Dog Moral Story In Telugu ! కుక్క నీతి కథ తెలుగు లో

అందరికి నమస్తే నా పేరు నేహా మీరు అందరు బాగున్నారు అని ఆశిస్తున్నాను ఈ రోజ్ నేను మీకోసం Dog Moral Story In Telugu ! కుక్క నీతి కథ తెలుగు లో అనే కథ చెప్పబోతున్నాను మీరు చాల Telugu Stories వినివుంటారు కానీ ఈ ర్పజో నేను చెప్పబోయే Telugu Moral Story చదివితే మీ కళ్ళలో నీళ్లు ఆగవు, మరి ఇంకా అల్సయం చేయకుండా నేరుగా మన Telugu Story లోకి వెళ్లిపోదాము

How Dog Moral Story In Telugu Begins

అనగనగా జపాన్ లోని ఒక చిన్న గ్రామము లో ఇద్దరు దంపత్యులు ఉండేవారు వాళ్లకు పెళ్లి అయ్యి చాల కలం గడిచిన పిల్లలు కాలేదు, భార్య పేరు alexa భర్త పేరు john ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు పిల్లలు లేకపోవడం వాళ్ళ ఇంట్లో చాలా boring గా ఉండేది, ఒక రోజు alexa తన భర్త తో నాకు ఇంట్లో చిరాకు వేస్తుంది, మనము ఎక్కడికైనా బయటకి వెళ్లి వసుదాము అని అన్నది john వెంటనే తప్పకుండ వెల్దాము అని తన భార్య ని తీస్కొని ఒక రెస్టురెంట్ లో అన్నం తినడానికి వెళ్ళాడు ఆ రెస్టవురెంట్ బయట ఒక చిన్న కుక్క పిల్ల ఆకలి తో విల విలాడుతుంది alexa వెంటనే ఆ కుక్క దగ్గరికి వెళ్లి దాన్ని ఎత్తుకొని తన తో పాటు రెస్టవురెంట్ లోపకి తెచ్చుకుంది, Alexa భర్త john కి కుక్కలు అంటే చిరాకు, John కోపం తో తన భార్య ను దాన్ని ఎందుకు తెచ్చావు? వెంటనే దాన్ని వదిలేసి రా అని అరిచాడు

Dog Moral Story In Telugu
Dog Moral Story In Telugu

కానీ Alexa మాత్రం నేను దీన్ని ఇంటికి టిస్కెల్లి పెంచుకుంటాను అని అంటుంది, అసలే john కి కుక్కలు అంటే పడదు పైగా Alexa ఆ కుక్క ను తన తో పాటు ఇంటికి తీస్కొని వస్తానంటే John కి తలా తిరిగిని, john కోపం తో Alexa నేను చివరి సారిగా చెప్తున్నాను ఆ కుక్కను వదిలేయ్ అని అన్నాడు కానీ Alexa దీన్ని తీసుకొనే ఇంటికి వస్తా లేదంటే నేను రాను అని గట్టిగ పట్టు పట్టింది, కాసేపు ఇద్దరి మధ్య కాస్త గొడవ అయ్యింది ఇక చేసేది ఏమి లేక John తన భర్య చెప్పినట్టే ఒప్పుకున్నాడు, Alexa చాల సంతోష పడింది వెంటనే ఆ కుక్కను తన తో పాటు ఇంటికి తెచ్చుకుంది ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఇక్కడ మొదలు అవుతుంది అసలైన twist

Dog Moral Story In Telugu ! కుక్క వల్ల ఏమి గొడవలు జరుగుతున్నాయి

John యెంత చెప్పిన వినకుండా Alexa వినకుండా ఆ కుక్క పిల్లను తనతో పాటు తెచ్చుకుంది తన సొంత బిడ్డలా కుక్కను చూసుకుంటుంది దానికి ఒక ముద్దు పేరు కూడా పెట్టింది జులి అని, ఇద్దరు భార్య భర్తలు కలిసి రాత్రి బోంచేసారు, Alexa కుక్కను తనతో పాటే తన మంచం పై తీస్కొని పడుకుంటాను అని అంటుంది ఓ వైపు john తలకై కోపంతో పగిలేటట్టు ఉంది john బాగా నచ్చ చెప్పేసరికి Alexa కుక్కను వేరే గది లో పెట్టి వచ్చింది ఒక ఇద్దరు భార్య భర్తలు నిద్ర పోయారు కానీ ఒక గంట తర్వాత కుక్క బౌ బౌ అని మొరగడం మొదలు పెట్టింది, అసలే John కి కుక్కలు అంటే పడదు పైగా అర్థ రాత్రి పూట కుక్క అరవడం వల్ల john కి పిచ్చి ఎక్కిపోయింది జాన్ ఒక కర్ర తీస్కొని

ఇష్టం ఆ కుక్క కు కొట్టడం మొదలు పెట్టాడు Alexa ఎంత చెప్పిన john తన మాటా వినకుండా కుక్క ను కొడుతున్నాడు ఓ పక్క Alexa కూడా ఏడుస్తుంది, చివరికి Alexa అన్నది John కుక్కను కొట్టొద్దు లేదంటే నేను పోలీసులకు పిలుస్తాను అని బెదిరించడం తో john కుక్కను కొట్టడం ఆపేసాడు వెళ్లి పడుకున్నాడు కానీ Alexa మాత్రం ఆ రోజ్ రాత్రి పడుకోలేదు రాత్రంతా ఆ కుక్కను చూసుకుంటూ ఏడుస్తూ ఉంది, పొద్దున్నే లేచి కుక్కను హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లింది Alexa, కుక్క ప్రేం లో పూర్తిగా మునిగింది Alexa, తన భర్త ను కూడా లెక్క చేయడం మానేసింది ఇవన్నీ John గమనిస్తున్నాడు కానీ

Alexa తో చెప్పలేక పోతున్నాడు, ఆలా చూస్తూ చూస్తూ నెల గడిచింది ప్రతి రోజు రాత్రి అదే గొడవ రోజు కుక్క మొరిగేది ఇవ్వన్నీ జాన్ కి అలవాటు గా ఐపోపింది, ఇప్పుడు john కుక్కను కొట్టడం కూడా మానేసాడు, కానీ John mind లో ఒక కొత్త plan నడుస్తుంది ఒక రోజు రాత్రి Alexa పడుకున్న తర్వాత John నెమ్మదిగా లేచి ఆ కుక్క దగ్గరికి వెళ్ళాడు, నెమ్మదిగా కుక్క యొక్క తాడు ఇప్పి కుక్కను తనతో పాటు కారులో తీసుకెళ్లాడు, కుక్క john వైపు చూస్తూ ప్రేమగా తోక ఊపుతుంది ఆలా john ఒక అడవి లోకి వెళ్ళిపోయాడు, ఎక్కడ చుసిన చిమ్మ చీకటి సన్నగా వర్షం కూడా పడుతుంది అదే సమయం లో John కారు కూడా ఆగిపోయింది, జాన్ కారు దిగి చుస్తే tyre punture అయ్యింది john కారు tyre మర్చి

మల్లి తన ప్రయాణం మొదలు పెట్టాడు, అసలు ఇక్కడ john ప్లాన్ ఏంటి అంటే ఆ కుక్క ను ఏకాడైన దూరం వలిపెట్టాలి అని, john ఒక అడవి లోకి వెళ్లి తన కారు ఆపి కుక్క ను తన తో పాటు తీస్కొని కింద దిగాడు, కానీ పాపం కుక్క కు ఇవ్వని తెలియదు, john కుక్కను కాస్త దూరం టిస్కెల్లి దాని వదిలి పెట్టాడు, కానీ కుక్క john వెంట మల్లి వస్తుంది john కోపం తో ఒక్కటి కొట్టాడు పాపం కుక్క ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది john తన కారు దగ్గరికి వచ్చాడు అంతలో ఒక దొంగ john పై దాడి చేసాడు, జాన్ కింద పడిపోయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నాడు అది అడవి పైగా రాత్రి సమయం కావడం వల్ల ఎవ్వరు రాలేదు కానీ కుక్క జాన్ గొంతు విని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దొంగ తో

పోరాడుతుంది, కుక్క ఆ దొంగను కింద పడేసి మరి కాటేసింది, ఆ దెబ్బ తో దొంగ అక్కడి నుండి పారిపోయాడు, john కుక్కను దగ్గర తీస్కొని నన్ను క్షమించు అంటూ బాగా ఏడ్చాడు, వెంటనే కుక్కను మల్లి ఇంటికి టిస్కెల్లి జరిగిందంతా alexa తో చెప్పాడు, ఇప్పుడు జులి,john,alexa, ముగ్గురు కలిసి చాలా సంతోషం గా ఉన్నారు

Moral Of The Story ! కథ లో నీతి ఏముంది

మమం జంతువులను ప్రేమగా చూడాలి ఒక్కోసారి మనుషులు చేయని మేలు జంతువులూ చేస్తాయి Soo Friends ఈ రోజు మన Telugu Moral Story ఇక్కడే ముగుస్తుంది i hope మీ అందరికి నచ్చింది అనుకుంటాను, రేపు ఇంకో Telugu Story తో నమల్లి మీ ముందు ఉంటాను ఇక సెలవు

Also Read This : Husbend Wife Moral Story In Telugu ! భార్య భర్త నీతి కథ

Leave a Comment

%d bloggers like this: