Telugu Moral Stories On Friendship ! తెలుగు నీతి కథలు

Hii Friends నా పేరు Anjali ఈ రోజు నేను మీ అందరి కోసం Top 2 Best Telugu Moral Stories ! తెలుగు నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయం కామెంట్ చేసి తెలియ చేస్తారు అని ఆశిస్తున్నాను, అయితే ఇంక ఆలస్యం చేయకుండా నేరుగా మన నీతి కథలోకి వెళ్లి పోదాం

1. అనుబంధం ! Top 2 Best Telugu Moral Stories On Friendship

అనగనగ ఒక ఊర్లో భీమా అనే ఒక రైతు ఉండేవాడు, అయన చాలా కష్టజీవి ఆయనకు నలుగురు కొడుకులు ఉండేవారు భీమా తాను కష్టం చేసినట్టు తన పిల్లలకు కూడా తనలాగే కష్టం చేసి బ్రతకడం నేర్పించాడు నలుగురు కొడుకులు కూడా బాగా కష్టపడి పొలం లో పని చేసేవారు, అంత బాగానే ఉంది కానీ ఒక సమస్య ఉండేది, ఆ సమస్య ఏంటంటే అయన నాలుగు కొడుకులు ప్రతి రోజు గొడవ చేసుకునేవారు వాళ్లకు అస్సలు పడదు, పాపం భీమా తన కొడుకుల గొడవలు చూసి బాగా బాధ పడేవారు చాలా సార్లు

తన కొడుకులని పిలిచి ఎంత చెప్పినా వాళ్ళు వినేవారు కాదు, అల చూస్తూ చూస్తూ భీమా బాగా ముసలివాడు అయిపోయాడు కానీ అయన కొడుకులు మాత్రం మారలేదు, ఎలాగైనా సరే తన కొడుకులను గొడవ చేసుకోకుండా చేయాలని భీమా ఒక Plan వేశాడు ఆ ప్లాన్ ఏంటంటే, ఒక రోజు భీమా తన నలుగురు కొడుకులను పిలిచాడు నలుగురు కొడుకులు పరిగెత్తుకుంటు వచ్చారు, వచ్చి నలుగురు ఎంటి నాన్న ఎందుకు పిలిచావు? అని అంటారు అప్పుడు భీమా నేను మీ నలుగురికి ఒక పని ఇవ్వబోతున్నను

అని అంటాడు, నాలుగు కొడుకులు ఒకరి మొకం ఒకొరు చుస్కుంటు అసలు ఏం పని ఇవ్వబోతున్నవు నాన్న అని అంటారు, అప్పుడు భీమా తన పెద్ద కొడుకుతో నువ్వు వెళ్లి పది కర్రలు తీస్కొని రా అని అంటాడు పెద్ద కొడుకు వెళ్లి పది కర్రలు తీస్కొని వస్తాడు, ఈసారి భీమా తన రెండవ కొడుకు తో బాబు నువ్వు వెళ్లి ఒక తాడు తీస్కొని రా అని అంటాడు రెండవ కొడుకు వెళ్లి తాడు తెస్తాడు అప్పుడు భీమా తన కొడుకులతో ఈ పది కర్రలను ఈ తాడు తీసుకొని మూట కట్టండి అని అంటాడు చిన్న కొడుకు కర్రలను

Telugu Moral Stories On Friendship ! తెలుగు నీతి కథలు

తాడు తో మూట కడతాడు, భీమా ఆ కట్టెల మూట ను తీస్కొని తన పెద్ద కొడుకు నీ పిలిచి బాబు ఈ కర్రల మూట ను నువ్వు విగొట్టగలవ అని అంటాడు పెద్ద కొడుకు పక పక నవ్వుతూ నాన్న నేను చాలా బలగాన్ని ఈ కర్రల మూట నీ ఒక నిమిషం లో విరకొట్టేస్తాను అని అంటాడు, ఈ సారి భీమా తన రెండవ కొడుకుని పిలిచి బాబు నువ్వు ఈ కర్రల మూట ను వుగొట్టగలవ అని అడుగుతాడు రెండవ కొడుకు నాన్న ఇది నా ఏడమ చేతి పని దీన్ని నీ కళ్ళ ముందే ఏడమా చేతి తో విరగొట్టేస్తాను అని అంటాడు, ఈ సారి మూడవ

కొడుకు నీ అడుగుతాడు మూడవ కొడుకు కూడా నేను కూడా విరగొట్టస్తాను నాన్న అని అంటాడు ఈ సారి చిన్న కొడుకు నీ పిలిచి అడుగుతాడు, చిన్న కొడుకు నాన్న నా అంత బలవంతుడు ఈ ఊర్లోనే లేడు నేను ఈ కర్రల మూట ను చాలా సులభంగా విరకొట్టేస్తను అని అంటాడు, భీమా నలుగురు కొడుకుల మాటలు విని ముందుగా పెద్ద కొడుకుని పిలిచి కర్రల మూట వాడి చేతికిచ్చి బాబు నువ్వు పెడ్డవడివి కదా నువ్వు ముందు ప్రయత్నించు అని అంటాడు, పెద్ద కొడుకు కర్రల మూట తీస్కొని భీమా తో నాన్న నేను దీన్ని ఎలా

విరకొడతాను చూడు అని అంటాడు కర్రల మూట తీస్కొని తన బలం అంత ఉపయోగించి ఎంత ప్రయత్నం చేసిన వాడు ఆ కర్రల మూటను విరకొట్ట లేకపోయాడు చాల్ ప్రయత్నం చేశాక అలసి పోయి ఇక నా వల్ల కాదు నేను దీన్ని విరకొట్టలేను అని రెండవ కొడుకు చేతికిచ్చి నువ్వు ప్రయత్నించు అని అంటాడు రెండవ కొడుకు కూడా బాగా కష్టపడతారు కానీ ఏమి ప్రయోజనం ఉండదు వాడు కూడా అలసి పోయి చెమటలు కారుస్తూ నా వల్ల కూడా అవ్వడం లేదు అని మూడవ కొడుకు చేతికిచ్చి ఒరేయ్ తమ్ముడు నువ్వు

కూడా ఒక సారి ప్రేత్నించు అని మూడవ కొడుకు కి ఇస్తాడు వాడు పెద్ద పైల్వన్ లాగా తన చొక్కా తీసి కండలు ఎగరేస్తూ కర్రల మూట తన చేతిలో తీస్కొని దాదాపు అరగంట పాటు ప్రయత్నం చేశాడు కానీ వాడివల్ల కూడా కాలేదు చివరికి భీమా అందరి కంటే చిన్న కొడుకు నీ పిలిచి ఒరేయ్ బాబు నువ్వు అందరికంటే చిన్న వాడివి పైగా నీ అంత బలవంతులు ఈ ఊర్లోనే లేరు అని అన్నవు కదా నువ్వు కూడా ఒకేసారి ప్రయత్నించు అని అంటాడు చిన్న కొడుకు కర్రల మూట తన చేతి లో తీసుకొని వాడు కూడా

బాగానే కష్ట పడతాడు కానీ ఏమి పికలేక పోతాడు, చివరికి అలసి పోయి నాన్న నా వల్ల కూడా కాదు అని చేతులు ఎత్తేసాడు, భీమా నవ్వుతూ ఈ సారి తన నలుగురు కొడుకులను పిలిచి తల ఒక కర్రను ఇచ్చి ఈ కర్రను విరకొట్టండి అని అంటాడు నలుగురు చాలా సులభంగా ఒక్కో కర్రను విరకొట్టేస్తారు అప్పుడు భీమా తన నలుగురు కొడుకులతో ఒక్కో కర్రను ఎంత సులభంగా విరకొట్టేసారు కానీ కర్రల మూటను ఎంత ప్రయత్నం చేసనా మీలో ఎవ్వరూ విరకొట్టలేక పోయారు, మీరు కూడా అంతే మీరు నలుగురు కలిసి ఉంటే

మీకు ఎవ్వరూ విడతియ్యలేరు కానీ మీరు ఒకరికొకరు దూరంగా ఉంటే మీకు చాలా సులభంగా ఎవ్వరైనా విడకొట్టగలరు అని అంటాడు, నలుగురు కొడుకుల కు భీమా చెప్పినా మాట అర్థం అవ్తుంది, వెంటనే నలుగురు కొడుకులు భీమా కి నాన్న మీరు నేర్పిన గుణపాఠం మాకు అర్థం అయ్యింది ఇక మీదట మేము ఎప్పుడు గొడవలు పదము అని భీమా కి మాట ఇస్తారు,

Moral Of The Story : మనము ఏకమై ఉంటే మనకు ఎవ్వరూ విడ తియ్యలేరు, మనకు మనమే కొట్టుకొని చస్తే అవతలి వాళ్లకు మన పై గొడవ చేసే అవకాశం లభిస్తుంది

Soo Friends ఎది మన ఈ రోజు Top 2 Best Telugu Moral Stories On Friendship ! తెలుగు నీతి కథలు, మీ అందరికీ నచ్చాయి అని ఆశిస్తున్నాను రేపు ఇంక మంచి నీతి కథతో మళ్లీ మీ ముందు ఉంటాను నా పేరు Anjali Baye And Take Care

Also Read These Moral Stories : Top 2 Best Moral Stories In Telugu

Top 3 Moral Stories In Telugu

Top 2 Moral stories in Telugu 

Neethi Kathalu In Telugu Small Stories

Leave a Comment

%d bloggers like this: