Hii Friends నా పేరు Nandini ఈ రోజు నేను మీకు Mowgli Moral Story In Telugu ! Telugu Moral Stories చెప్పబోతున్నాను కథ చాలా బాగుంటుంది అందువల్ల కథ పుర్తిగా చదివి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి
కథలో ముఖ్య పాత్రలు
1. మోగ్లీ |
2. షేర్ ఖాన్ |
3. ఏలుకుబంటి |
4. నక్కలు |
పిల్లవాడు కనిపించినప్పటికీ అందరు తిరిగి వస్తూవుంటారు అప్పుడు ఏలుకుబంటి కి ఒక చెట్టు కింద ఒక చిన్న పిల్ల వాడు ఏడుస్తూ కనిపిస్తాడు ఏలుకుబంటి పరిగెత్తుకంటూ వెళ్లి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఇతర జంతువులను పిల్లవాడు దొరికాడు అని అరుస్తుంది అప్పుడు అన్ని జంతువులూ ఏలుకుబంటి దగ్గరికి చేరుకొని ఆ పిల్లవాడిని ఆశచేర్యం తో చూస్తూ ఉంటారు ఎందుకంటె ఇంతకూ ముందు వాళ్ళు మనిషిని ఎప్పుడు చూడలేదు, పిల్లవాడిని చూసి పులి అంటే షేర్ ఖాన్ అబ్బా ఈ పిల్లవాడు ఎంత
బాగున్నాడు నాకు బాగా ఆకలి వేస్తుంది నేను వీడిని తినేస్తాను అని అంటాడు, కానీ ఇతర జంతువులూ షేర్ ఖాన్ తో గొడవపడి పిల్లవాడిని తమతో పాటు ఇంటికి తీసుకోని వసిస్తారు, కానీ షేర్ ఖాన్ మాత్రం కోపం తో వాళ్లకు అలాగే చూస్తూ ఉండిపోతాడు తన మనసులోనే ఎప్పటికైనా ఈ పిల్లవాడిని నేను తినేస్తాను అని అనుకుంటూ ఉంటాడు, ఇంకో వైపు ఏలుకుబంటి ఆ పిల్లవాడిని తన భార్య కి ఇచ్చి ఇదిగో ఈ పిల్లవాడు నాకు అడవిలో దొరికాడు వీడిని మన పిల్లలతో పాటు పెంచి పెద్దగా చేయాలి, కానీ

షేర్ ఖాన్ ఈ పిల్లవాడిని తినాలని చూస్తున్నాడు జాగ్రతగా చుస్కో వీడికి ఒక మంచి పేరు కూడా పెట్టు
అని అంటాడు అప్పుడు ఏలుకుబంటి భార్య ఆ పిల్లవాడికి మోగ్లీ అని పేరు పెడ్తుంది, ఇక నుండి అడవిలోని అన్ని జంతువులూ ఆ అబ్బాయిని మోగ్లీ మోగ్లీ అని పిలవడం మొదలుపెట్టారు ఆలా సమయం గడుస్తున్నా కొద్దీ మోగ్లీ కూడా పెద్దగా అవుతున్నాడు మోగ్లీ ఇతర జంతువుల పిల్లలతో ఆడుకున్తున్నాడు, మోగ్లీ జంతువుల భాషాన్ని నేర్చుకున్నాడు వాళ్లతో పాటు ఆడుకుంటూ చెట్లు ఎక్కడము, నదిలో ఇత కొట్టడం అన్ని నేర్చుకున్నాడు కానీ షేర్ ఖాన్ మాత్రమూ మోగ్లీ పై కన్నేసి
పెట్టాడు, ఒక రోజు సాయంత్రము అడవిలోకి ఒక వేటగాడు వచ్చి వల వేస్తాడు ఆ వలలో ఒక నక్క పిల్ల చిక్కుకుంటుంది ఆ నక్క పిల్లను చూసి షేర్ ఖాన్ దాన్ని తినడానికి వెళ్తుంది కానీ అంతలోపు అక్కడికి మోగ్లీ వచ్చి షేర్ ఖాన్ తో ఓయ్ మొసలి పులి నీకు బుద్ధి ఉందా నువ్వు ఇంత చిన్న నక్క పిల్లను తింటావా అంటూ కోపం తో ఆ నక్క పిల్లను తన తో పాటు ఇంటికి తీస్కొని వచ్చేస్తాడు, షేర్ ఖాన్ కి మోగ్లీ పై ఇంకా కోపం పెరిగిపోతుంది, ఎలాగైనా సరే మోగ్లీ ని తినేయాలి అని ప్లాన్ వేసి షేర్ ఖాన్
కోతుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు, అప్పుడు కోతులు సరే మోగ్లీ ని మేము నీకు అప్పచెప్తాము కానీ మాకు ఏంటి లాభం అని అంటాయి కోతులు, షేర్ ఖాన్ బాగా అలోచించి మీరు నాకు మోగ్లీ ని అప్పచెపితే నేను మీకు ఈ అడవికి రాజుని చేస్తాను అని మాట ఇస్తాడు, కోతులు సరే అని ఒప్పుకుంటాయి, ఒక రోజు పొద్దున్న మోగ్లీ ఒక నది దగ్గర కూర్చుంటాడు ఒక కోతి మోగ్లీ దగ్గరికి ఏడుసుకుంటూ వెళ్తుంది అప్పుడు మోగ్లీ ఆ కోతితో ఏమైంది నివ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనియు

అడుగుతాడు, ప్లాన్ ప్రకారము కోతి నా తమ్ముడు కొండపై చిక్కుకున్నాడు వాడికి సహాయము చేసేవాళ్ళు ఎవ్వరు లేరు అని అంటుంది, ఇది విని మోగ్లీ ఎక్కడ ని తమ్ముడు నాకు చూపించు నేను సహాయము చేస్తాను అని అంటాడు, అప్పుడు కోతి మనసులోనే నవ్వుకుంటూ నా వీపు మీద ఎక్కు నిన్ను ఆ కొండ దగ్గరికి తీసుకెళ్తాను అని అంటుంది మోగ్లీ కోతి వీపు పై ఎక్కుతాడు ఇక కోతి మోగ్లీ ని ఒక కొండా పైకి తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళగానే కొన్ని వందల సంఖ్యలో కోతులు ఉంటాయి వాటిని చూసి మోగ్లీ ఆశచేర్యం తో తనకు తెచ్చిన కోతిని ఇదంతా ఏంటి అని అడుగుతాడు, అప్పుడు అన్ని కోతులు
మోగ్లీ వైపు చూస్తూ నవ్వుతారు, మోగ్లీ అక్కడి నుండి పారిపోడానికి చాలా ప్రయత్నము చేస్తాడు కానీ విఫలం అవుతాడు, కాసేపు అయ్యాక అక్కడికి షేర్ ఖాన్ వస్తాడు షేర్ ఖాన్ ని చూడగానే మోగ్లీ కి అంత అర్ధం అయిపోతుంది, మోగ్లీ షేర్ ఖాన్ తో ఇదంతా నువ్వు చేశావా? అని అంటాడు షేర్ ఖాన్ పక పక నవ్వుతు అవును నిన్ను తినాలని నాకు చాలా రోజుల కోరిక ఎన్ని సార్లు ప్రయత్నించిన నివ్వు తప్పించుకున్నావు కానీ ఈ రోజు నువ్వు నాతొ తప్పించుకొని పోలేవు ఈ రోజు నిన్ను నేను తినేస్తాను అని అంటాడు, కానీ మోగ్లీ అస్సలు భయపడడు షేర్ ఖాన్ నెమ్మదిగా మోగ్లీ వైపు అడుగులేస్తూ
ముందుకు వస్తూఉంటాడు కానీ మోగ్లీ నెమ్మదిగా వెనక్కు జరుగుతూ ఉంటాడు, అప్పుడే మోగ్లీ ఆకాశం వైపు చూస్తాడు ఆకాశం లో ఒక గద్ద ఎగురుకుంటూ వెళ్తూ ఉంటుంది మోగ్లీ ఆ గద్ద వైపు చూస్తూ ఓయ్ గద్ద నాకు కొండపై షేర్ ఖాన్ బంధించాడు అని వెళ్లి ఏలుకుబంటి తో చెప్పు అని అంటాడు, గద్ద వెంటనే వెళ్లి ఏలుకుబంటి తో చెప్తుంది, ఏలుకుబంటి కంగారుపడి నక్క దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది అప్పుడు నక్క ఏలుకుబంటి తో మనము ఇద్దరం వెళ్లి మోగ్లీ ని కాపాడలేము కావున మనము పాము

సహాయం తీసుకోని వెళ్ళాలి అని సలహా ఇస్తుంది ఏలుకుబంటి కూడా సరే అని ఒప్పుకుంటుంది ఇద్దరు కలిసి పాము దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్తారు కానీ పాము ఒప్పుకోదు అప్పుడు నక్క మరియు ఏలుకుబంటి పాము తో బాగా request చేస్తారు చాలా సేపటికి పాము సరే అని ఒప్పుకుంటుంది, ఆలా ముగ్గుగు కలిసి కొండపైకి మోగ్లీని వెతుకుంటూ వెళ్తారు, చాలా సేపు వెతికాక వాళ్లకు మోగ్లీ మరియు కోతుల తో పాటు షేర్ ఖాన్ కనిపిస్తాడు, ముగ్గురు కలిసి షేర్ ఖాన్ దగ్గరికి వెళ్లి మోగ్లీ ని వదిలేయి అని
రిక్వెస్ట్ చేస్తారు కానీ షేర్ ఖాన్ అస్సలు ఒప్పుకోడు అల కాసేపు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏలుకుబంటి ఎగురుకుంటూ వెళ్లి మోగ్లీ ని బయటకు తెస్తుంది అంతలోపు కోతులు అని కలిసి ఏలుకుబంటి ని చుట్టుకుని డాడీ కి సిద్ధం అవుతాయి మోగ్లీ చెట్టు మీద ఎక్కి కూర్చొని అన్ని చూస్తూ ఉంటాడు, ఇంకో వైపు కోతులు ఏలుకుబంటి పై దాడి చేయడం మొదలు పెడతాయి కానీ ఏలుకుబంటి మరియు పాము కూడా ఎదురు దాడి చేసి కోతులను చంపేస్తాయి, మిగిలయింది షేర్
ఖాన్ ఒక్కోడే షేర్ ఖాన్ భయపడకుండా మీరు కోతులను చమినట్టు నను కూడా చంపాలని అనుకుంటున్నారా? నన్ను చంపదము అంత సులభం కాదు ఇప్పుడు నేను మీ అందరిని చంపి ఇక్కడే తినేస్తానూ అని కోపం తో గట్టిగ అరుస్తాడు, అప్పుడు ఏలుకుబంటి షేర్ ఖాన్ దగ్గరికి వెళ్లి షేర్ ఖాన్ గారు మనము అందరమూ ఒకే అడవికి చెందిన వాళ్ళము కావున మనము గొడవ పడకుండా ఉంటె మంచిది మేము మోగ్లీ ని తీస్కొని వెళ్ళిపోతాము దయ చేసి మాకు వెళ్లనివ్వండి అని అంటుంది
కానీ షేర్ ఖాన్ మాత్రమూ కోపం తో ఊగిపోతు ఏలుకుబంటి పై దాడి చేస్తుంది ఇద్దరు బాగా కొట్టుకుంటారు కాసేపు అయ్యాక నక్క మరియు పాము కూడా షేర్ ఖాన్ తో కొట్లాటకు దిగుతాయి ఇక ముగ్గురు కలిసి షేర్ ఖాన్ తో కుస్తీ పడతాయి ఇంకో వైపు మోగ్లీ కాలు కి గాయం కావడం వల్ల అతను చెట్టు పై కుర్చీని అంతా చూస్తూ ఉంటాడు, ఆలా చూస్తూ చూస్తూ గొడవ బాగా పెద్దగా అయిపోతుంది
షేర్ ఖాన్ తో పాటు ఏలుకుబంటి, నక్క, పాము నలుగురు కి రక్తము కారిపోతూ ఉంటుంది ఆలా కాసేపు
అయ్యాక నక్క కింద పడిపోతుంది మరి కొద్దీ సేపు తరవాత పాము కూడా సృహతప్పి కింద పడిపోతుంది ఇక మిగిలింది ఏలుకుబంటి ఒక్కటే షేర్ ఖాన్ తో పోటీ పడుతూ ఉంటుంది నెమ్మదిగా ఏలుకుబంటి కూడా అలసిపోతుంది, ఇది చూసి మోగ్లీ చెట్టు మీద నుంచి కిందికి దూకి ఓయ్ షేర్ ఖాన్ నువ్వు నన్ను తినాలని ఉన్నావు కదా, ఐతే రా మనిద్దరమూ కుస్తీ చేద్దాము అని అంటాడు అప్పుడు షేర్ ఖాన్ కళ్ళు ఎర్రగా చేసుకొని మోగ్లీ పై దాడికి సిద్ధం అవుతాడు మోగ్లీ కూడా కుస్తీకి రెడీ అవుతాడు
ఇద్దరు కలిసి కాసేపు కాట్లాడుతారు ఆలా ఇద్దరు కొట్టుకుంటూ కొట్టుకుంటూ నది దగ్గరికి వెళ్ళిపోతారు అప్పుడు షేర్ ఖాన్ కాలు జారీ నదిలో పడిపోతాడు నదిలో మొసళ్ళు బాగా ఆకలి మీద ఉంటాయి షేర్ ఖాన్ ని చూడగానే వెంటనే షేర్ ఖాన్ పై దాడి చేసి షేర్ ఖాన్ ని తినేసత్తాయి.
Moral Of The Story : ఎప్పుడు ఇతరుల గురించి తప్పుగా ఆలోచించకూడదు లేకపోతె మనము తవ్విన గుంటలో మనమే పడతాము
Also Read These Moral Stories : Top Best Moral Telugu Stories
Top Neeti Kathalu in Telugu
Top Best Telugu Moral Stories
Top 3 Best Moral Stories In Telugu