక చివరికి మిగిలింది సిండ్రెల్లా ఒక్కటే రాజ్యం లో అందరు సిండ్రెల్లా వైపే చూస్తూ ఉంటారు, రాజకుమారుడు స్వయానా తన చేతులతో సిండ్రెల్లా కాలు కి ఆ చెప్పు తొడుగుతాడు చెప్పు సిండ్రెల్లాదే కావడం వల్ల ఆ చెప్పు సిండ్రెల్లా కాలుకి కరెక్ట్ గా వస్తుంది
రాజకుమారుడు వెంటనే సిండ్రెల్లా ని గుర్తు పట్టి నేను నీకోసమే వెతుకుతున్నాను అని అంటాడు, సిండ్రెల్లా ముందు పెళ్లి ప్రస్తావం పెడతాడు సిండ్రెల్లా చాలా సంతోషం తో అంగీకరిస్తుంది, ఇక వాళ్ళు పెళ్లి చేస్కుంకొని చాలా సంతోషంగా తమ జీవితం గడుపుతారు, ఇంకో వైపు సిండ్రెల్లా తల్లి మరియు దాని పిల్లలు ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోతారు
Moral Of The Story : ప్రతి మనిషి కి ఒక మంచి సమయం వస్తుంది మనము, కంగారు పది ఏ మాత్రం తప్పుడు పనులు చేయకూడదు
Soo Friends క్కడితో మన ఈ రోజీ Disney Cinderella Story In Telugu ! సిండ్రెల్లా కథలు ముగుస్తాయి రేపు మళ్ళి ఇంకో కథతో మీ ముందు ఉంటాను నా పేరు నేహా Bye And Take Care
Also Read These Stories : Disney Princess Rapunzel Love Story In Telugu ! రపుంజీల్ ప్రేమ కథ
Top 8 Moral Stories in Telugu ! నీతి కథలు
Top 11 Telugu Moral Stories In Telugu ! 11 నీతి కథల
Top 10 Telugu Moral Stories In Telugu