అందరికి నమస్తే నేను నేహా ఇంకో సారి మీ కోసం ఒక మంచి తెలుగు కథ తీస్కొని వచ్చేసాను ఈ రోజీ మన కథ పేరు Disney Princess Rapunzel Love Story In Telugu ! రపుంజీల్ ప్రేమ కథ
కథలో ముఖ్య పాత్రలు

1. రపుంజీల్ |
2.రాజకుమారుడు |
3.మాంత్రగాడు |
4.రపుంజీల్ తల్లి తండ్రులు |
5.రపుంజీల్ పిల్లలు |
How Disney Princess Rapunzel Love Story In Telugu ! రపుంజీల్ ప్రేమ కథ Will Start
అనగనగా జర్మనీ లో ఒక భార్య భర్తలు ఉండేవారు, వాళ్లకు ఎవ్వరు లేరు పెళ్లిఅయ్యి చాల సంవత్సరాలు గడిచిన వీళ్లకు పిల్లలు కాలేదు ఆలా చాల కలం గడిచాక ఆ మహిళా గర్భవతి అయ్యింది, ఇద్దరు భార్య భర్తలు చాలా సంతోషపడ్డారు గర్భవతి ఉన్నప్పుడు ఆ మహిళా కు రపుంజీల్ అనే పండు తినాలని కోరిక కలిగింది, తన భర్త ఆ పండు కోసం చాల వెతికాడు కానీ ఆ పండు అతనికి ఎక్కడ కనిపించలేదు, ఆ భార్య భర్తలు ఒక మంత్రగాడి ఇంటి పక్కకు ఉండేవారు రపుంజీల్ చెట్టు ఆ మంత్రగాడి ఇంట్లో ఉండేది, ప్రతి రోజు ఆ వ్యక్తి తన భార్య కోసం రపుంజీల్ దొంగిలించేందుకు ఆ మంత్రగాడి ఇంట్లోకి కి వెళ్లి దొంగతనం చేసే వాడు ఆలా కొన్నాలు చేశాడు
ప్రతి రోజు లాగే మల్లి రపుంజీల్ దొంగతనానికి వెళ్ళాడు కానీ ఈ సారి ఆ మంత్రగాడు అతన్ని రపుంజీల్ దొంగతనం చేస్తుండగా చేసేసాడు వెంటనే అతన్ని పట్టుకుని అక్కడే బందీ చేసేసాడు, ఆ వ్యక్తి మంత్రగాడి కి నన్ను వదిలేయి నాకోసం న భార్య wait చేస్తుంది అని ఎంత చెప్పిన మంత్రగాడు అతనికి వదిలిపెట్టలేదు, చివరికి ఆ మంత్రగాడు సరే నిన్ను వదిలిపెడతాను కానీ నాది ఒక షరతు ఆ షరతు ఏంటంటే ని భార్య కి పుట్టే బిడ్డను నన్ను అప్పగించాలి అని అంటాడు, ఆ వ్యక్తి బాధపడుతూ సరే నా భార్య కి పుట్టిన బిడ్డను నిన్ను అప్పప్పగిస్తాను అని మాట ఇస్తాడు, వెంటనే మంత్రగాడు ఆ వ్యక్తి ని వదిలిపెట్టేస్తాడు,
కొన్నాళ్ళు అయ్యాక వాళ్లకు ఒక అమ్మయి పుడుతుంది ఇచ్చిన మాట ప్రకారం బిడ్డను టిస్కెల్లి ఆ వ్యక్తి మంత్రగాడికి ఇచ్చేస్తాడు, ఆ మంత్రగాడు ఎంతో ప్రేమగా ఆ బిడ్డను పెంచుకుంటాడు, ఆ బిడ్డ పేరు రపుంజీల్ అని పెడతాడు, రపుంజీల్ పెద్దగా అవుతున్నకొద్దీ బాగా అందంగా అవుతువుంటుంది నెమ్మ నెమ్మదిగా రపుంజీల్ అందం యొక్క గుస గుసలు చుట్టూ పక్కల ఊర్లో వలందరికి తెలుస్తుంది, రపుంజీల్ 12 ఏళ్ళు అయ్యినప్పుడు మంత్రగాడు తనను ఒక కొండా పై టిస్కెల్లి ఉంచుతాడు ఆ కొండా ఎలాంటిది అంటే ఆ కొండా ఎవ్వరు ఎక్కలేరు ఎవ్వరు దిగలేరు, ఆ కొండా పై రపుంజీల్ తప్ప ఇంకా ఎవ్వరు ఉండేవారు కాదు అందుకనే అప్పుడప్పుడు మంత్రగాడు చిన్నపిల్లల వేషం వేసుకొని రపుంజీల్ తో ఆడుకోడానికి వెళ్ళేవాడు, ఆ కొండా ఎక్కాలంటే మంత్రగాడు ‘రపుంజీల్ నీ వెంట్రుకలు కిందికి వదిలెయ్యి నేను ని వెంట్రకలు పట్టుకొని పైకి వస్తాను అని అరిసేవాడు‘ సమాయం గడుస్తున్నా కొద్దీ రపుంజీల్ ఒక అందమైం స్త్రీగా మారింది
How Prince Meet Rapunzel ? రాజకుమారుడు రపుంజీల్ ని ఎలా కలిసాడు
ఒక రోజు ఒక రాజకుమారుడు వేటచేస్కుంటు అనుకోకుండా, రపుంజీల్ ఉన్న కొండా దగ్గరికి వస్తాడు అప్పుడు రపుంజీల్ తన గదిలో పాటలు పాడుకుంటూ ఉంటుంది, రపుంజీల్ గొంతు వినగ్గానే ఆ రాజకుమారుడు ఈ పాటలు ఎవరు పడుతున్నారు అని బాగా వేటకుతాడు కానీ అతనికీ ఎవ్వరు కనపడరు, చివరికి ఆ మంత్రగాడి వస్తాడు వచ్చి ‘రపుంజీల్ నీ వెంట్రుకలు కిందికి వదిలెయ్యి నేను ని వెంట్రకలు పట్టుకొని పైకి వస్తాను అని అరుస్తాడు‘ ఇదంతా ఆ రాజకుమారుడు దాకొన్ని చూస్తూ ఉంటాడు, కాసేపు అయ్యాక మంత్రగాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆ రాజకుమారుడు కూడా మంత్రగాడు అన్నట్టే ‘రపుంజీల్ నీ వెంట్రుకలు కిందికి వదిలెయ్యి నేను ని వెంట్రకలు పట్టుకొని పైకి వస్తాను అని అరుస్తాడు’ రపుంజీల్ తన వెంట్రుకలు కిందికి వదులుతుంది రాజకుమారుడు రపుంజీల్ వెంట్రుకలు పట్టుకొని పైకి ఎక్కుతాడు, రాజకుమారుడు కూడా చాలా అందంగా ఉండేవాడు ఒకరిని ఒకరు ఇద్దరు ఇష్టపడ్తారు ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు
ఒక రోజు రాజకుమారుడు రపుంజీల్ కి పెళ్లి ప్రతావం పెట్టాడు రపుంజీల్ కూడా పెళ్ళికి ఒప్పుకుంది ఇద్దరు కలిసి ఆ కొండా పైనే పెళ్లి చేసుకున్నారు, కొన్నాళ్లకు రపుంజీల్ గర్భవతి కూడా అయిపోయింది కానీ ఇద్దంటా ఆ మంత్రగాడికి తెలిసిపోతుంది వాడికి కోపం వచ్చి రపుంజీల్ ని కొండా పై నుంచి తోసేస్తాడు ఆ రాజకుమారి వెళ్లి కింద అడవిలో పడుతుంది, ఇదంతా రాజకుమారుడి తేలికపోవడం వల్ల రోజు లాగే రాజకుమారరుడు ‘రపుంజీల్ నీ వెంట్రుకలు కిందికి వదిలెయ్యి నేను ని వెంట్రకలు పట్టుకొని పైకి వస్తాను అని అరుస్తాడు’ పైనుంచి ఆ మంత్రగాడు తన వెంట్రికలు వదులుతాడు రాజకుమారుడు వెంట్రుకలు పట్టుకొని పైకి ఎక్కుతాడు అక్కడ రపుంజీల్ కి బదులుగా మంటగాడికి చూసి భయం తో కేకలు వేస్తాడు అప్పుడు ఆ మంత్రగాడు రాజకుమారురుడిని కొండా పై నుంచి కిందికి తోసేస్తాడు
రాజకుమారుడు వెళ్లి నేరుగా ఒక రాయి పై పడతాడు ఇందువల్ల అతనికి కాలు విరిగిపోనుంది, అతను రపుంజీల్ రపుంజీల్ అని అరుసుకుంటూ తన భార్య కోసం తిరుగుతూ ఉంటాడు చివరికి రపుంజీల్ ఒక గుడిసెలో కనిపిస్తుంది రపుంజీల్ ఇద్దరు కవల పిల్లలను జన్మనిస్తుంది, ఇద్దరు భార్య భర్తలు కలుసుకుంటారు, ఇద్దరు సుఖంగా తమ జీవితాన్ని గడుపుకుంటారు, ఇక్కడ ఆ మంత్రగాడు కొండా పైనే చచ్చి పోతాడు
Moral Of The Story : కీడు చేస్తే కీడు కలుగుతుంది, మంచి మనసు తో చేసే ప్రతి పని మంచిగానే అవుతుంది, ఉదాహరణకి ఆ మంత్రగాడు రపుంజీల్ ని ఎన్ని సంవత్సరాలు బండి గా పెట్టాడు కానీ రపుంజీల్ కోసం దేవుడు ఆ రాజకుమారుడును పంపించాడు, అందుకే మనకు ఈ కష్టం వచ్చిన మనం ఏ మాత్రం భయపడకుండా దాన్ని ఎదురించాలి ఎడ్డీ జరిగిన మన మంచి కోసమే అని అనుకోవాలి
Soo ఫ్రెండ్స్ ఇది ఈ రోజు కథ మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను రేపు ఇంకో కథతో మల్లి మీ ముందు ఉంటాను అప్పడివరకు సెలవు ఇంట్లు మీ రచయిత నేహా
Also Read These Stories : Top 8 Moral Stories in Telugu ! నీతి కథలు
Top 11 Telugu Moral Stories In Telugu ! 11 నీతి కథల