అందరికి నమస్తే ఇది నా కొత్త వెబ్సైటు ఈ రోజు నేను మీకుTwo Brothers Moral Story In Telugu ! అన్న తమ్ముళ్ల కథ అనే కథ చెప్పబోతున్న మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను మరి ఇంకా అల్సయం చేయకుండా డైరెక్టుగా మన Moral Story In Telugu లోకి వెళ్ళిపోదాం
Two Brothers Moral Story In Telugu
అనగనగా ఒక ఊర్లో శివయ్య అనే ఒక ముసలివాడు ఉండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు, చిన్న కొడుకు పేరు చందు పెద్ద కొడుకు పేరు రమేష్ వాళ్లిదరు పొలం లో వ్యవసాయం చేసేవాళ్ళు చిన్న కొడుకైన చందు చాల తెలివిగల వాడు కాయాన్ని పెద్దవాడు రమేష్ కొంచం అమాయకుడు అతనికి పెద్దగా లెక్కలు రావు, సంవత్సరం అంత కష్టపడి ఇద్దరు వాళ్ళ పొలంలో పండిన పంటను బజారుకు వెళ్లి అమ్మేవారు వచ్చిన డబ్బు ఇద్దరు సరి సమానం గా పంచుకోవాలి అని వాళ్ళ తండ్రి శివయ్య చెప్పేవాడు కానీ చందు తన తెలివి తేటలు ఉపయోగించి ప్రతి సారి రమేష్ కి మోసం చేసేవాడు

అమ్మిన పంటలో సగం భాగం రమేష్ కి ఇవ్వాలి కానీ చందు తన తెలివి తేటలతో 75% డబ్బు తన దగ్గర పెట్టుకొని కేవలం 25% డబ్బే తన అన్న రమేష్ కి ఇచ్చేవాడు రమేష్ కి కూడా పెద్దగా లెక్కకాలు రకపోవడం తో గుడ్డి గా తన తమ్ముడిని నమ్మి వాడు ఇచ్చినంత తీసుకునేవాడు, చందు చేసే మోసాలు శివయ్యకు తెలిసిపోయింది శివయ్య చందుని దగ్గరికి పిలిచి నువ్వు చేసేది తప్పు సొంత అన్నాను మోసం చేయడం మంచిది కాదు మీ అనుకు రావాల్సన డబ్బు వాడికి ఇచ్చేయి అని అన్నాడు శివయ్య కానీ చందు మంత్రం వినలేదు వాడు డబ్బు ఇవ్వలేదు, ఇంకా లాభం లేదని శివయ్య తన పెద్ద కొడుకైన రమేష్ కి పెళ్లి చేసేసాడు

Who Is Ramesh Wife ! రమేష్ భార్య ఎవరు ?
శివయ్య తన కొడుకు రమేష్ కి ఒక మంచి పెళ్లి సంబంధం చూసి రమేష్ కి పెళ్లి చేసేసాడు, రమేష్ భార్య చదువుకున్న అమ్మాయి పైగా చాల తెలివి తేటలు ఉన్న అమ్మాయి, ఎప్పుడు లాగే ఈ శారిరి కూడా పంట చేతికి వచ్చింది ఇద్దరు అన్న తమ్ములు కలిసి బజారు కి వెళ్లి వాళ్ళ పంట అమ్మగా 50 వేలు రూపాయలు వచ్చాయి, లెక్క ప్రకారం రమేష్ కి 25 వేలు ఇవ్వాలి కానీ చందు రమేష్ కి కేవలం 10 వేలు ఇచ్చి మిగితా డబ్బు వాడి దగ్గరే పెట్టుకున్నాడు పాపం రమేష్ అమాయకుడు ప్రతి సారి లాగే ఈ సారి కూడా ఆ పది వేలు రూపాయలు పట్టుకొనే ఇంటికి వెళ్ళాడు, ఆ పది వేళా రూపాయలు తన భార్య చితికి ఇచ్చాడు రమేష్, అప్పుడు రమేష్ భార్య అశేర్యం తో ఇదేంటండి పంట డబ్బులు 50 వేలు వచ్చి నప్పుడు అందులో సగం భాగం 25 వేలు అవుతుంది మీరు 10 వేలు తెచ్చారేంటి అని అడిగింది రమేష్ కి లెక్కలు రకపోవడం తో ఏమి సమాధానం ఇవ్వాలో అర్ధం కాకా మౌనంగా నిలబడ్డాడు

ఇంతలో రమేష తమ్ముడు చందు వచ్చాడు వచ్చి ఏమైంది వదిన అన్నాను ఎందుకలా కోపడుతున్నావు? అని అడిగాడు చందు, రమేష్ భార్య కూడా చాల తెలివైంది కాబట్టి ఏమి లేదు బాబు ఏదో సరగగా మాట్లాడుకుంటున్నాము అని అన్నది, ఇది వినగానే చందు అక్కడి నుండి వెళ్ళిపోయాడు, రమేష్ భార్య రమేష్ కి యావండి మీరు చాల అమాయకులు ఇన్నేళ్ల నించి మీ తమ్ములందు మీకు మోసం చేస్తున్నాడు మీకు రావాల్సిన డబ్బు కుడి వాడే తినేస్తున్నాడు అని అన్నది వెంటనే రమేష్ నాకు లెక్కలు పెద్దగా రావు చందు యెంత ఇస్తే అంత తీసుకుంటాను ఐన నా తమ్ముడు నాకు మోసం చేయదు అని అన్నడు రమేష్
Two Brothers Moral Story In Telugu
ఇది వినగానే రమేష్ భార్య కు రమేష్ పై చాలా జాలేసింది, ఎలాగైనా సరే చందు కి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది రోజులాగే రమేష్ మరియు చందు పొద్దునే లేచి పొలానికి వెళ్తున్నారు అంతలో రమేష్ భార్య ఏవండీ ఈ రోజు పొలానికి మీతో పాటు నేనెను కూడా వస్తాను అని అన్నది, చందు ఆశచేర్యం తొహ్ అన్నాడు నువ్వు ఎందుకు వదిన నేను అన్న ఇద్దరం వెళ్లి వస్తాములే ఐన వర్ష కాలం నా మాట విని నువ్వు ఇంట్లోనే ఉండు అని అన్నాడు కానీ రమేష్ భార్య పర్వాలేదు బాబు నాకు ఇంట్లో ఉండి చిరాకు వేస్తుంది నేను కూడా మీతో పాటు వస్తాను అని అన్నది, రమేష్ సర్లే రా అని అన్నాడు వెంటనే అన్నం మోట కట్టుకొని పొలానికి ముగ్గురు బయలు దేరారు, కాస్త దూరం వెళ్ళాక వర్షం మొదలైయ్యింది, వర్షం గట్టిగ పడుతుంది అప్పుడు విల్లు ముగ్గురు ఒక చెట్టు కింద వెళ్లి నిలబడ్డారు కానీ

వర్షం బాగా గట్టిగ పడుతుంది దగ్గరిలో ఒక గుడిసె ఉంది కానీ ఆ గుడిసె చాలా చిన్నది అందులో ఒక వ్యక్తి ఉండగలాడు అప్పుడు చందు అన్నాడు నేను వెళ్లి గుడిసెలో నిలబడతాను అని ఆ గుడిసెలో వెళ్లి నిలబడ్డాడు, అప్పుడు రమేష్ మరియు అతని భార్య ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేశారు ఆ ప్లాన్ ఏంటంటే రమేష్ భార్య అన్నది నేను ఆ గుడిసె వెనుక భాగం లోకి వెళ్లి నేను దేవతను మాట్లాడుతున్నాను నువ్వు మీ అన్నకు చేసిన మోసం మంచిది కాదు మీ అన్న కు రావాల్సిన డబ్బు మొత్తం లెక్క చేసి ఇచ్చేయి అని అన్నది, ఇది వినగానే చందు నిజముగా భయపడి రమేష్ కు రావాల్సిన డబ్బు లెక్క చేసి రూపాయి తొహ్ సహా రమేష్ కి ఇచ్చేసాడు,
Moral Of The Story ! ఈ కథ ద్వారా మనము ఏమి నేచుకున్నాము
మనము ఎప్పుడు ఎవ్వరికీ మోసం చేయకూడదు ఒక వేళా మనం ఎవరికైన మోసం చేసిన అన్యాయం చేసిన ఆ పాపం ఏదో రోజు మనకు తప్పకుండ కలుగుతుంది,
Two Brothers Moral Story In Telugu మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ చేసి తెలియ చేయండి పేరు పేరు నా కృతజ్ఞతలు