Hii Friends నా పేరు Neha ఈ రోజు నేను మీ అందరి కోసం Neethi Kathalu In Telugu ! నీతి కథలు తెలుగులో ఆసనే కథ తీస్కొని వచ్చాను, అన్ని కథలాగా ఈ కథ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను, కథ పూర్తిగా చదివి మీ అభిప్రయం కామెంట్ చేసి తెలియచేయండి, ఐతే ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేసాయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోదాము
రాజు Neethi Kathalu In Telugu నీతి కథలు తెలుగులో
అనగనగా ఒక రాజ్యం ఒక రోజు ఉండేవాడు ఆయన పేరు కాసి, రాజు చాలు మంచి వాడు తన ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకునేవాడు, ఆ రాజ్యం ప్రజలకు వాళ్ళ రాజు అంటే చాలా ఇష్టం, అంత బాగానే ఉంది రాజ్యం కూడా బ్రహ్మాండం గా నడుస్తుంది

అయినా కానీ రాజు సంతోషంగా లేదు దానికి కారణం ఏంటంటే అతనికి పెళ్ళయ్యి 10 ఏళ్ళు గడిచిన అతనికి పిల్లలు కాలేదు, చాలా సమయం తర్వాత ఆయన కొరియా నెరవేరింది, ఆ రాజు కి ఒక అబ్బాయి పుట్టాడు, రాజు చాల సంతోషించాడు రాజ్యం లో ఎక్కడ చుసిన ప్రజలు పండగలు చేసుకుంటున్నారు రాజు గారు ఆనందం లో మునిగిపోయి రాజ్యం లో ఉన్న ప్రజలందకి తన కోట లో భోజనాలు పెట్టించాడు, సమయం గడుస్తున్నా కొద్దీ రాజకుమారుడు పెద్దగా అవుతున్నాడు, రాజు గారు అతని పేరు కుమార్ అని పెట్టారు, ఒక్కగాని ఒక్క కొడుకు అది కూడా ఎన్నో ఏళ్ళ తరువాత పుట్టడం తో రాజు గారు కుమార్ కి ఏ లోటు రాకుండా పేచేవారు, ఏదైనా అతికి మించి పొతే ప్రమాదమే, రాజు గారు కూడా ఇదే తప్పు చేసారు తమ కొడుకు అడిగిందల్ల ఇవ్వడం వాడికి తన ప్రాంభం కన్నా ఎక్కువగా ప్రేమించేవారు
ఇదే రాజు గారు చేసిన తప్పు, కుమార్ అంటే రాజు కొడుకు తన శక్తుల దురుపయోగం చేసి రాజ్యం లో ప్రజలను కొట్టేవాడు వాళ్ళను హింసించేవాడు, వాళ్లను తన కాలు తో తొక్కి నడిచేవాడు, రోజు రోజు కి కుమార్ చిత్ర హింసలు పెరిగిపోతున్నాయి, ప్రజలు వాడి తో దూరం ఐపోతున్నారు, నేనే దేవుడ్ని నన్నే పూజించండి అంటూ ప్రజలందరికి ఆర్డర్లు చేసేవాడు, వాడి వయసు తక్కువే గాని వాడు చేసే పనులు చాలా పెద్దవి గా ఉండేవి కుమార్ పెట్టె బాధలు పడలేక ప్రజలు ప్రతి రోజు మహా రాజు గారి దగ్గరికి వెళ్లి చెప్పేవారు, రాజు గారు తన కొడుకు చేసిన పనులు విని సిగ్గు తో తన తలా దించుకొనేవారు
ఒక రోజు మహా రాజు తన మంత్రుల తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నా కొడుకు చేసేది మంచిది కాదు వాడు ఈ రాజ్యానికి మహారాజు అయ్యే హక్కు వాడికి లేదు, ఒక వేళా వాడే మహారాజు ఐతే నా ప్రజలను చంపేస్తాడు వాడిని నేను వెంటనే నా కోట నుండి పంపించేస్తున్నాను అని అంటాడు, అప్పుడు ఒక మంత్రి అంటాడు మహారాజా కుమార్ గారు ఇంకా చిన్న పిల్లగాడు ఆయనకి మంచి చేదు కి తేడా తెలియదు, ఇక్కడ దగ్గర లో రదగుప్తా అనే ఆశ్రమం ఉంది కుమార్ గారిని అక్కడికి పంపండి అక్కడికి
వెళ్లి అతను ఒక మంచి వ్యక్తిగా మారి వస్తారు అని అంటారు, ఈ సలహా రాజుగారికి నచుతుంది వెంటనే కుమార్ ని రదగుప్తా ఆశ్రమం కి పంపించాడు, స్వయానా మహారాజు కుమార్ కి తన వెంట పెట్టుకొని వెళ్ళాడు వెళ్లి తన కొడుకు గురించి ఆ గురువు గారికి చెప్పాడు, అప్పుడు గురువు గారు మహారాజా మీరు ఈ మాత్రం భయపడకండి నేను మీ కొడుకు ని మార్చేస్తాను అని అంటాడు, ఇది విని మహారాజు నవ్వుతు నవ్వుతు ఇంటికి వచ్చేస్తారు
How Prince Change His Thoughts ! రాజకుమారుడు ఎలా మారుతాడు
మొదటి రోజు ఆశ్రమం గురువు గారు కుమార్ ని దగ్గరికి పిలిచి ఒక గిన్నె ఇచ్చారు ఇచ్చి వెళ్లి బిక్షం అడిగి తిను అని అన్నారు, కుమార్ కోపం తో గిన్నె విసిరి కొట్టి నేను మహా రాజు కొడుకు ని నేను బిక్షం ఎలా అడుగుతాను అని అన్నాడు, గురువు గారు చూడు నాయన ఇక్కడ మా ఆశ్రమం లో అన్నం ఉండదు నీకు ఆకలి వేస్తె వెళ్లి బిక్షం ఆడుకొని తినాల్సిందే అని వెళ్లిపోయారు, కానీ కుమార్ బిక్ష కు వెళ్ళలేదు, ఆ రోజు రాత్రి అలాగే పడుకున్నాడు, రెండవ రోజు బాగా గట్టిగ ఆకలి వేయడం వల్ల ఇక అన్నం తినకపోతే ప్రాణం పోయేటట్టు ఉందని గిన్నె పట్టుకొని కుమార్ బిక్షానికి బయలుదేరాడు, వెళ్లి గర్వం గా అన్నం పెట్టు అని అడగడం మొడులుపెట్టాడు, వాడి గర్వానికి చూసి వాడికి ఎవరు అన్నాం
పెట్టలేదు, వాడు కనీసం ప్రయతనం చేస్తున్నాడని గురువు గారు వాడి అన్నము పెట్టేవారు కానీ సగం కడుపు మాత్రమే అంటే కడుపు నిండా అన్నం పెట్టేవారు కాదు, కానీ వాడికి సగం కడుపు అన్నం సరిపోయేది కాదు, ఇక వాడే ప్రతి రోజు బిక్షానికి వెళ్లి చాల నెమ్మది గా అమ్మ కొంచం అన్నం ఉంటె పెడతారా? అని అడిగేవాడు జనాలు వాడి మాటలకూ అయ్యో పాపం అని కాస్త అన్నం పెట్టేవారు ఆలా కడుపునిండా అన్నం తినేవాడు
ఒక రోజు గురువు గారు కుమార్ కి వెంటపెట్టుకుని ఒక అడవి వైపు వెళ్లిపోయారు వెళ్తూ వెళ్తూ దారిలో గురువు గారు కుమార్ నువ్వు చాలా మంచివాడివి నీలో చాల మంచి గుణాలు ఉన్నాయి నీలో మహా రాజు అయ్యే అన్ని అరహతాలు ఉన్నాయి అని అన్నారు, ఇది విని కుమార్ చాల ఆనంద పడ్డాడు, అంతలో అక్కడ ఒక మామిడి పండు చెట్టు కనిపిచింది గురువుగాగు కుమార్ తో వెళ్లి మామిడి పళ్ళు తెంపుకొని రా అని అన్నారు, కుమార్ వెళ్లి కొన్ని పళ్ళు తీస్కొని వచ్చాడు, అక్కడే పక్కన ఒక యప చెట్టు ఉంది వెళ్లి కొన్ని యప ఆకులు తెముకొని రా అని అన్నారు కుమార్ వెళ్లి కొన్ని యప ఆకులు
కూడా తెచ్చాడు, అందులో ఒక మామిడి పండు తీసి కుమార్ కి ఇచ్చి ఈ పండు తిని దీని రుచి ఎలావుందో నాకు చెప్పు అని అన్నారు, కుమార్ గబా గబా తిని గురువు గారు చాలా తియ్యగా ఉంది అని అన్నాడు, ఇప్పుడు యప ఆకు తిని అని కొన్ని ఆకులు ఇచ్చారు కుమార్ ఇవి కూడా తిన్నాడు తిని తు తు ఎంత చేదు అని ఉమ్మేసి నీళ్లు తాగేశాడు
ఇదంతా చూసి గురువు గారు నవ్వుతున్నారు, కుమార్ ఆశచేర్యం తో గువు గారు మీరు ఎందుకు నవ్వు తున్నారు అని అడిగాడు అప్పుడు గురువు గారు అన్నారు నువ్వు పండు తిని బాగా తియ్యగా రుచిగా ఉందని దాన్ని పొగిడావు, అమ్మలి యప ఆకు తిని తు తు అని ఉమ్మేస్తున్నావు.. ఇలాగె పరాజయాలు కూడా ఉంటారు, నువ్వు మీ రాజ్యం లో ప్రజలకు బాధపెడితే వాళ్ళు నిన్ను మంచి మనిషి ఎలా అనుకుంటుంటారు? నిన్ను వాళ్ళు యాప ఆకు అనుకుంటారు, మీ నాన్నని పండు అని
అనుకుంటారు అని కుమార్ కి అర్ధమయ్యే తట్టు చెప్పేడు, అప్పుడు కుమార్ కి కి మనుషుల విలువ తెలిసింది, వెంటనే తన రాజ్యానికి వెళ్లి తన తండ్రి తో అదే విధంగా తన రాజ్యంలోని ప్రజలలో క్షమాపణలు అడిగాడు,అందరు అతనిని క్షమించేసారు కూడా ఆలా కొద్దీ కాల అయ్యాక అతనే మహా రాజు గా అయిపోయాడు
Moral Of The Story : మనలో మంచి గుణాలు ఉంటె ప్రతిఒక్కరు మన తో కలిసి మెలిసి ఉంటారు యాడ్ మనలో అహంకారం ఉంటె మన దగ్గరికి కూడా ఎవ్వరు రారు
Also Read These Stories : Moral Stories In Telugu 2 {Part 2} తెలుగు నీతి కథలు 2
Moral Stories In Telugu 1 ! తెలుగు నీతి కథలు { Beauty And Beast }
Disney Cinderella Story In Telugu ! సిండ్రెల్లా కథలు 2
Disney Princess Rapunzel Love Story In Telugu ! రపుంజీల్ ప్రేమ కథ
Top 8 Moral Stories in Telugu ! నీతి కథలు