Hii Friends నా పేరు Neha ఈ రోజు నేను మీ కోసం Neethi Kathalu In Telugu Small Stories ! తెలుగు స్టోరీస్ నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయము కామెంట్ చేసి తెలపండి
చిన్నా అమ్మాయి మరియు పులి కథ ! Telugu Kathalu
అనగనగ ఒక ఒర్లు ఒక చిన్న పిల్ల వాళ్ళ తల్లి తండ్రులతో ఉండేది ఆ పిల్ల పేరు చున్నీ, చున్నీ చాలా అల్లరి పిల్ల, ఊర్లో వాళ్ళందరూ చిన్ని బాగా ప్రేమగా చూసుకునేవారు, చున్నీ కి వాళ్ళ తల్లి తండ్రులకంటే వాళ్ళ నానమ్మ అంటే బాగా ఇష్టం కానీ వాళ్ళ నాన్నమ్మ వేరే ఊర్లో ఉండేది ఆ ఉరికి వెళ్లాలంటేఅడవి దాటి వెళ్ళాలి, అప్పుడప్పుడు చున్నీ తన నానన్మ దగ్గరికి వెళ్తూ ఉండేది, కానీ కొన్ని రోజుల నుండి చున్నీ వాళ్ళ నాన్నమ్మ కి ఒంట్లో బాగాలేక తన ఇంట్లోనే పడిఉంది, అందువల్ల చున్నీ కూడా తన నాన్నమ్మ ను కలిసేందుకు వెళ్ళలేదు, చున్నీ ప్రతి రోజు తన తల్లి తండ్రులతో నేను నాన్నమ్మ ను కలవాలి అని బాగా ఏడ్చేది కానీ చున్నీ కి వాళ్ళు పంపించేవాళ్ళు కాదు ఒక రోజు
చున్నీ వాళ్ళ అమ్మ టిఫిన్ బాక్సు లో భోజం కట్టుకొని వెళ్తూఉంటుంది అప్పుడు చున్నీ పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ? అని అడుగుతుంది అప్పుడు చున్నీ వాళ్ళ అమ్మ నేను మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్లి ఈ అన్నం ఇచ్చి వస్తాను అని అంటుంది, అప్పుడు చున్నీ తన తల్లి తో అమ్మ నేను నాన్నమ్మ ను చూసి చాలా రోజులు అయ్యింది ఈ టిఫిన్ బాక్సు నేను ఇచ్చి వస్తాను అని అంటుంది, కానీ చున్నీ వాళ్ళ అమ్మ ఒప్పుకోదు అందువల్ల చున్నీ బాగా గట్టిగా కేకలు పెట్టి ఏడవడం మొదలు పెట్టింది, చున్నీ ఏడ్పు చూడలేక చిన్ని తల్లి సరే వెళ్లి రా కానీ దారిలో ఎవ్వరితో మాట్లాడకూడదు అని చెప్పి చున్నీ ని వెళ్ళమని అనుమతి ఇస్తుంది

చున్నీ ఎంతో సంతోషం తో టిఫిన్ బాక్సు తీస్కొని ఒక Apple పండు తన బ్యాగు లో పెట్టుకుని బయలుదేరుతుంది అల వెళ్తూ వెళ్తూ చున్నీ కి కాళ్ళు నొప్పి పెట్టి తానూ ఒక చెట్టు కింద కూర్చుంది అప్పుడు ఒక పులి చున్నీ ని చూసి అబ్బా ఎన్ని రోజులకు ఒక షికారు వచ్చింది దీన్ని వదలను అని చున్నీ దగ్గరికి వెళ్లి, ఓయ్ పిల్ల ఎక్కడికి వెళ్తున్నావు? అని అడుగుతుంది మొదట్లో చున్నీ పిలి న చూసి బాగా భయపడుతుంది, అప్పుడు పులి చున్నీ తో భయపడకు నేను నిన్ను ఏమి అనను అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ని టిఫిన్ బాక్సులో ఏముంది నాకు చెప్పు అని అంటుంది, చున్నీ ఈ టిఫిన్ బాక్సులో అన్నం ఉంది ఈ అన్నము నేను మా అమ్మమ్మకు ఇవ్వడానికి వెళ్తున్నాను మా నానమ్మకు
ఒంట్లో బాగాలేదు అని అంటుంది, అప్పుడు పులి తన మనసులోనే అబ్బా ఒకే సారి ఇద్దరినీ మిగేస్తాను అని అనుకుంటుంది, అప్పుడు పులి తన తెలివి ఉపయోగించి చున్నీ తో మీ నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడుగుతుంది చున్నీ చిన్న పిల్ల కాబట్టి తన నాన్నమ్మ అడ్రస్ చెప్పేస్తుంది అప్పుడు పులి మీ నాన్నమ్మ కి ఒంట్లో బాలేదు అని అంటున్నావు కదా ఇక్కడ ఈ అడవిలో ఒక పండు ఉంది ఆ పండు గనక మీ నానమ్మ తింటే మీ నమ్మమ కి నయం అయిపోతుంది అని అంటుంది, చున్నీ పులి తో నిజంగానా? ఐతే ఆ పండు ఎక్కడుంది నాకు చెప్పవ నేను టిస్కెల్లి మా నాన్నమ్మ కి ఇస్తాను మా నాన్నమ్మ కి నయం అయిపోతుంది అని అంటుంది,
పులి చున్నీ కి ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్లి ఇదిగో ఇదిగో ఇదే ఆ చెట్టు ఈ చెట్టు పండ్లు తీసుకెళ్లి మీ నానమ్మ కి ఇవ్వు అని అంటుంది, కానీ పండ్లు బాగా పైకి ఉంటాయి చున్నీ పులితో ఈ పండ్లు బాగా పైకి ఉన్నాయి నేను ఎలా కొయ్యాలి అని అంటుంది అప్పుడు పులి చెట్టు నేను చూపించాను నువ్వు ఎలాగైనా కోస్కో నాకు పని ఉంది నేను వెళ్ళాలి అని అంటూ, చున్నీ ని అక్కడ వదిలేసి నేరుగా చున్నీ వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్తుంది, వెళ్లి చూడగా చున్నీ వాళ్ళ నాన్నమ్మ మంచము పై పడుకుంటుంది పులి వెళ్లి నానమ్మను మిగేస్తుంది, అబ్బా బాగా కడుపు నిండిది కాసేపు ఇక్కడే ఉంటాను చున్నీ పండ్లు తీస్కొని ఇక్కడికే వస్తుంది దాన్ని కూడా మిగేస్తాను అని అని అనుకుంటూ అక్కడే కూర్చుంటుంది
పులి చిన్ని ని కూడా మిగేస్తుంది ! Neethi Kathalu In Telugu Small Stories
కాసేపు అయ్యాక చున్నీ పళ్ళు తీస్కొని వస్తుంది వచ్చి నాన్నమ్మ నానమ్మ తలుపు తియ్యి నేను చున్నీని ని కోసం అన్నం తెచ్చాను అని అంటుంది, పులి లోపలి నుండి తలుపులు తీసే ఉన్నాయి లోపలి వచ్చేయి అని అంటుంది, చున్నీ లోపలి వస్తుంది బాగా చీకటి ఉండడం వల్ల ఏమి కనపడదు అప్పుడు చున్నీ నానమ్మ ని గొంతుకి ఏమైంది ని గొంతు ఎలా మారిపోయింది అని అడుగుతుంది అప్పడు పులి నాకు ఒంట్లో బాలేక నా గొంతు ఇలా మారిపోయింది అని అంటుంది, చున్నీ మరి ని చేతులు ఇంత పొడవుగా ఎలా అయిపోయాయి అని అంటే, పులి నిన్ను పట్టుకోడాకి అని అంటుంది, చున్నీ మళ్ళి మరి ని కళ్ళు ఇంత పెద్దగా ఎలా అయిపోయాయి అని అంటుంది, పులి నిన్ను చూడడానికి నా కళ్ళు ఇలా పెద్దగా అయిపోయాయి అని అంటుంది
ఆలా చున్నీ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది పులికి కోపం వచ్చి ఒక్కసారిగా చున్నీ ని పట్టుకొని మిగేస్తుంది, పులి ఇద్దరినీ మింగేసి హమ్మయ్య ఈ రోజు కడుపు బాగా నిండిపోయింది ఇక్కడే కాసేపు నిద్ర పోతాను కాసేపు అయ్యాక వెళ్ళిపోతాను అని అదే మంచం మీద పులి పడుకుంటుంది, ఆలా పులి బాగా నిద్రాలోకి వెళ్ళిపోతుంది, ఆలా చూస్తూ చూస్తూ తెల్లారుతుంది కానీ పులి కి బాగా కడుపు నిండి ఉండడం వల్ల ఫుల్లుగా నిద్ర పట్టేస్తుంది పులి గట్టిగ గురకలు పెడ్తుంది, అప్పుడు ఆ ఊర్లో వాళ్ళు పులి గురకలు విని వచ్చి చూస్తారు మంచం పై పులి పడుకొని ఉంటుంది, ఊర్లో వాళ్ళందరూ పులిని చూసి బాగా భయపడతారు, అందరు కలిసి పులి ని shh shh అని అంటారు కానీ పులి బాగా గాఢ నిద్రలో ఉంటుంది
వెంటనే ఊర్లో వాళ్ళు లోపలి వెళ్లి నానమ్మను వెతుకుతారు కాని నానమ్మ ఎక్కడ కనపడవు అప్పుడు అందరికి అర్ధం అవుతుంది పులి నాన్నమ్మ ను మిగేసిందని, ముందుగా ఒక వ్యక్తి పులి దగ్గరికి వెళ్లి పులిని కర్ర తో కొడతాడు పులి బాగా నిద్రలో ఉంటుంది అందువల్ల అది ఏమి అనదు, అప్పుడు ఆ వ్యక్తి ఒక కత్తెర తీస్కొని పులి కడుపు చరిస్తాడు పులి కడుపులో నానమ్మ తో పాటు చున్నీ ని కూడా బయటకు తీస్తాడు, ఇద్దరు సురక్షితంగా బయట పడతారు, చున్నీ వెంటనే తన నానమ్మ దగ్గరికి వెళ్లి నానమ్మ నీకు ఏమి కాలేదు కదా అని అంటుంది, నానమ్మ నాకు ఏమి కాలేదు తల్లి నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు తల్లి అంటే నేను కూడా బాగానే ఉన్నాను అని చున్ని అంటుంది
కానీ పులికి తన కడుపు కోసి ఇద్దరినీ బయటకు తీసిన విష్యం ఇప్పటికి తెలీదు అది అలాగే నిద్రపోతుంది, చున్నీ వెళ్లి ఒక పెద్ద రాయి తెస్తుంది ఆ రాయి తీసుకోని నాన్నమ్మ పులి కడుపులో పెట్టి మల్లి కుట్లు వేస్తుంది, ఊర్లో వాళ్ళ తో పాటు చున్ని మరియు నానమ్మ పులి ఎప్పుడు నిద్ర లేస్తుందని దాకొని చూస్తూ ఉంటారు , కాసేపటి తరువాత పులి నిద్ర లేచి నిలబడుతుంది అప్పుడు దాని కడుపులో ఏదో బరువు ఉందని అనుకుంటూ అక్కడి నుండి నది దగ్గరికి నీళ్లు త్రాగడానికి వెళ్తుంది, దాంతో పాటు ఊర్లో వాళ్ళు మరియు చున్నీ నాన్నమ్మ అందరు వెళ్తారు పులి నది దగ్గరికి వెళ్లి నీళ్లు త్రాగుతుండగా
కడుపులో బాగా బరువైన రాయి ఉండడం వల్ల పులి కాలు జారీ నదిలో పడిపోతుంది, నది లో నీళ్ల ప్రవాహం బాగా ఉండడం వల్ల పులి నీళ్లలో కొట్టుకొని పోతుంది, అప్పుడు చున్నీ మరియు తన నానమ్మ ఊర్లో వాళ్లకు తమ ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు చేప్తారు, అప్పుడు నాన్నమ్మ చున్నీ తో అసలు ఇదంతా ఎలా జరిగింది తల్లి అని అడుగుతుంది చున్నీ జరిగిందంతా చెప్తుంది,నానమ్మ చున్నీ ని ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతుంది
Moral Of The story : ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము? పెద్దవాళ్ళు చెప్పింది వినాలి వాళ్లకు ఎదురు సమాధానాలు చెప్పకూడదు, తేలిన వాళ్ళను ఎప్పుడు నమ్మకూడదు, వాళ్ళు ఏది అడిగిన చెప్పకూడదు
Soo Friends ఇది మన ఈ రోజీ Neethi Kathalu In Telugu Small Stories ! తెలుగు స్టోరీస్ నీతి కథలు మీ అందరికి నచ్చాయి అని అనుకుంటున్నాను మీ అభిప్రాయము కామెంట్ చేసి తెలపండి రేపు ఇంకో మంచి నీతి కథ తో మల్లి మీ ముందు ఉంటాను, ఇక సెలవు నా పేరు neha bye and teke care
Alos Read These Moral Stories : Best Moral Stories In Telugu తెలుగు నీతి కథలు
Top 3 Neethi Kathalu In Telugu ! మంచి నీతి కథలు కావలి