అందరికి నమస్తే నా పేరు నేహా ఈ రోజు నేను మీకు The Elephant Moral Story In Telugu ! ఏనుగు నీతి కథ చెప్పబోతున్నాను దయ చేయి కథ పురిగా చదివి మీ అభిప్రాయం తెలియచేయండి, ఐతే మారేందుకు ఆలస్యం ఇక మన మోరల్ స్టోరీ మొదలుపెడము

inteligent Elephant Moral Story In telugu ! తెలివిగల ఏనుగు
అనగనగా కేరళ లోని ఒక అడవిలో ఒక ఏనుగుల గుంపు నివసించేది ఆ ఏనుగుల గుంపు లో దాదాపు 50 ఏనుగులు ఉండేవి వాళ్లకు ఒక రాజు ఏనుగు ఉండేది ఆ ఏనుగు పేరు గణేశా, ఎవ్వరు ఏది చేయాలన్న గణేశా అనే ఏనుగు కి చెప్పే చేయాలి ఎందుకంటే గణేశా ఏనుగు వాళ్లకు రాజు, అంత బాగానే ఉంది కానీ ఒక్కసారిగా ఆ అడవిలో కరువు కాలం వచ్చింది వర్షాలు లేక చెట్లు కొమ్మలు ఎండిపోతున్నాయి ఏనుగులకు తినడానికి కూడా ఏమి లేదు ఏనుగులు కూడా ఒక్కొకటి చనిపోతున్నాయి, ఇక్కడ గణేశా ఏనుగు బాగా ఆందోళన చెడుతుంది
మిగిలిన ఏనుగులు అన్ని కలిసి ఒక రోజు గణేశా దగ్గరికి వెళ్లి రాజు గారు మన అడవిలో బాగా కరువు వచ్చింది ఒక్క దాని తర్వాత ఒకటి ఏనుగులు చనిపోతున్నాయి మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు వీలైనంత త్వరలో మనం ఈ అడవి వాడాలి విళ్ళిపోదాము అని అన్నాయి, ఆ ఏనుగుల మాట విని గణేశా సరే నాకొంచెం సమయం ఇవ్వండి నేను అలోచించి చెప్తాను అని వాళ్లకు అక్కడి నుండి పంపించేసింది, ఆ ఏనుగులు వెళ్ళిపోయాక గణేశా బాగా అలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది, మరుసటి రోజు పొద్దునే గణేశా ఆ ఏనుగుల గుంపు దగ్గరికి వెళ్లి, మీరు చెపింది నిజమే మనం ఇక్కడ ఉండడం మన ప్రాణాలకే ముప్పు
ఇక్కడా దగ్గరిలో ఒక అడవి ఉంది అక్కడ ఎల్లప్పుడు వర్షాలు కురుస్తాయి పైగా ఆ అడవిలో ఏ జంతువులూ ఉండవు మనం రేపు పొద్దునే ఆ అడవికి బయలుదేరి అక్కడికి చేరుకుందాము అని గణేశా అగ్నినుంచింది, ఇది వినగానే ఏనుగుల గుంపు సంతోషం తో యెగిరి గంతులు వేయడం మొదలు పెట్టాయి, అనుకున్నట్టే తెల్లారి జామున ఏనుగుల గుంపు గణేశా తో కలిసి ప్రయాణానికి బయలు దేరాయి, 5 రోజులు 5 రాత్త్రులు ప్రయాణం చేసి ఆ ఏనుగుల గుంపు కొత్త అడవికి చేరుకున్నాయి

What Happend In Forest With Elephants ! అడవిలో ఏమైంది
అడవిలో చేకోగానే అక్కడ పెద్ద పెద్ద నదులు చెరువులు పచ్చని చెట్లు చూసి ఏనుగుల గుంపు తెగ సమరపడిపోయింది అందరు కలిసి నృత్యాలు వేయడం మొదలుపెట్టరు కానీ ఆ అడవికి సమీపం లో ఒక చిన్న పొదల్లో కుందేళ్లు నివాసేన్చేవి ఈ విషయం ఆ ఏనుగుల గుంపు కు తెలీదు ఏనుగులు ఆనందంతో గంతులు వేసినప్పుడు అవి కొన్ని కుందేళ్ళ ఇళ్లపై కాలు వేయడం తో కొన్ని కుందేళ్లు బాగా గయా పడ్డాయి,

WHAT IS RABBITS Plan ? కుందేళ్ళ ప్లాన్ ఏంటి
ఏనుగుల గుంపు అక్కడి నుండి వెళ్ళిపోయాక అన్ని కుందేళ్లు ఒక దగ్గర కలిసి ఆ ఏనుగుల గుంపు తో తమ ప్రణాలు ఎలా కాపాడుకోవాలో ప్లాన్ వేస్తున్నారు, అంతలో ఆ కుందేళ్ళలో ఒక కుందేలు అన్నది ఇక పార్టీ రోజు ఈ ఏనుగులు నీళ్ల కోసం ఇక్కడకి వస్తుంటాయి వచ్చినప్పుడల్లా విల్లు మన ఇళ్లను ఆలా తొక్కుకుంటూ వెళ్ళిపోతారారు మనం చనిపోవడం ఖాయం అని అన్నది, ఇది విని ఇంకో కుందేలు అన్నది మనం బ్రతికి ఉండాలంటే ఇక్కడి నుండి వెళ్లిపోవమే మంచిది అని అన్నది, అందులో మూడోవ కునేదులు బాధ పడుతూ మనం ఇక్కడ చాల సంవత్సరాలుగ ఉంటున్నాము మనం ఎక్కడికి వెళ్ళకూడదు కావాలంటే ఆ ఏనుగుల గుంపు తొహ్ మాట్లాడుదాము అని అన్నది
కానీ ఆ ఏనుగుల గుంపుతో ఎవరు మాట్లాడుతారు? అందరు మౌనంగా నిలబడ్డారు! ఒక కుందేలు నేను మాట్లాడుతాను అని అన్నది, అన్ని కుందేలు నీకేమన్నా పిచ్చ అవి ని మాట వింటాయా ? నీకు తొక్కేస్తాయి అని అన్నాయి, కానీ ఆ కుదేలు వాళ్ళ మాట వినకుండా మరుసటి రోజు పొద్దునే ఆ ఏనుగుల గుంపు కి రాజు ఐన గణేశాను కలిసేందుకు వెళ్ళింది, ఏనుగు ల గుంపు ఆశచేర్యం తో ఆ కుదేలు వైపు చూస్తున్నాయి, అందులో ఒక ఏనుగు నువ్వు ఎవరు నీకేం కావాలి అని అడిగింది, అప్పుడు కుందేలు ఏ మాత్రం భయపడకుండా, మీరు నా అడవికి వచ్చి నన్నే ఎవరు అని అంటారా ?
మీ రాజు ఎక్కడ నేను మీ రాజు తొహ్ మాట్లాడాలి అని అన్నది అంతలోనే గణేశా ఏనుగు అక్కడికి చేరు కుంది చెప్పండి నేనే వీళ్లకు రాజు అని అన్నది, అప్పుడు కుందేలు అన్నది ఇది మా అడవి ఇక్కడ మేము చాల ఏళ్ళ నుండి ఉంటున్నాము మీరు మా అనుమతి లేకుండా మా అడవిలో వచ్చి మా చెరువులో నీళ్లు త్రాగడం మంచిది కాదు అని అన్నది, గణేశా కి బాగా కోపం వచ్చి అసలు నువ్వు ఎవరు ఈ అడవి పై నీకు యెంత హక్కు ఉందొ నాకు కూడా అంతే హక్కు ఉంది ఐన మేముఅడవిలో ఉండాలంటే నీకు చెప్పంలిసిన అవసరం మాకు లేదు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని కోపం తో అన్నది గణేశా,
How Will End This Story ! ఈ కథ ఎలా ముగుస్తుంది
ప్రతి రోజు లాగే ఏనుగుల గుంపు నీళ్ల కోసం చెరువు దగ్గరికి వెళ్తుంది అంతలో నే ఒక ఏనుగు అనుకోకుండా కుందేలు పుట్టాను తొక్కేసింది అందువల్ల ఒక కుందేలు బాగా గయా పడింది ఏనుగుల గుంపు ఆలా కుందేళ్ళ పుట్టలు తొక్కుకుంటూ ముందు కు సాగుతున్నాయి, అంతలో ఒక కుందేలు దేర్యం చేసి ఏనుగుల గుంపు కు ద్ధంగా నిబడింది, ఏనుగులు కోపం తో ఓయి నీకేమన్నా పిచ్చ మరియాదగా జరుగు లేదంటే నీకు తొక్కుకుంటూ వెళ్ళిపోతాము అని అన్నాయి, ఐన సరే ఆ కుందేలు ఏ మాత్రం భయ పడకుండా అలాగే నిలబడింది, ఏనుగుల గుంపు కు కుడి కోపం వచ్చి వాళ్ళు ఆ కుందేలు పైకి వెళ్తున్నాయి, కానీ ఇక్కడ కుందేలు ముందు నుంచే ఒక ప్లాన్ వేసి రెడీ గా ఉంది ఆ
ఏంటంటే కుందేలు కూర్చున్న దగ్గర ఒక పెద్ద గుంత ఉంది కానీ కుందేళ్లు తన తెలివి తేటలు ఉపయోగించి ఆ గుంత పై కొన్ని గడ్డి పరకలు కప్పి దాని మీద కూర్చుంది ఇది ఏనుగుల గుంపుకు తేలికపోవడం తొ అవి కుందేలు పైకి తన్నుకొని వస్తున్నాయి కోపం తో కుదేలు పై దాడికి సిద్ధమయ్యాయి సమయం చూసి కుందేళ్లు అక్కడి నుండి తప్పుకొని యెగిరి ఒక చెట్టు కొమ్మ పై కూర్చుంది, కుందేళ్లు వేసిన ప్లాన్ ప్రకారం ఆ ఏనుగుల గుంపు గుంటలో పడిపోయింది, మల్లి కుందేళ్లు స్వేచ్చగా ఆ అడవిలో నివాసితున్నాయి
Moral Of The Story ! ఈ కథలో మనం ఏమి నీటి నేర్చుకున్నాము
మనం ఎప్పుడైనా ఎవ్వరికీ తక్కువ అంచనా వేయకూడదు మనకు మించిన వాళ్ళు కూడా ఉంటారు
Also Read This : Two Brothers Moral Story In Telugu ! అన్న తమ్ముళ్ల కథ