Moral Stories In Telugu 2 {Part 2} తెలుగు నీతి కథలు 2  

Hii Friends నా పేరు Neha ఇంకోసారి మీకోసం ఒక మంచి కథ తీస్కొని వచ్చేసాను ఈ రోజీ మన కథ పేరు Moral Stories In Telugu 2 తెలుగు నీతి కథలు 2 మీరు ఈ కథ పుర్తిగా చదివి మీ అభిప్రాయం కామెంట్ చేసి తెలియచేయండి, ఐతే ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేరుగా మన Telugu Story లోకి వెళ్లిపోదాము

Moral Stories In Telugu ఎలా మొదలుఅవుతుంది

అనగనగా ఒక రాజ్యం లో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉండేవాడు అతనికి పెళ్లిఅయ్యి చాల ఏళ్ళు గడిచిన పిల్లలు కాలేదు, పిల్లలు కావాలని ఆటను చాలా చోట్లో పూజలు ప్రార్థనలు చేసాడు చివరికి ఆయనకు ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి పేరు చందు అని పెట్టారు లేక లేక సంతానం కలిగినందుకు ఇంట్లో వళ్ళంతా బాగా ఆనందం లో మునిగిపోయారు ఆ రాజ్యం లో అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు, అంట బాగానే ఉంది ఇంట్లో ప్రతి వాళ్లకు చందు అంటే ప్రాణం వాడు ఏది అడిగిన కాదు అనకుండా కొనిచ్చేవారు చందు చందు ఆడగకముందే వాడి కి ప్రతి ఒక్కటి కొనిచ్చేవారు, అందువల్ల చందు కి డబ్బు విలువ పెద్దగా తెలియకపోయేది, ఓ పక్క చందు వాళ్ళ నాన్న కి Age ఎక్కువ

Moral Stories In Telugu 2
Moral Stories In Telugu

అవుతుంది అయన ఎంతో కష్టపడి నిలబెట్టిన Business తన కొడుకు ఎలా నడుపుతాడు అని ప్రతి రోజు ఆలోచించే వాడు, ఒక రోజు చందు వాళ్ళ నాన్న బాగా అలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏంటంటే ఇలాగె వదిలేస్తే తన కొడుకు దేనికి పనికి రాదు అందువల్ల నేను నా మనసుని గట్టిగ చేసుకొని నా కోడుని డబ్బు విలువ తెలిసేలా చేస్తాను అని నిర్ణయం తీస్కున్నాడు

ఒకరోజు చందుని దగ్గరికి పిలిచి వాడి పై గట్టిగ అరవడం మొదలుపెట్టాడు, నువ్వు నాకు న బిజినెస్ లో ఏ మాత్రం సపోర్ట్ చేయలేదు అందుకని నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీలులేదు అని గట్టిగ అరుస్తున్నాడు ఆ అరుపులు విని మిగితా ఇంట్లో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, అప్పుడు చందు వాళ్ళ నాన్న ఇంట్లో ఇతర కుటుంబ సంభ్యుల తో అంటాడు కహండు కి నేను ఇంట్లో నుండి గెంటేస్తున్నాను ఎవ్వరు వీడికి మద్దతు చేయకూడదు, వీడు ఈ ఇంట్లో ఉండాలంటే స్వయంగా డబ్బులు సంపాదిస్తేనే ఈ ఇంట్లో వీడికి అన్నం పెట్టండి లేదంటే వీడు మన ఇంట్లో నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని అన్నాడు

What Will Chandu Do ! చందు ఏంచేస్తాడు Moral Stories In Telugu 2

ఇంట్లో కాదు తో అందరు బాగా ప్రేమించేవారు దాన్ని అడ్డం పెట్టుకొని చందు రోజు ఒకరి దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగి తీసుకొచ్చి వాళ్ళ నాన్న కి ఇచ్చేవాడు, చందు వాళ్ళ నాన్న ఆ డబ్బు టిస్కెల్లి ఓకే పెద్ద బావి లో పడేసేవారు, ఇదంతా చందు కి ఒక వింత లాగ అనిపించేది కానీ వాడు పెద్దగా పాటించుకోకుండా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాడు డబ్బుకి తగ్గట్టు చందుకి వాళ్ళ నాన్న అన్నం పెట్టేవాడు, ప్రతి రోజు డబ్బులు ఇవ్వలేక ఇంట్లో వాళ్ళు కూడా చందు ని Cut చేసుకుంటున్నారు, ఆలా డబ్బులు తగ్గడం చందు కి అన్నం కూడా తగ్గిస్తున్నాడు వాళ్ళ నాన్న

ఒక రోజు చందు కి ఇంట్లో డబ్బులు ఎవ్వరు ఇవ్వలేదు, డబ్బులు ఇస్తే నే అన్నాం పెడ్తాడు చందు వాళ్ళ నాన్న, చేసేది ఏమిలేక చందు ఏదొక పని చేయాలి లేదంటే నాన్న అన్నం పెట్టాడని తెలుసు అందుకోసం చందు వెతుకుతూ చుట్టూ పక్క ఊర్లు అన్ని తిరిగాడు ఒక దగ్గర ఆవుల పెండ తీసే పని దొరికింది, చందు చాలా చోట్ల తిరిగాడు ఎక్కడ పని దొరకలేదు ఈ పని కూడా చేయకపోతే రాత్రికి అన్నం దొరకదు అని ఆ పెండ ఎత్తే పని చేసాడు సాయంత్రం అయ్యే సరికి డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకెళ్లాడు, సంపాదించి డబ్బు నృగ టిస్కెల్లి వాళ్ళ నాన్న చేతికి ఇచ్చాడు, చందు వాళ్ళ నాన్న ఆ డబ్బులు టిస్కెల్లి బావి లో పడేస్తుండగా చందు పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్న నేను ఇంట కష్టపడి ఆవుల పెండాలు తీసి డబ్బులు సంపాదించుకొని వస్తే మీరు ఏ మాత్రం కరుణ జాలి లేకుండా నా డబ్బు ని బావిలో పడేస్తారు అని గట్టిగ అరిచాడు

అప్పడే చందు వాళ్ళ నాన్నకి అర్ధమైపొండి నా కొడుక్కి డబ్బు విలువ తెలిసిందని, వెంటనే చందు వాళ్ళ నాన్న చందు ని గట్టిగ పట్టుకొని ఒరేయ్ బాబు నన్ను అపార్ధం చేసుకోకు నీకు డబ్బు విలువ తెలవాలని ఇదంతా చేసాను అని అన్నాడు, వెంటనే చందు కి తన వ్యాపారం మొత్తం అప్పచెప్పేసాడు చందు కూడా బాగా కష్టపడి వాళ్ళ నాన్న వ్యాపారం రెట్టింపు చేసాడు పెళ్లి చేసుకొని చాల సుఖంగా జీవితం గడిపాడు

Moral Of The Story కథలో నీతి

Moral Of The Story : డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు ఆ డబ్బు ఎలా సంపాదించావు అన్నది చాలా ముఖ్యం, మనం చాలా సార్లు చూసి ఉంటాము డబ్బులు ఉన్న వాళ్లకు తమ పిల్లలను ఏ కష్టం రాకుండా పెంచుకుంటారు ఆలా చేయడం మంచిదే కానీ వాళ్లకు డబ్బు విలువ తెలికుండా పెంచడం చాలా తప్పు, చందు వాళ్ళ నాన్న దగ్గర చాలా డబ్బు ఉండేది అయన తలచుకుంటే చందు పిల్లలు కూడా తమ జీవితం అంత కుర్చీని తినేవాళ్లు కానీ అయన తన కొడుకు కి డబ్బు విలువ తెలియని తన కన్నా కొడుకు అని కూడా చూడకుండ వాడి చేత ఆవుల పెండ తీయించాడు, కడుపుకి అన్నం తినాలన్న డబ్బులు కట్టాలి అని అన్నాడు, దీని బట్టి చుస్తే మనము మన పిల్లలను ఎలా పెంచుకోవాలి అర్ధం అవుతుంది

Soo Friends ఇది మన ఈ రోజీ Moral Stories In Telugu మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను ఒక వేళా నచ్చితే మీ friends తో Facebook Whatsapp లో Share చేసుకోండి, రేపు ఇంకో కథ తో మల్లి మీ ముందు అంటాను This Is Neha Bye Take Care

Also Read These Stories : Moral Stories In Telugu 1 ! తెలుగు నీతి కథలు { Beauty And Beast }

Disney Cinderella Story In Telugu ! సిండ్రెల్లా కథలు 2

Disney Princess Rapunzel Love Story In Telugu ! రపుంజీల్ ప్రేమ కథ 1

Top 8 Moral Stories in Telugu ! నీతి కథలు

Top 11 Telugu Moral Stories In Telugu ! 11 నీతి కథల

Leave a Comment

%d bloggers like this: