Top 2 Best Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు

Hii Friends నా పేరు Neha ఈ రోజు నేను మీ కోసం Top 2 Best Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయం Comment చేసి తెలియ చేయండి ధన్యవాదాలు

1. కోడి నక్క కథ ! తెలుగు స్టోరీస్ నీతి కథలు

చాలా ఏళ్ళ క్రితం ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక కోడి ఉండేది, అది రోజూ పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందు లేచి అడవిలోకి వెళ్ళి దాన తిని మళ్లీ సాయంత్రం తిరిగి తన ఇంటికి వచ్చేది, అది చాలా మంచి కోడి ఎవ్వరికీ ఏమి అనకపోయేది, అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది ఆ నక్క ప్రతి రోజూ ఆ కోడి నీ చూసి అబ్బా ఎంత బాగుంది కోడి దీన్ని తింటే ఎంత రుచిగా ఉంటుందని అనుకునేది చాలా సార్లు

కుడి నీ చంపడానికి ప్రయత్నించింది కానీ కోడి నక్క చేతికి ఎప్పుడు చిక్కలేదు, నక్క ఎలాగైనా సరే కోడిని చంపి తినాలని నక్క కలలు కంటుంది, ఒక రోజు సాయంత్రం కోడి దాన తిని ఇంటికి తిరిగి వెళ్తుండగా నక్క న్మదిగా కోడి దగ్గర వెళ్ళింది, కోడి నక్కను చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్టు పై ఎక్కి కూర్చుంది నక్క చెట్టు కింద నిలబడి కోడి గారు భయపడకండి నేను మీకు తినను, ఇకమీదట నేను ఎవ్వరినీ చంపను అని

Top 2 Best Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు
Top 2 Best Neeti Kathalu In Telugu

అనుకున్నాను, మీరు భయపడకుండా కిందికి దిగి రండి మనము కలిసి ఉందాము అని అంటుంది, కోడి కి నక్క నాటకం గురించి బాగా తెలుసు, కోడి కూడా తన తెలివి ఉపయోగించి నక్క గారు నేను కింది కి దిగుతాని కానీ ఒక్క సారి మీ వెనక చూడండి అని అంటుంది, నక్క నా వెనక ఎవరు ఉన్నారు కోడి గారు అని అంటుంది అప్పుడు కోడి నక్క గారు మీ వెనక ఒక పెద్ద పులి వచ్చి నిలబడింది అని అంటుంది నక్క

భయపడి తన తోక ముడుచుకొని వెనకకు కూడా తిరిగి చూడకుండా అక్కడినుండి పారిపోయింది, ఎలా కోడి తన తెలివి తేటలు ఉపయోగించి తన ప్రాణాలు కాపాడుకుంది

Moral Of The Story : ఎలాంటి పరిస్థుతులు ఎదురైన మనం భయపడకుండా మనకున్న తెలివి తేటలు ఉపయోగించి అక్కడి నుండి బయటపడాలి

2. సాకలివాడు మరియు గాడిది కథ ! తెలుగు స్టోరీస్ నీతి కథలు

ఒక ఊర్లో రాము అనే ఒక సాకలి వాడు ఉండేవాడు, అయన దగ్గర ఒక గాడిద ఉండేది ప్రతి రోజూ రాము ఊర్లోకి వెళ్లి అందరి బట్టలు తీస్కొని తన గడిది పైన పెట్టుకొని ఇంటికొచ్చి బట్టలు ఉతికి మళ్లీ గదిది పైనే తిస్కెళ్ళి తిరిగి ఇచ్చేవాడు వాళ్ళు ఇచ్చిన డబ్బులతో తన జీవనం గడుపుతున్నాడు, రాము చాలా మంచి వ్యక్తి అయన గాడిద కూడా చాలా మంచిది, రాము చెప్పినట్టే వుంటుంది ప్రతి రోజూ లాగే రాము తన గడిదీ

నీ తీస్కొని బట్టల కోసం ఊర్లోకి వెళ్ళాడు కానీ ఆ రోజూ చాలా మంది బట్టలు ఇచ్చారు ఉతకడానికి, బట్టలు చూసి రాము అబ్బా ఎన్ని బట్టలు ఈ బట్టలు వచ్చాయి ఈ రోజు, ఈ బట్టలు అన్ని ఉతికి ఇస్తే నాకు చాలా డబ్బులు వస్తాయి అని సంతోషం తో బట్టలన్నీ తీస్కొని తన గాడిద పై పెట్టుకొని ఇంటికి బయలు దేరాడు బట్టలు బాగా ఉండడం వల్ల గదిదీ కి బరువు ఎక్కువయ్యి దాని కాలు జారీ వెళ్లి ఒక బావి లో పడుతుంది

Top 2 Best Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు
Top 2 Best Neeti Kathalu In Telugu

రాము వామ్మో నా గాడిద వామ్మో నా గాడిద అని కేకలు పెడతాడు గాడిద నీ తీసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ దాన్ని బయటకు తియ్యలేక పోతాడు, గాడిద కూడా తన వంతు ప్రయత్నం చేస్తుంది కానీ అది కూడా Waste అయ్యి పోతుంది, అప్పుడు ఊర్లో వాళ్ళు కూడా వచ్చి గాడిద ను బయటకు తీసేందకు ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు, చివరికి రాము తో ఊర్లో వాళ్లంతా ఒరేయ్ రామూ

ఎలాగో నీ గాడిద మోసలది అయ్యింది, దాన్ని అదే బావిలో లో మట్టి వేసేసి బొంద పెట్టేయి అని అంటారు రాము మొదట్లో ఒప్పుకోడు కానీ కాసేపు అయ్యాక సరే అని ఒప్పుకుంటాడు అప్పుడు ఊర్లో వాళ్ళు అందరూ కలిసి గాడిద పై మట్టి వేయడం మొదలుపెడతారు, వాళ్ల మట్టి వేస్తున్న కొద్ది గాడిద ఆ మట్టి పైకి ఎక్కుతూ ఉంటుంది అల వాళ్లు మట్టి వేస్తూ ఉంటారు అది నెమ్మదిగా ఆ మట్టి పైకి ఎక్కుతూ ఉంటుంది

అల చూస్తూ చూస్తూ గాడిద మొత్తం పైకి వచ్చేస్తుంది, రాము తన గాడిద ను చూసి బాగా ఆనంద పడుతూ ఊర్లో వాళ్ళందరికీ మనం నా గాడిద ను చంపేదాము అని అనుకున్నాము కానీ నా గాడిద దాని తెలివి తేటలు ఉపయోగించి పైకి వచ్చింది అని నవ్వుతూ తన గాడిద ను తీస్కొని ఇంటికి వెళ్లిపోయాడు

Moral Of The Story : మనకు ఎలాంటి కష్టం వచ్చిన మన బుద్ధి ఉపయోగించి బయట పడవచ్చు

Soo Friends ఇది మన ఈ రోజు Top 2 Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు, రేపు మరిన్ని నీతి కథలు తో మళ్లీ మీ ముందు ఉంటాను నా పేరు Neha, Bye And Take Care

Also Read These Moral Stories : Top 2 Best Moral Stories In Telugu

Top 3 Moral Stories In Telugu 

Top 4 Telugu Kathalu

Top 6 Moral Stories In Telugu

Leave a Comment

%d bloggers like this: