Telugu Stories With Moral ! నీతి కథలు తెలుగు

Hii Friends నా పేరు Neha ఈరోజు నేను మీకోసం Telugu Stories With Moral ! నీతి కథలు తెలుగు తీస్కొని వచ్చాను మీరు ఈ కథను పూర్తిగా చదివి మీ అభిప్రాయం కామెంట్ చేసి తెలియ చేయండి

నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది నువ్వు ఎవరికైన కీడు చేస్తే నీకు కీడు జరుగుతుంది ఇది మనం ఎన్నో సార్లు వినివుంటాము కదా, ఈ రోజు మన కథ కూడా దీనిపైనే ఆధార పడి ఉంది

Telugu Stories With Moral ! నీతి కథలు తెలుగు

అనగనగ ఒక రాజు ఉండేవాడు అయన పేరు ప్రతాప్, ఒక మంచి రాజు తో పాటు అతను ఒక మంచి వ్యక్తి కూడా, ఆ రాజ్యం లోని ప్రజలు వాళ్లకు ఏమి కష్టం వచ్చిన రాజు దగ్గరికి వెళ్లి చెప్పేవారు రాజు కూడా వాళ్లకు డబ్బులు ఇచ్చి సహాయం చేసేవాడు,రాజు గారు అంటే ఆ రాజ్యం లో ప్రజలకు చాల ప్రాణం, రాజు కి ఒక మంత్రి ఉండేవాడు అయన పేరు రాము, ప్రతి రోజు రాజు గారు ప్రజలకు డబ్బులు ఇచ్చి సహాయం చేసేవాడు ఇదంతా రాము చూసేవాడు, ఒక రోజు రాము కి ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఏంటంటే రాజు గారి దగ్గర చాల డబ్బు ఉంది నేను రాజు గారికి బాగా పొగిడితే రాజు గారు నాకు కూడా డబ్బులు ఇస్తారు, నేను ఎలాగైనా సరే ఈ కోట లో ఉన్న బంగారు నిధులకు కాపుల ఉండి బంగారం మొత్తం కాజేయాలి అని paln వేసాడు రాము

Telugu Stories With Moral

రాజు గారు ఎక్కడికి వెళ్తే రాము అయన వెంటే వెళ్ళేవాడు, రాజు గారు ఏ పని చెప్పిన రాము చక చక చేసి పెట్టేవాడు, ఒక రోజు రాజు గారు రాము ని పిలిచి రాము ఈ బంగారు నగలు తికెళ్లి మన ఖజానా లో పెట్టి రా అని అన్నాడు రాము వెంటనే ఆ నగలు తీసుకెళ్లి ఖజానా లో పెట్టి వస్తాడు, అప్పుడు రాజు కి రాము పై బాగా విశ్వాసం కలుగుతుంది, రాము కి కూడా కావాల్సింది అదే, రాజు గారు రాము ని రాము ఇలా రా అని పిలుసాడు రాము లో లోపలే నవ్వు కుంటూ రాజు దగ్గరికి వెళ్తాడు అప్పుడు రాజు గారు రాము తో అంటాడు రాము నువ్వు చాల మంచి వ్యక్తివి నేను నిన్ను మన ఖజానా కి మంత్రి గా పెడుతున్నాను అని అంటాడు, రాము లోలోపలే సంతోషపడుతూ రాజు గారు మీరు నాకు ఏ పని ఇచ్చినా నేను చేస్తాను అని అంటాడు

ఇప్పుడు రాము డ్యూటీ ఖజానా దగ్గర వేశారు కొన్ని రోజులు రాము తన పని చాల న్యాయంగా చేసాడు, కానీ నెల గడిచాక ఖజానా లో లెక్కలు తయారు మారు చేయడం మొదలుపెట్టాడు, ఆలా కొన్ని రోజుల తరువాత ఖజానా సగం ఖాళీ అయిపోయింది, రాజు గారు ఇదంతా చూసి చాల కంగారు పడ్డాడు రాము కూడా ఏమి తేలినట్టు నటిస్తున్నాడు, రాజు కూడా రాము పై అనుమానం చేయలేదు ఎందుకంటె రాము చాల మంచి వ్యక్తి అని అనుకుంటున్నాడు

రాజు వెంటనే తన సైనికులకు పిలిచి ఖజానా ఎవరు దొంగతనం చేస్తున్నారో కనుకోండి అని చెప్పేడు సైనికులు ప్రతి రోజు అదే పనిలో ఉండేవాళ్ళు కొన్నాళ్లకు ఈ దొంగతనం చేసింది రాము అని తెలిసిపోయింది రాజు వెంటనే రాము ని పిలిచి నేను నిన్ను నమ్మి నా ఖజానా దగ్గర పెట్టాను నువ్వు నన్నే మోసం చేస్తావా అని రాము కి తన రాజ్యం లో నుండి బయటకు తరిమేస్తాడు

రాజు తరిమేసి తరువాత రాము కి ఎక్కడ పని దొరకదు రాము కి రాజు పై చాలా కోపం వచ్చి ఇదంతా ఆ రాజు వల్లే జరిగింది నేను రాజు నే చంపేస్తాను ని ఒక రోజు రాత్రి రాము ఎవ్వరు చూడకుండా కోటలోకి ప్రవేశించాడు, నీరు గా వంటగది లోకి వెళ్లి రాజు అన్నం లో విషం కలిపేసాడు రాజు కి ఇదంతా తెలీదు కాబట్టి రాజు తన సైనికులకు పిలిచి ఈ రోజు అన్నం అంత మన రాజ్యం లోని పేద ప్రజలకు పనిచేయండి అని అంటాడు, రాము అక్కడే దాకొని ఇవ్వన్నీ వింటూవుంటాడు, అప్పుడు రాము నేను రాజు ని చంపుదాము అని అన్నం లో విషం కలిపాను కానీ రాజు ఈ విషం కలిపినా అన్నం ప్రజలకు పంచుతున్నారు,

నా వల్ల పేద ప్రజల ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు అని రాము పరిగెత్తుకుంటూ వెళ్లి రాజు గారి కాళ్ళ మీద పది మహా రాజా నన్ను క్షమించండి, మీరు చచిపోవాలని నేను ఈ అన్నం లో విషం కలిపాను, మీరు ఈ అన్నం పేద ప్రజలకు పంచితే వాళ్ళు అన్నం తిని చనిపోతారు అని అంటాడు రాజు గారు చాల మంచి వ్యక్తి కావడం వల్ల రాము చెయ్యి పట్టుకొని ఒరేయ్ రాము నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావు ఇంతకంటే నాకు ఏమి కావాలి రేపటి నుండి నువ్వు నా ప్రధాన మంత్రి వి అని అంటాడు, ఇది వినగానే రాము రాజు గారి కాళ్లు కడిగి మీరు దేవుడయ్యా నన్ను మన్నించి నందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు అని అంటదు

Moral Of The Story : రాజు గారు యెంత డబ్బు ఉన్నవాళ్లు ఐన ఒక్కసారి కూడా గర్వ పడలేదు తన ప్రజలను ఏటా బాగా చూసుకున్నారు, మనము ఎంతటి వారు ఐన మన కంటే చిన్న వాళ్లకు తక్కువ చూడకూడదు
Also Read These Stories : Friendship Moral Stories In Telugu ! Friendship నీతి కథలు

Neethi Kathalu In Telugu ! నీతి కథలు తెలుగులో

Moral Stories In Telugu 2 {Part 2} తెలుగు నీతి కథలు 2  

Moral Stories In Telugu 1 ! తెలుగు నీతి కథలు { Beauty And Beast }

Disney Cinderella Story In Telugu ! సిండ్రెల్లా కథలు 2

Leave a Comment

%d bloggers like this: