అందరికి నమస్తే నా పేరు నేహా ఇంకో సారి మీకోసం Top 11 Telugu Moral Stories In Telugu ! 11 నీతి కథల తీస్కొని వచ్చేసాను ప్రతి సారి లాగే ఈ సారి కూడా మీరు మన telugu stories కి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను, ఆలస్యం చేయకుండా నేరుగా మన తెలుగు నీతి కథ లొక్కి వెళ్లిపోదాము
1.Telugu Moral Stories For kids {బంగారు గుడ్లు}
అనగనగ ఒక ఊర్లో రాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు, రాజు కోడ్ల వ్యాపారం చేసేవాడు ఆటను రోజు బజారు కి వెళ్లి కోడ్లు కొనుకొచ్చి ఇంటిదగ్గర అమ్మేవాడు, పెరటి సారి లాగే రాజు బజారు కి వెళ్లి ఒక కోడి కొనుకొన్ని వచ్చాడు, బాగా రాత్రి కావడం వల్ల రాజు ఆ కోడిని ఒక పంజరం లో పెట్టి అన్నం తిని పడుకున్నాడు, తెల్లారి లేచి ఆ కోడిని అమ్మెందుకు తీసుకెళదాము అని పంజరం దగ్గరికి వెళ్లి చుస్తే రాజు mind block అయ్యింది, ఎందుకంటె ఆ కోడి బంగారు గుడ్లు ఇస్తుంది, రాజు కి బంగారు గుడ్డుని చూసి బాగా ఆశ కలిగింది, కానీ కోడి రోజు కి ఒక్క గుడ్డు మాత్రమే ఇస్తుంది, రాజు కి ఆగలేక వెళ్లి కూడి కడుపు కోసి ఒకేసారి అన్ని గుడ్లు తీస్కుంద్దాము అని కోడి కడుపు కోసేశాడు, తీరా చుస్తే కడుపులో పేగులు తప్ప ఇంకేమి లేదు, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అంటే ఇదేనేమో
Moral Of The Story: ఉన్నదాంట్లోనే సరిపెట్టుకోవాలి, శక్తి కి మించి ఆశించడం మంచిది కాదు.

2.Telugu Moral Stories With Neeti {చీమ పావురము}
అది వేసవి కలం దాహం తొహ్ ఒక చీమ గొంతు ఎండిపోతుంది, చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు లేవు ఐతే చీమ నీళ్లు వెతుకుంటూ ఒక కొండా పైకి వెల్లడి అక్కడ ఒక నది ప్రవహిస్తుంది చీమ నీళ్లు చూసి బాగా సంతోష పడింది, ఆనందం తొ ఎగిరి గంతులు వేస్తుంది ఆలా ఆడుతూ ఆడుతూ చీమ కాలు జారీ నది లో పడిపోయింది, నీళ్ల ప్రవాహం బాగా ఉండడం వల్ల చీమ నీళ్లలో కొట్టుకొని పోతుంది అక్కడే ఒక చెట్టు మీద పావురము కూర్చొని ఉండు ఆ పావురము చీమ నీళ్లలో కొట్టుకుపోవడం చూసి వెంటనే ఎగురు కుంటూ వెళ్లి చీమ ను కాపాడింది, ఇప్పుడు చీమ మరియు పావురం మంచి స్నేహితులు అయిపోయారు,
కొన్నాళ్ల తరువాత ఒక వేటగాడు వేట కోసం అడవిలోకి వస్తాడు వాడికి పావురం కైపిస్తుంది ఆ వేటగాడు చప్పుడు చేయకుండా పావురానికి గురి పెడతాడు ఇదంతా పావురానికి తెలీదు, కానీ చీమ అన్ని గమనిస్తూ ఉంటుంది, చీమ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వేటగాడి కాలుకి కాటేస్తుంది నొప్పి తో వేటగాడు వామ్మో వామ్మో అని గట్టిగ అరుస్తాడు వాడు అరిచి అరుపులకు పావురం అక్కడి నుండి ఎగిరిపోతుంది, చీమ పావురం ప్రాణం కాపాడి తన రుణం తిరుచుకుంది
Moral Of The Story: మంచి చేస్తే నీకు మంచే జరుగుతుంది
3.Telugu Moral Stories for Class 10 {తల్లి ప్రేమ}
అనగనగ ఒక రాజ్యంలో ఒక అందమైన రాజకుమారి ఉండేది చూడ్డాడనికి చాల అందంగా ఉండేది, ఆమెకు తన అందం పై చాల గర్వం ఉండేది ఒక రోజు అడవికి వెళ్లి ఈ అడవిలో అన్నిటికంటే అందమైన జంతువు ఏదైనా ఉంటె నా దగ్గరికి తీస్కొని రండి నేను ఓక మంచి బహుమతి ఇస్తాను అని ప్రకటిస్తుంది ఆ రాజకుమారి, ఇది వినగానే అడవిలో ఉన్న అన్ని జంతువులూ తమ తమ పిల్లలను తీస్కొని ఆ రాజకుమారి దగ్గరికి వెళ్తారు, రాజకుమారి అన్ని జంతువుల పిల్లలను చూస్తుంది చివరికి ఒక కాకి పిల్ల దగ్గరికి వెళ్లి ఛీ ఛీ ఇదేంటి ఇంత నల్లగా దరిద్రంగా ఉంది అంటూ కోపగిస్తుంది, ఇది వినగానే తల్లి కాకి కి ఏడ్పు వచ్చి బాగా ఏడుస్తూ తన పిల్లను దగ్గరికి తీస్కొని నా బిడ్డ కంటే అందంగా ఎవరు లేరు అంటూ అక్కడినుండి వెళ్ళిపోతుంది
Moral Of The Story: ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు, కాకి పిల్లలు కాకికే ముద్దు మనము ఎవరికి వ్యకిరియకూడదు
4.Telugu Moral Stories For Project work {అక్బర్ బీర్బల్}
ఫ్రెండ్స్ మనము అక్బర్ మరియు బిర్బాల్ గురించి చాలా కథలు చదివాము కదా అందులో ఇదొక్కటి ఒక రోజు సాయంత్రం అక్బర్ మరియు బీర్బల్ మాట్లాడుకుంటూ వెళ్తుండగా అక్కడ వాళ్లకు ఒక పచ్చని గడ్డి కనిపిస్తుంది, అక్బర్ వెంటనే బీర్బల్ తో బీర్బల్ నాకు ఈ గడ్డి లాంటి పచ్చని గుర్రం కావాలి అని అంటాడు పచ్చని గుర్రము ఉండదని అక్బర్ కి తెలుసు ఐన గాని నాకు వారం రోజుల్లో పచ్చని గుర్రం కావలిని బీర్బల్ ని అగ్నిస్తాడు, బీర్బల్ సరే ప్రభువు నేను మీకోసం పచ్చని గుర్రము తెస్తాను అని వారం రోజులు బీర్బల్ కనిపించకుండా పోతాడు, సరిగ్గా వరం తరువాత అక్బర్ బీర్బల్ ని
పిలిచి బీర్బల్ వారం పూర్తీ అయ్యింది నువ్వు ఇచ్చిన మాట ప్రకారం గుర్రం తెస్తానన్నావు ఏది గుర్రం? అని అడుగుతాడు బిర్బాల్ కూడా చాల తెలివైన వాడు, బీర్బల్ నవ్వుతు ప్రభువా నేను మీ కోసం గుర్రం వెతికాను నాకు పచ్చని గుర్రం దొరికింది, కానీ ఆ గుర్రం యొక్క యజమాని రెండు షరతులు పెట్టాడని అంటాడు బీర్బల్, అక్బర్ వెంటనే ఏంటి ఆ షరతులు చెప్పు అని బీర్బల్ కి అంటాడు అప్పుడు బీర్బల్ అంటాడు ప్రభవ ఆ రెండు షరతులు ఏంటంటే ఆ గుర్రం కోసం స్వయానా మేరె వెళ్లి తీస్కోనిరావాలి అంటాడు, అక్బర్ నవ్వుతు ఇంతేనా? సరే నేనే వెళ్తాను లే, రెండొవ షరతు ఏంటి అని అడుగుతాడు అప్పుడు బీర్బల్ అంటాడు, ప్రభువా రెండవ షరతు ఆ పచ్చని గుఱ్ఱము కావాలంటే వారం లో 7 రోజులు తప్ప ఇంకెప్పుడు ఐన వెళ్తే పచ్చని గుర్రం ఇస్తానంటున్నాడు అని అంటదు, అప్పుడు అక్బర్ నవ్వుతు బిర్బాల్ నిన్ను మూర్ఖుడు ఎవ్వరు చేయలేరు అని ఆంటాడు
Moral Of The Story: మనమే తెలివిగల వాళ్ళము అని ఎప్పుడు అనుకోకూడదు మనకంటే మేధావులు కూడా ఉంటారు
5.Telugu Story For Kids {ఏనుగు}
అనగనగ ఒక నలుగురు గుడ్డివాళ్ళు ఉండేవారు వాళ్ళు నల్గురు కలిసి ఒక రోజు దగ్గరలో ఉన్న అడవిలో తిరుగుతూ తిరుగుతూ వెళ్లారు, అక్కడ వాళ్ల ఒక ఏనును దగ్గరికి వెళ్లారు నలుగురు లో ఒక్కోడో ఏనుగు తొండం పట్టుకొని ఇది తొండం లాగుంది అసలు ఇదేంటి అని అంటాడు, రెండవవాడు ఏనుగు చెవులు పట్టుకొని ఇవి ఏనుగు చెవులు లాగ ఉన్నాయి అసలు ఇదేంటి అని అంటాడు, మూడవవాడు ఏనుగు కళ్ళు పట్టుకొని ఇవి ఏనుగు కాళ్ళ లాగ ఉన్నాయి అసలు ఇదేంటి అని అంటాడు నాలగవ వాడు ఏనుగు తోక పట్టుకుని ఇది ఏనుగు తోక లాగా ఉంది అసలు ఇదన్తి అని అంటాడు, అంతలో ఒక వ్యక్తి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు, ఈ నలుగురు మాటలు విని, ఓరి మూర్ఖుల్లారా మీరు పట్టుకుంది ఏనుగును, మీరు అనుకున్నట్టు దాన్ని ఏనుగే అంటారు అని అంటాడు
Moral Of The Story: మనము ఎప్పుడు Team Work చేయాలి, మనకు తెలియక పొతే వేరేవాళ్ళ help తీసుకోవాలి
ఇక్కడితో ఈ రోజు కథలు ముగుస్తాయి మీ అందరికి నచ్చాయి అనుకుంటాను, నచ్చితే ఈ Telugu Stories మీ ఫ్రెండ్స్ తో షేర్ చేస్కోండి రేపు ఇంకో నీతి కథ తో మల్లి మియు ముందు ఉంటాను ఇక సెలవు
Also Read This Telugu Story: Top 10 Telugu Moral Stories In Telugu