Friendship Moral Stories In Telugu ! Friendship నీతి కథలు

Hii Friends నా పేరు Neha ఈ రోజు నేను మీ కోసం Friendship Moral Stories In Telugu ! Friendship నీతి కథలు అనే Telugu Story తీసుకొని వచ్చాను కథ పూర్తిగా చదివి మీ అభిప్రాయం కామెంట్ చేసి తెలియచేయండి, ఐతే ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా మన కథ లోకి వెళ్ళయిపోదాము

Friendship Moral Stories In Telugu
Friendship Moral Stories In Telugu

How Friendship Start Between Ramu And Bull

అనగనగ ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు ఆతని పేరు రాము, రాము చాలా మంచి వ్యక్తి అతనికి ఎవ్వరు లేరు, అతను పొద్దంతా పొలం లో కష్టం చేసి సాయంత్రం ఇంటికి వచ్చి వండుకొని తిని పడుకునే వాడు, ఒక రోజు అతను పొలం లో పని చేస్తుండగా అతనికి ఒక ఆవు దూడ కనిపిస్తుంది, అతను ఆ దూడను టిస్కెల్లి ఊర్లో వాళ్లందరికీ ఈ దూడ ఎవరిది అని అడుగుతాడు కానీ అందరు మాది కాదు మాది కాదు అని అంటారు, అందువల్ల రాము ఆ దూడను తన తో పాటు ఇంటికి తీస్కెళ్ళిపోతాడు ఆ దూడను తన సొంత కొడుకు లాగా పెంచుకుంటాడు, ప్రతి విష్యం ఆ దూడతో చెప్పేవాడు ఆలా చూస్తూ చూస్తూ ఆ దూడ ఒక బలమైన ఎద్దు అయిపోయింది

ఊర్లో వళ్ళంతా ఆ ఎద్దు గురించే మాట్లాడుకునేవారు ఊర్లో ఇంకా చాలా ఎద్దులు ఉండేవి కానీ రాము యొక్క ఎద్దు చాలా అందంగా మరియు బలంగా ఉండడం వల్ల చుట్టూ పక్క ఊర్లో వాళ్ళు కూడా రాము ఎద్దు ని చూడటానికి వచ్చేవారు, రాము కూడా ఆ ఎద్దు ని తన కన్నా కొడుకు లాగ పేచేవాడు ఒక రోజు రాత్రి శివుని నంది రాము కలలోకి వచ్చి రాము నువ్వు చాలా మంచి వ్యక్తి నువ్వు ఒక ఎద్దు ని కన్నా కొడుకు లాగ పెంచుకున్నావు అందువల్ల నేను ని ఎద్దు కి ఒక శక్తి ఇస్తున్నాను ఆ శాక్తి ఏంటి అంటే ని ఎద్దు మాట్లాడుతుంది అని ఆ నంది రాము కలలో అంటుంది, రాము వెంటనే నిద్ర లేచి oho ఇది కల అని లేచి నేరుగా తన ఎద్దు దగ్గరికి వెళ్లి ప్రేమ తో దాని మీద చెయ్యి పెట్టి దాంతో మాట్లాడుతాడు,

అప్పుడే ఆ ఎద్దు కూడా రాము గారు మీరు చాల మంచి వ్యక్తి మీరు నను చాల బాగా చూసుకుంటున్నారు అని అంటుంది, ఇది వినగానే రాము భయపడి ఆ ఎద్దు దగ్గరి నుండి దూరంగా వెళ్ళిపోతాడు అప్పుడు ఎద్దు భయపడకండి రాము గారు నాకు దేవుడు మాట్లాడే శక్తిని ఇచ్చాడు ఇప్పుడు మనము రోజు మాట్లాడుకోవొచ్చు అని అంటుంది, రాము కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఎద్దు ని పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు ఇది కల నిజామా అని అంటాడు, అప్పుడు ఎద్దు ఇది నిజమే రాము గారు అని అంటుంది అప్పుడే రాము ఆ ఎద్దు కి నంది అని పేరు పెడతాడు, ప్రతి రోజు రాము పొలంలోకి వెళ్లి వచ్చాక గంటలు గంటలు నంది తో మాట్లాడేవాడు ఇద్దరు బాగా నవ్వుకొన్నే వారు

రాము చాలా పేదవాడు కావడం వల్ల ఇంట్లో అన్నం కూడా ఉండకపోయేది ఒక్కోసారి రాము అన్నం తినకుండా నందికి కి మాత్రం కడుపు నిండా అన్నం పెట్టేవాడు ఇదంతా చూసి నంది బాగా బాధపడేది ఒక రోజు నంది రాము తొ రాము నువ్వు తినకుండా ని అన్నం కూడా నాకే పెట్టేస్తున్నావు నువ్వు చాల పేదవాడివి నీకు నేను సహాయం చేస్తాను అని అంటుంది, అప్పుడు రాము ఆశచేర్యం తో నువ్వు నాకు ఎలా సహాయం చేస్తావు అని అంటాడు నంది అంటుంది నువ్వు నాకు వేరే వాళ్లకు అప్పగించు నేను వాళ్ళ 1000 ఎకరాల పొలము దున్ని పెడతాను వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా దాంతో ని ఇంట్లో 2 పుటలు అన్నం దొరుకుంటుంది అని అంటుంది, మొదట్లో రాము ఒప్పుకోదు కానీ నంది బలవంతం చేయడం వల్ల రాము ఒప్పుకుంటాడు

రెండవ రోజు రాము 1000 ఎకరాలు పొలం ఉన్న ఒక పటేలు దగ్గరికి వెళ్లి అయ్యా నా దగ్గర ఒక ఎద్దు ఉంది నా ఒక ఎద్దే మీ 1000 ఎకరాల పొలము దున్నిపెడుతుంది అని అంటాడు,అప్పుడు ఆ పటేలు గట్టిగ నవ్వుతు ఒరేయ్ రాము నీకేమన్నా పిచ్చ ఒక ఎద్దు 1000 ఎకరాల పొలము ఎలా దున్నుతుంది రా అని అంటాడు, కానీ రాము కి తన నంది పై పూర్తీ విశ్వసం ఉంటుంది, లేదయ్యా నా ఒక్క ఎద్దే మీ 1000 ఎకరాల పొలము దున్నుతుంది కావాలంటే నేను 10 వేలు రూపాయల పందెం వేస్తాను అని అంటాడు, పటేలు ఒరేయ్ రాము ఒకవేళ నువ్వు పందెం ఓడిపోతే ని గుడిశ అమ్మి నాకు 10 వేలు ఇవ్వాలి అని అంటాడు రాము ఏ మాత్రం భయపడకుండా సరే ప్రభు అని ఒప్పుకుంటాడు

How Ramu Loss His Concentration On Bull ! రాము ఎక్కడ తప్పు చేసాడు

పందెం తారీఖు ఖరారు చేస్తారు, పటేలు ఊర్లో అంత తమ పందెం గురించి ప్రచారం చేయిస్తాడు ఊర్లో వళ్ళంతా రాము వైపు చూసి ఒరేయ్ రాము నువ్వు ఎద్దు తో ఉంది ని బుర్ర కూడా ఎద్దు లాగే మారింది ఈ పందెం నువ్వు తప్పకుండ ఓడిపోతావు అని పక పక నవ్వుతారు అప్పుడు రాము మనసులో భయం వస్తుంది రాము కూడా లో లోపటె భయపడుతూ నంది దగ్గరికి వెళ్లి చి చి నిన్ను నమ్ముకొని నేను పందెం వేసాను నాదే బుడ్డి తక్కువ ఈ పందెం నువ్వు ఓడిపోతావు అని ఊర్లో వలందరు అంటున్నారు నాకు కూడా ని మీద అనుమానమే అని నంది ని ఇష్టం వచ్చి నట్టు తిడతాడు

ఇక 1000 ఎకరాల పొలం దున్నతనికి రాము నంది ని తెస్తాడు ఆ ఊర్లో వాళ్ళు అందరు రాము కి చూసి నవ్వుతూ ఉంటారు, రాము నంది వైపు చూసి చి చి చూసావా అందరు నన్ను చూసి ఎలా నవ్వు తున్నారో ఇదంతా ని వల్లే జరుగుతుంది నువ్వు ఓడిపోతావు అని అంటాడు, ఇంకా ఎన్నెనో మాటలు నంది కి అంటాడు, ఇదంతా విని నంది కి చాల కోపం వస్తుంది, నంది పొలం లోకి వెళ్తుంది కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు రాము దాన్ని ఎంత కొట్టిన తిట్టినా నంది అక్కడే నిలబడుతుంది ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు, అనుకున్నట్టే రాము పందెం ఓడిపోతాడు అందరు రాము పై నవ్వేరు పందెం ప్రకారం రాము తన గుడిశ అమ్మి 10 వేలు ఆ పటేలు కి ఇచ్చాడు

రాము నంది ని ఇంటికి టిస్కెల్లి దాన్ని బాగా తిట్టడం మొదలుపెట్టాడు నంది కి కోపం వచ్చి రాము నన్ను ఎందుకు తిడతావు, నేను పందెం ఓడిపోవడానికి నువ్వే కారణం అని అంటుంది, రాము నేను ఏం చేశాను అని అంటాడు, అప్పుడు నంది అంటుంది నువ్వు మంచి వ్యక్తి కాబట్టే దేవుడు నాకు మాట్లాడడే శక్తి ని ఇచ్చాడు, నేను కూడా నిన్ను గెలిపించాలని ఎంతో ప్రయత్నించాను కానీ నువ్వు తిట్టే తిట్లను విని నిన్ను ఓడించాను, గెలిచే సత్తా నాలో ఉంది కానీ నన్ను నమ్మే దేర్యం నీలో లేదు అందుకే నేను ఓడిపోయాను, కావాలంటే

Moral Of The Story : నువ్వు ప్రేమతో మాట్లాడటం నేర్చుకో, ని కోసం అందరు నిలబడతారు నువ్వు కోపం తొ చెప్తే అయ్యే పని కూడా కాదు

Neethi Kathalu In Telugu ! నీతి కథలు తెలుగులో

Moral Stories In Telugu 2 {Part 2} తెలుగు నీతి కథలు 2  

Moral Stories In Telugu 1 ! తెలుగు నీతి కథలు { Beauty And Beast }

Disney Cinderella Story In Telugu ! సిండ్రెల్లా కథలు 2

Disney Princess Rapunzel Love Story In Telugu ! రపుంజీల్ ప్రేమ కథ 1

Leave a Comment

%d bloggers like this: