అందరికి నమస్తే నా పేరు నేహా ఈ రోజు నేను మీ అందరి కోసం Husbend Wife Moral Story In Telugu ! భార్య భర్త నీతి కథ రాయబోతున్నాను నేను రాసిన telugu moral stories మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు పేరు పేరు నా కృతఙ్ఞతలు, ఐతే మరి ఇంకెందుకు అల్సయం నేరుగా ఈ రోజు telugu Story లోకి వెళ్లిపోదాము
Telugu Moral Stories Husbend And Wife ! నీతి కథలు తెలుగులో
అనగనగా ఒక ఊర్లో ఇద్దరు దంపతులు ఉండేవారు భర్త రాము భార్య పేరు రాణి, వాళ్ళది పాపం చాలా పేద కుటుంబము కావడం వాళ్ళ ఇంతో తినడానికి సరిగ్గా అన్నం కూడా ఉండకపోయేది ఇద్దరు భార్య భర్తలు పొలం లో వ్యవసాయం చేసేవారు, ఇంట్లో రాము వాళ్ళ తండ్రులు ఉండేవారు రాము మరియు రాణి కొత్త కొత్త గా పెళ్లి అయ్యింది, ఊర్లో వళ్ళంతా రాణి ని చూసి నీకు ఇప్పుడిఇప్పుడే పెళ్లయింది నువ్వు, అప్పుడే పని చేయడం మంచిది కాదు కిన్నలు ఇంట్లో ఉండి తర్వాత పొలానికి వెళ్లి పని చేస్కో అని సలహా ఇచ్చారు కానీ రాణి మాత్రం వాళ్ళ మాటల కు లెక్క చేయకుండా ప్రతి రోజు పొద్దున్నే 4 గంటలకు నిద్ర లేచి తన భర్త తో పాటు పనికి వెళ్ళేది, ఆలా చూస్తూ చూస్తూ 6 నెలలు గడిచాయి

ఆలా కలం గడుస్తున్నా కొద్దీ రాణి గర్భవతి అయ్యింది, ఇక్కడ రాము తో పాటు రాము మొసలి తల్లి యాండ్రులు కూడా బాగా సంతోషంగా ఉన్నారు, రాణి ఇద్దరు కావాలా పిల్లలకు జన్మనిచ్చింది ఇద్దరు అబ్బాయిలే, రాము అందానికి అంటూ లేకుండా పోయింది రాము ఆనందంతో ఆ ఊర్లో వాళ్లందరికీ భోజనాలు పెట్టించాడు, ఊర్లో వళ్ళంతా భోంచేసి ఎవరి ఇళ్లకు వాలు వెళ్లిపోయారు, రాము తన భార్య గుడికి వెళ్లి పూజారి గారికి కలిసి పిల్లల పేర్లు కూడా పెట్టుకున్నార్తు ఒకరి పేరు రాజు ఇంకొకరి పేరు రాహుల్, చూస్తూ చూస్తూ పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇద్దరు భార్య భర్తలు కలిసి తమ పిల్లలను బాగా చదివించి పెద్దవాళ్ళు చేయాలనీ ఎన్నో కళలు కంటున్నారు, ఆలా కాలం గడుస్తున్నా కొద్దీ, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, రాము దంపతులు వాళ్ళ పిల్లలను బాగా చదువించుకున్నారు,
కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు తమ తల్లి తండ్రులకు వ్యతిరేకంగా పనులు చేస్తూండేవారు ఇద్దరు కొడుకులు తమ తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, ఇద్దరు చేదు స్నేహితుల తో కలిసి చేదు అలవాట్లకు బానిసలు అయ్యారు రాము మరియు రాణి వై ఎంత చెప్పిన వారి మాట వినకుండా, ప్రతి రోజు మందు తాగి ఇంటికి వచ్చేవారు, ఒకరోజు రాము తన చిన్న కొడుకు పై చెయ్యి కూడా చేసుకున్నాడు కానీ వాళ్ళ బుద్దులు మాత్రం మారలేదు, ఊర్లో వళ్ళంతా కలిసి రాము మరియు రాణి కి ఒక సలహా ఇచ్చారు ఆ సలహా ఏంటంటే మీ ఇద్దరు కొడుకులకు పెళ్లిలు చేసేయండి అప్పుడు వాలు బాగు ప్ఫడతారు అని అన్నరు,
ఇక్కడ రాము రాణి కి కావాల్సింది అదే వాళ్ళ పిల్లలుంబ్ బాగుంటే చాలు అని, ఊర్లో వళ్ళంతా అన్నట్ ఇద్దరు కొడుకులకు మంచి సంబంధం చూసి ప్రేల్లి కూడా చేసేసారు, ఇద్దరికీ పెళ్లిళ్లు వాళ్ళిద్దరి బుద్దులు మాత్రం మారలేదు వచ్చిన పిల్లలు కూడా కొన్నాలు నుండి ఇక మా వాళ్ళ కాదు అని వెళ్లిపోయారు, ఇద్దరు కేసుకు మల్లి వాళ్ళ తల్లి తండ్రుల పైనే ఆధార పది ఉన్నారు కన్నా పిల్లలు కాబటికి రాము మరియు రాణి ఏమి చెప్పలేక పోయారు, మల్లి ఇంట్లో ప్రతి రోజు గొడవలు మొదలు అయ్యాయి తాగడానికి డబ్బులు కావాలని ప్రతి రోజు తల్లి తండ్రులతో గొడవ పడేవారు, డబ్బులు లేవు అని అంటే తల్లి తండ్రుల పై కూడా చెయ్యి లేపడం మొదలు పెట్టారు, ఒక రోజు రాము మరియు రాణి ఇల్లు వదిలి వెళ్లిపోయారు,
Husbend Wife Moral Story In Telugu ! రాము రాణి ఎక్కడికి వెళ్లారు
రాము మరియు రాణి తమ దగ్గరి బంధువుల దగ్గరికి వెళ్లిపోయారు, 2 రోజులు అయ్యింది తల్లి తండ్రులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కానీ కొడుకులకు ఏ మాత్రం తల్లి తండ్రుల ఆలోచన లేదు పద్దాక తాగడం తప్ప వేరే లోచన లేకపోయేది, తాగడానికి డబ్బులు కూడా అయిపోయాయి ఊర్లో వాళ్లకు డబ్బులు అడగడం మొదలుపెట్టారు కాని ఆ ఊర్లో వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు వాళ్లకు, అందుకని దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టారు ఇద్దరు ఆలా అన్యాయంగా దొంగతనాలు చేసి అమాయక జనాలను దోచుకుంటూ జల్సాలకు పాల్పడుతున్నారు ఇద్దరు, కానీ అనుకోకుండా ఒక రోజు పోలీసుల చేతులకు ఇద్దరు చిక్కారు, పోలీసులు enquiry చేయగా విల్లు రాము మరియు రాణి సంతానం అని తెలిసింది, పోలీసులు వెబ్న్తానే రాము మరియు రాణి లకు కబురు పెట్టారు,
ఎంతైనా పిల్లలు పిల్లలే కాకి పిల్లలు కాకి కె ముద్దు అన్నటు రాము మరియు రాణి తమ పిల్లల కోసం కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు, ఎలాగోల ఇద్దరినీ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి తీస్కొని వచ్చారు, ఇద్దరు కొడుకులు రాము మరియు రాణి కాళ్ళ మీద పది మమ్మల్ని క్షమించండి అంటూ ఏడవడం మొదలు పెట్టారు, ఎంతైనా తల్లి తండ్రులు కాబట్టి తమ పిల్లలను క్షమించేశారు,
ఇకమీదట మేము మీకు ఇబ్బంది పెట్టాము అని మాట ఇచ్చారు ఇద్దరు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళు భార్యలు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేసారు ఇప్పుడు వాళ్ళ జీవితం చాలా సుఖం గా గడుస్తుంది ఇది ఎక్కడో కాదు మన రాష్ట్రం లో చోటు చేసుకున్న ఘటన
Moral Of The Story ! ఈ కథ లో మనం ఏమి నేర్చుకున్నాం ?
ఎప్పుడైనా ఒక్క విష్యం గుర్తు పెట్టుకోవాలి పిల్లలు ఎంత తప్పుడు పనులు చేసిన తల్లి తండ్రులకు మాత్రం పిల్లలే, ఇదే సందు అనుకోని పిల్లలు ఎప్పుడు తప్పుడు పనులు చేయకూడదు, తల్లి తండ్రులు కూడా తమ పిల్లలను క్రమ శిక్షణ తో పెంచాలి, నేను రాసిన ఈ Telugu Storys చదివి ఒక్కోరైనా బాగుపడితే నేను రాసిన కథ కు ఒక అర్ధం ఉంటుంది, మీకు గనక ఈ Moral Stories నచ్చితే దయ చేసి మీ స్నేహితులతో Share చేస్కోండి, రేపు ఇంకో Telugu Story తో మల్లి మీ ముందు ఉంటాను ఇక సెలవు
Also Read This : Hard Work Moral Story In Telugu ! నీతి కథలు