Top 10 Telugu Moral Stories In Telugu 

అందరికి నమస్తే నా ఓరు నేహా ఈ రోజు నేను మీ కోసం Top 10 Telugu Moral Stories In Telugu చెప్పబోతున్న, నేను రాసిన Telugu Storys మీ అందరికి నచ్చుతున్నాయి అని ఆశిస్తున్నాను, ఐతే ఇంకా ఆలస్యము చేయకుండా నేరుగా మన తెలుగు నీతి కథ లోకి వెళ్లిపోదాము

Telugu Moral Stories 1 {తెలివిగల కాకి}

అనగనగ ఒక కాకి ఉండేది ఆ కాకి కి దాహం తో గొంతు ఎండి పోతుంది నెల్ల కోసం కాకి చాలా వెతుకుతుంది కానీ కాకి కి నీళ్లు ఎక్కడ కనిపించవు చివరికి ఒక జగ్గు లో నీళ్లు కనిపిస్తాయి కానీ ఆ జగ్గు లో నీళ్లు సగమే ఉంటాయి అనువల్ల కాకి నోటి కి నీళ్లు అందకపోవడం తో కానీ తన తెలివి ఉపయోగించి ఆ జగ్గు లో రాళ్ళూ వేస్తుంది నీళ్లు పైకి వస్తాయి నీళ్లు తాగి కాకి అక్కడినుండి ఎగిరిపోతుంది, కథలో మనం ఏమి నేర్చుకున్నాము?

Top 10 Telugu Moral Stories In Telugu
Top 10 Telugu Moral Stories In Telugu

Moral Of The Story : ప్రతి పని బలం తోనే కాదు, మన బుద్ధి కూడా ఉపయోగించాలి

Telugu Moral Stories 2 {ఎలుక మరియు పులి}

అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక ఎలుక ఉండేది ఒక రోజు సాయంత్రం ఎలుక అడవిలో సరదాగా తిరుగుతూ వెళ్తుంది ఆలా కొద్దీ దూరం వెళ్ళాక ఎలుక కు ఒక పులి కనిపిసుంది అప్పుడు పులి ఒక జింక ను వేటాడి తింటూ ఉంటుంది, పులి ఎలుకకు చూసి ఓయ్ ఇక్కడ రా అని పిలుస్తుంది ఎలుక భయపడుతూ పులి దగ్గరికి వెళ్తుంది, ఎలుక భయపడుతూ పులి రాజా మీరు నన్ను తింటారా? అని అడుగుతుంది, పులి నవ్వుతు ఒసేయ్ ఎలుక నేను నిన్ను ఏమి తినను ఇప్పుడే నేను కడుపు నిండా తిన్నాను అని అంటుంది, ఆలా పులి మరియు ఎలుక ఇద్దరు ప్రాణ స్నేహితులు అయిపోతారు

ఒక రోజు ఒక వేటగాడు ఆడవారిలో వేట కోసం వస్తాడు పులి ఆ వేటగాడి వలలో చిక్కుకుంటుంది పులి తన ప్రాణ స్నేహితుడైన ఎలుక కు గట్టిగ కేకలు వేస్తుంది పులి కేకలు విని ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చి వల ను తన పళ్ళ తో కొరికేస్తుంది, పులి తప్పిచుకుంటుంది ఆ వేటగాడు అక్కడి నుండి పారిపోతాడు, ఆలా ఎలుక తన స్నేహ బంధం నిలబెట్టుకుంటుంది

Moral Of The Story:మన కన్నా చిన్నగా ఉన్నవాళ్లకు మనము ఎప్పుడు బాల హీనులు అనుకోవొద్దు, ఎప్పుడు ఎవరితో ఏమి అవసరం పడుతుందో ఎవ్వరికి తెలీదు

Telugu Moral Stories 3 { అత్యాశ గల కుక్క}

అనగనగ ఒక ఊర్లో ఓకే అత్యాశ గల కుక్కఉండేది, అది ఆకలి తో బాధ పడుతూ విధుల్లో తిరుగుతూ ఉంటుంది, అంతలో ఆ కుక్కకు ఒక ఎముక Bone కనిపిస్తుంది, ఎముక ను చూడగానే కుక్క తెగ సంతోష పడి ఆ ఎముక ను తన నోట్లో పెట్టుకొనికూడా ఒక నది వైపు పరుగులు తీస్తుంది, ఆలా నది దగ్గరికి వెళ్ళగానే కుక్క తన నీడ నదిలో చూస్తుంది, ఆ నీడ ను చూసి కుక్క ఇంకో వేరే కుక్క కూడా ఎముక తెచ్చింది దాన్ని కూడా నేనే లాక్కొని తినేస్తానని తన నీడ వైపు నోరు తెరిచి లాక్కోడానికి ప్రయత్నిస్తుంది, అంతలో తన నోట్లో ఉన్న ఎముక కూడా నీళ్లలో పడిపోతుంది, చెసెది యేమి లేక కొక్క కడుపు మాడ్చుకొని పడుకుంటుంది,

Moral Of The Story : ఆశ పడడం మంచిదె కానీ అత్యాశ మంచిది కాదు

Telugu Moral Stories 4 { కోతులు }

అనగనగ ఒక ఊర్లో ఒక వ్యక్తి టోపీలు cap అమ్ముకుంటూ వస్తాడు ఆ ఊరు అంత తిరిగినా ఎవ్వరు అతని దగ్గర ఒక్క టోపీ కూడా కొనరు, బాగా ఎండగా ఉండడం వల్ల ఆ టోపీలు అమ్మేవాడు ఒక చెట్టు కింద కా సేపు నిద్ర పోతాడు ఆటను పడుకున్న చెట్టు మీద కోతులు ఉంటాయి ఆ కోతులు నెమ్మదిగా కిందికి దిగి అతని టోపీలు తీస్కొని చెట్టు పైకి వెళ్లిపోయాయి, కాసేపు అయ్యాక ఆ వ్యక్తి నిద్ర లేచి చూడగా అతని టోపీలు కోతులు తీస్కొని వెళ్లిపోతాయి, అతను కోతులకు యెంత విజ్ఞప్తి చేసిన కోతులు టోపీలు తిరిగి ఇవ్వరు అప్పుడు ఆ వ్యక్తి ఒక plan వేసి అతను కూడా ఒక టోపీ పెట్టుకుంటాడు అది చూసి కోతులు కూడా టోపీలు పెట్టుకుంటాయి, అప్పుడ్డు వ్యక్తి తన టోపీ తీసి కింద పడేస్తాడు కోతులు కూడా టోపీలను కింద పడేస్తాయి, ఆ వ్యక్తి టోపీలు తీస్కొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు

Moral Of The Story: ముల్లును ముల్లు తోనే తీయాలి

Telugu Moral Stories 5 { నక్క కథ }

ఈ కథ ఒక నక్కది, అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉంటుంది అది ఒక ద్రాక్షపళ్ళు టోకు వెళ్లి ద్రాక్షపళ్ళు తినాలని అనుకుంటుంది, అనుకున్నటు దగ్గరలో ఉన్న ఒక తోటకు వెళ్లి చుస్తే ద్రాక్ష పళ్ళు చాలా పైకి ఉంటాయి నక్క ఎంత ప్రయత్నించినా ద్రాక్షపళ్ళు దానికి అందవు, చేసేది ఏమి లేక నక్క తనకు తానె ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయి అని నచ్చ చెప్పుకొని అక్కడి నుండి వెళ్లి పోతుంది

Moral Of The Story: కొన్ని కొన్ని సార్లు మనకు దక్కని దాని కోసం ఎక్కువగా అలోచించి మన సమయం వ్యర్థం చేయడం కన్నా, దాన్ని వదులుకోవడం మంచిది

Telugu Moral Stories 6 {చీమ మరియు తూనీగ}

ఈ కథ ఒక చీమ మరియు తూనిగది Friends చీమ కు చలికాలం భోజం దొరకడం చాలా కష్టం అందువల్ల చీమ వేసవి కాలం అంత భోజనం కోసం తిరిగి తనకు కావాల్సినంత భోజనం Store చేసుకొని పెట్టుకుంటుంది, ఇంకో వైపు తూనీగ కు కూడా చలికాలం భోజనం దొరకదు అది తెలిసి కుడి తూనీగ తన భోజనం కోసం ఏ మాత్రం ఆలోచించ కుండా సమయం వృధా చేసుకుంటుంది, చివరికి చలికాలం వచ్చేసరికి తూనీగ ఆకలి తోనే చనిపోతుంది

Moral Of The Story: నీకు కావాల్సింది నువ్వు ముందే అలోచించి సిద్ధంగా ఉండాలి, లేకపోతె అసలైన సమయం లో నీకు ఎవ్వరు సహాయం చేయరు

Telugu Moral Stories 7 {కుందేలు మరియు తంబీలు

ఈ కథ ఒక కుదేలు మరియు తంబీలుది, ఒక సారీ కుందేలు తంబీలను ఏకిరిస్తు ఒసేయ్ తాంబేలు నువ్వు అంత నెమ్మదిగా ఎందుకు నడుస్తావు? అని అంటుంది అప్పుడు తాంబేలు కి కోపం వచ్చి నేను నెమ్మదిగా నడిచిన నా గమ్యానికి చేరుకుంటాను అని అంటుంది, ఇది వినగానే కుందేలు బాగా నౌవ్వుతుంది, అప్పుడు తాంబేలు కి కోపం వచ్చి, నీకు అంత గర్వం ఉంటె నాతొ పోటీ చేయి అని అంటుంది, కుందేలు ఒసేయ్ అంటే నా అని ఇద్దరు పోటీ కి సిద్ధం అవుతారు, ఒక కిలోమీటర్

పరిగెత్తాలని నిర్ణయించుకుంటారు, కుందేలు చాలా స్పీడ్ కాబట్టి పరిగెత్తు కుంటూ వెళ్లి ఒక దగ్గర నిలబడి తంబీలు కోసం వెయిట్ చేస్తుంది ఎంత సేపు చుసిన తంబీలు రాకపోవడం తొ కుందేలు కాసేపు పడుకుంటుంది ఆలా గాఢమైన నిద్ర లోకి వెళ్ళిపోతుంది, చాల సేపటి తరువాత తాంబేలు వచ్చి చూడగా కుందేలు నిద్ర పోతుంది తంబీలు నెమ్మదిగా కుందేలు ని దాటి విజేతగా నిలబడుతుంది

Moral Of The Story: ఎవ్వరికి తక్కువ అంచనా వేయకూడదు

Telugu Moral Stories 8 {రెండు పిల్లలు }

ఈ కథ రెండు పిల్లలది ఒక అడవిలో రెండు పిల్లలు ఉంటాయి ఆకలి యో బాధ పడుతూ ఆహారం కోసం వెతుకుంటూ వెళ్తాయి వాటికి ఒక రొట్టె ముక్క దొరుకుతుంది ఆ రొట్టె ముక్క కోసం ఇద్దరు కొట్లాడుకుంటాయి అప్పుడే ఒక కోతి అక్కడికి వచ్చి ఏమైంది మీరు ఇద్దరు ఎందుకు గొడవపడుతున్నారు అని అడుగుతుంది, ఆ రెండు పిల్లలు జరిగిందంతా కోతి తో చెప్పుతాయి అప్పుడు కోతి ఇంతేనా? ఇంత చిన్న విషయానికి గొడవ ఎందుకు పడతారు నేను ఉన్నాను కదా అని ఆ రొట్టె ముక్క నాకు ఇవ్వండి నేను మీ ఇద్దరికీ సమానా భాగాలు చేసి ఇస్తాను అని అంటుంది కోతి, పిల్లలు కోతిని నమ్మి రొట్టెముక్క కోతి చేతికి ఇస్తారు కోతి కాసేపు నటించి రొట్టె ముక్క తీస్కొని పారిపోతుంది

Moral Of The Story: మన ఇంటి విషయాలు మనమే పరిష్కారం చేసుకోవాలి బయట వాళ్లకు సందు ఇస్తే వాళ్ళు మన ఇంటి పరువు బజారున వేస్తారు

Telugu Moral Stories 9 {మూర్కుడు}

ఈ కథ మూర్కుడుది ఒక ఊర్లో ఒక అబ్బయ్ ఉండేవాడు అతను రోజులాగే పొలానికి వెళ్ళాడు అంటా బాగేనే ఉంది ఒక్కసారిగా ఆ అబ్బాయి వామ్మో పులి పులి అని గట్టిగ అరుస్తాడు ఆ కేకలు విని ఊర్లోవాళ్లంతా పరిగెత్తుకుంటూ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తారు వెళ్లి చుస్తే అక్కడ పులి ఉండదు అప్పుడు ఆ అబ్బయి అంటదు నేను సరదాగా అన్నాను పులి లేదు అని అంటాడు, అందరు తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయారు, కాసేపు అయ్యాక మల్లి పులి పులి అని అరుస్తాడు, ఊర్లో వాళ్లకు వినబడుతుంది కానీ ఎవ్వరు వెళ్లారు ఎందుకంటె ఈ సారి కూడా వాడు అబద్దాలు చెబుతున్నాడు అని అనుకుంటారు కానీ ఈ సారి పులి నిజంగానే వచ్చి వాడికి తినేస్తుంది,

Moral Of The Story: మనము ఒక్కనారి ఎవరితోనైనా అబ్దాలు చెపితే ఇంకో సారి మనం నిజం చెప్పిన ఎవ్వరు నమ్మరు

Telugu Moral Stories 10 {బిచ్చపోడు}

అనగనగా ఒక బిచ్చవాడు ఉండేవాడు అతనికి ఎవ్వరో బిచ్చం వేసేవారు కాదు పాపం అతను రోజు ఒకే అన్నం తిని పడుకునేవాడు, ఒక్కరోజే బాగా వాన పడడం వల్ల అతను వెళ్లి ఒక షాప్ దగ్గర నిలబడతాడు, ఆ షాప్ యజమాని బిచ్చవాడ్ని అక్కడి నుండి తరిమేస్తాడు అతను అక్కడినుండి వెళ్ళిపోతాడు, అతను బిచ్చగాడి రూపంలో ఆ షాప్ యజమాని నన్నే ఉంటాడు, నిజం తెలుసుకున్న తరువాత వెళ్లి తన తండ్రి తొ క్షమాపణ అడుగుతాడు కానీ ఆ పెద్దాయన క్షమించడు, నీకు పేదవాళ్ళు అంటే అంత చిన్నతనము? ఒకప్పుడు నేను కూడా పేదవాడ్నే నువ్వు ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని తన కొడుకునే ఇంట్లో నుంచి తరిమేస్తాడు

Moral Of The Story: మనకు విలువైతే ఎవరికైన సహాయం చేయాలి లేకపోతె లేదు అంతే గాని ఎవ్వరికీ చిన్న చూపియు చూడ కూడదు

Soo ఇవి మన ఈరోజో Top 10 Telugu Moral Stories In Telugu i hope మీ అందరికి నచ్చాయి అనుకుంటాను మరిన్ని తెలుగు నీతి కథల కోసం మీరు మన website కి Visit చేస్తూ ఉండదని ధన్యవాదములు

Also Read This : Dog Moral Story In Telugu ! కుక్క నీతి కథ తెలుగు లో

Leave a Comment

%d bloggers like this: