నా పేరు నేహా ఈ రోజు నేను మీ కోసం Hard Work Moral Story In Telugu ! నీతి కథలు తీసుకోని వచ్చాను మీరు ఈ కథ పూర్తిగా చదివి మీ ఫ్రెండ్స్ తొ share చేస్తారని ఆశిస్తున్నాను ఇన్క్ ఆలయం చేయకుండా నేరుగా moral story లోకి వెళ్లిపోదాము
అనగనగ ఒక ఊర్లో రామ్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు అయన చాల ధనవంతుడు ఆయనకు ఒక్క కొడుకు ఉండేవాడు వాడి పేరు శ్యామ్, శ్యామ్ కి చాల బద్ధకం ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు ఏ పని చేసేవాడు కాదు, కానీ రామ్ తన కొడుకు ని చూసి వాడి భవిష్యతు ఏమైతుందో అని భయపడే వాడు ఒక రోజు రామ్ తన కొడుకు ని అంటే శ్యామ్ ని దగ్గరికి పిలిచి ఒరేయ్ బాబు నాది ఒక కోరిక ఒక కొడుకుగా
నువ్వు నెరవేరుస్తావా? అని అడిగాడు శ్యామ్ తప్పకుండ నాన్నగారు ఏంటి మీ కోరిక చెప్పండి అని అన్నాడు, అప్పుడు రామ్ అన్నాడు నేను బ్రతికిఉండగా నువ్వు డబ్బు సంపాదించడం నేను చూడాలి నువ్వు రేపు పొద్దునే వెళ్లి ఏదో పని చేసి ఎంతో కొంత డబ్బు సంపాదించి తీస్కొని రాగలవు అని అన్నాడు, ఈ మాట వినగానే శ్యామ్ shock అయ్యాడు ఎందుకంటె డబ్బు ఎలా సంపాదించాలో వాడికి తెలిదు

Hard Work Moral Story In Telugu ! శ్యామ్ plan ఏంటి
శ్యామ్ కి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు వాడు వెంటేనే తన తల్లి దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్లి జరిగిందంతా చెప్పేసాడు, ప్రతి తల్లి లాగే శ్యామ్ తల్లి కి కూడా తన కొడుకు అంటే చాల ఇష్టం తన కొడుకు ఏడుస్తుంటే శ్యామ్ తల్లి చూడలేక పోయింది, ఒరేయ్ నాన్న ఆలా ఏడువకురా నువ్వు ఆలా ఏడుస్తుంటే నేను చూడలేను అని, తన చేతికున్నబంగారు గాజు తీసి శ్యామ్ కి ఇచ్చిన్నది, శ్యామ్ వచ్చెర్యం తో
అమ్మ ఈ బంగారు గాజు నాకెందుకు ఇచ్చావు? అని అడిగాడు శ్యామ్ తల్లి మీ నాన్న కు టిస్కెల్లి ఇది ఇచ్చి నేనే సంపాదించాను అని చెప్పు అని అన్నది, ఒక రోజు గడిచింది, రామ్ తన కొడుకుని దగ్గరికి పిలిచి నేను చెప్పింది ఏమి చేసావు బాబు, కనీసం ఒక్క రూపాయి ఐన సంపాదించవా అని అడిగాడు రామ ?
శ్యామ్ భయపడుతూ ఇదిగో నాన్న నేను ఒక్క రోజులో ఈ బంగారు గాజు సంపాదించాను అని వాడి తల్లి ఇచ్చిన బంగారు గాజు తండ్రి చేతికి ఇచ్చాడు శ్యామ్, ఆ గాజు రామ్ తీసుకోని దాన్ని బాగా పరిశీలించి తిరిగి ఆ బంగారు గాజు సహాయం చేతికిచ్చి ఈ గాజు టిస్కెల్లి ఆ బావి లో పడేయి అని అన్నాడు రామ్,
శ్యామ్ ఏ మాత్రం అల్సయం చేయకుండా ఆ బంగారు గాజు ని తీసుకెళ్లి బావిలో పడేసాడు, అప్పుడు రామ్ తన కొడుకుని దగ్గరికి పిలిచి ఒరేయ్ బాబు ఆ బంగారు గాజు నివ్వు కష్టపడి సంపాదించింది కాదు అని నాకు తెసులుసు ఎందుకంటే ఒకవేళ నువ్వు కష్ట పడి సంపాదించింది ఐతే నేను చెప్పగానే నువ్వు ఆ బావిలో పడేయవు అని అన్నాడు తండ్రి,
మరుసటి రోజు రామ్ తన భార్య ని తన పుట్టింటికి పంపించేశాడు, తల్లి తో పాటు శ్యామ్ కూడా బయలుదేరాడు, అంతలో రామ్ ఎదురుగా వచ్చి శ్యామ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అని అడిగాడు శ్యామ్ భయపడుతూ నాన్న నేను కూడా అమ్మ తో పాటు వెళ్తున్నాను అని అన్నాడు, అప్పుడు రామ్ అన్నాడు నాకు నీతో పని ఉంది నువ్వు వెళ్ళవద్దు ఇక్కడే ఉండు అని అన్నాడు, కానీ ఎంతైనా తల్లి
మనసు ఊరుకోదు నేను వెళ్ళిపోతే నా కొడుకు ఏమైతాడో అని ఆ తల్లి తన కొడుకు పై బెంగ పెట్టుకుని రామ్ తో అన్నది, ఏవండీ నేను ఒక్కడ్ని వెళ్ళాను నాతొ పాటు నా కొడుకుని కూడా తీసుకెళ్తాను అని అన్నది, కానీ రామ్ ఒప్పుకోలేదు ఇక్కడ శ్యామ్ లోలోపలే ఏడుస్తున్నాడు, రామ్ చాల మంచి వ్యక్తి
సాధారణంగా ఆయనకు కోపం రాదు కానీ ఆ రోజు రామ్ కోపం తొ ఊగిపోయాడు ఆలా మాట మాట రామ్ మరియు అయన భార్య మధ్య గొడవ కాస్త ఊపు అందుకుంది, చిన్న చితక మాటలు కాస్త శబ్దాలు ఎక్కువగా అవుతున్నాయి, రామ్ భార్య కి కూడా బాగా కోపం వచ్చేసింది ఆమె కూడా రామ్ పై కోపం తో మండి పడుతుంది, చివరికి రామ్ అన్నాడు సరే నేనే ఎక్కడికైనా వెళ్లిపోతానని తన బట్టలు ఒక bag
లో వేసుకున్నాడు, ఇదంతా శ్యామ్ మరియు వాడి తల్లి చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా రామ్ దగ్గరికి వచ్చి ఆయనను ఓదార్చలేదు, ఇదే బాధ తో రామ్ తన ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు, రామ్ ఇంట్లో నుండి వెళ్ళిపోయాక శ్యామ్ తన తల్లి తో అన్నాడు అమ్మ ఇదంతా నా వల్లే జరిగింది కదా నేను మీ ఇద్దరికీ గోదావక్ పెట్టి ప్రశాంతంగా ఎలా ఉండగలను అని తన తండ్రి ని వెతుకుంటూ శ్యామ్
How Moral Story In Telugu Will End ! కథ ఎలా ముగుస్తుంది ?
ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కానీ రామ్ ఆచూకీ మాత్రం ఎక్కడ లభించలేదు, ఇక్కడ ఇంట్లో రామ్ భార్య కూడా బాగా కంగారు పడి తిండి మానేసింది,నాలుగు రోజులైంది రామ్ ఆచూకీ లభించలేదు ఇంకా లాభం లేదని శ్యామ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి న తండ్రి కనపడడం లేదని పోలీస్ కంప్లైంట్ చేసాడు పోలీస్ లు సరే మీ నాన్న ని మేము వెతికి పెడతాము నువ్వు వేళ్ళు అని శ్యామ్ ని అక్కడి నుండి పంపించేశారు,
శ్యామ్ ఇంకికొచ్చి జరిగినదంతా తన తల్లి తో చెప్పాడు, అప్పుడు రామ్ భార్య కు అర్ధమైంది ఇదంతా ని వల్లే నువ్వు మీ నాన్న చెప్పినట్టు బాగా పని చేసుకుంటే ఇదంతా జరిగేది కాదు కదా, అని సహాయం పై మంది పడింది, అప్పుడు శ్యామ్ కూడా నిజమే అమ్మ నేను బాగా పని చేసుకుని కాస్త డబ్బు సంపాదిస్తే మనకు ఈ గతి పట్టేది కాదు, ఇక నైనా నేను బాగా కస్టపడి డబ్బు సంపాదిస్తాను అని శ్యామ్ బుదిగా ఓ
work shop లో పని చేస్తున్నాడు, శ్యామ్ వాళ్ళ నాన్న బాగా డబ్బు సంపాదించి పెట్టాడు కానీ తన కొడుకు కూడా డబ్బు విలువ తిలియాలై అని ఒక ఆట ఆడాడు, ఈ ఆటలో లో శ్యామ్ తల్లి అంటే రామ్ భర్య కూడా నటించింది కానీ ఈ అట గురించి శ్యామ్ కి తెలీదు, కొన్నాళ్లకు రామ్ తిరిగి ఇంటికి వచేసాడు ఇక మీదట ఇషం ఇంట్లో ఉండడం మానేసి చక్కగా ప్రతి రోజు ఉద్యోగానికి వెళ్తున్నాడు
Moral Of The Story ! కథలో నీతి ఏమంటుంది
డబ్బు మనిషి అవసరం, మనిషి అవసరం డబ్బు కి లేదు,
Also Read This: The Elephant Moral Story In Telugu ! ఏనుగు నీతి కథ