Top 3 Best Moral Stories In Telugu ! నీతి కథలు  

Hii Friends నా పేరు Ashwini ఈ రోజు నేను మీ అందరి కోసం ఎంతో రీసెర్చ్ చేసి Top 3 best moral stories In telugu ! నీతి కథలు తీస్కొని వచ్చాను మీరందరు మన కథలకు ఎంతగానో ఆదరిస్తునన్నరు పేరు పేరునా మా కృతఙ్ఞతలు, ఈ కథలు కూడా పూర్తిగా చదివితారని ఆశిస్తున్నాను ఇంకా ఆలస్యము చేయకుండా మన కథ మొదలు పెట్టుదాము

1. పులి మరియు ఎలుక కథ ! Moral Stories In Telugu

అనగనగ పెద్ద అడవిలో ఒక పులి మరియు ఒక ఎలుక ఉండేవి, ఒక రోజు సాయంత్రం ఎలుక ఎక్కడికో వెళ్తుండగా పులి నిద్రపోతూ ఉంటుంది అప్పుడు ఎలుక పులితో ఆట ఆడుకుందాము అని పులి దగ్గరికి వెళ్లి దాని వీపు పై ఎక్కి ఆడుకుంటూ పులి చెవులు కొరుకుతు ఉంటుంది అందువల్ల పులి నిద్ర లేచి కోపం తో ఎలుకను పట్టుకుంటుంది, అప్పుడు ఎలుక బాగా ఏడుస్తూ పులి రాజు పులి రాజు నన్ను మన్నించుము ఇంకోసారి నేను ని దగ్గరికి రాను అని అంటుంది, కానీ పులి కి బాగా కోపం వచ్చి ఒసేయ్

ఎలుక నీకు ఎంత దేర్యం ఉంటె నా చెవులు కోరుకుతావు ఈ రోజు నీకు చావు తప్పదు అని అంటుంది, ఎలుక భయంతో వణికిపోతూ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు పులి రాజా నా పై ఒక్క సారి దయచూపు అని ప్రార్థనలు చేస్తుంది ఎలుక, అప్పుడు పులి సరే నిన్ను వదిలేస్తా కానీ మరి నాకు ఏంటి లాభం అని అంటుంది, ఇది విని ఎలుకా పులి రాజా నువ్వు ఈ రోజు నన్ను ప్రాణాల తో వదిలేస్తే నీకు ఎప్పుడైనా సహాయం కావలిస్తే నేను నీకు సహాయము చేస్తాను అని అంటుంది, ఇది విని పులి పక పక నవ్వుతు

Top 3 Best Moral Stories In Telugu ! నీతి కథలు
Top 3 Best Moral Stories In Telugu

ఒసేయ్ ఎలుక నేను ఈ అడవికే రాజుని ఈ అడవిలో ఎవ్వరికీ ఏమి సహాయము కావాలన్నా నా దగ్గరికి వస్తారు, నేను నీతో సహాయము తీసుకోవాలా? అంటూ పులికి ఎలుక పై జాలి కలిగి దాన్ని వదిలేస్తుంది అప్పుడు ఎలుక హమ్మయ్య ప్రాణాలతో బయట పడ్డాను అంటూ సంతోషం తో ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది, కొన్ని రోజుల తరవాత అడవిలోకి ఒక వేటగాడు వస్తాడు పులి పడుకున్నప్పుడు దాని పై వల వేసి దాన్ని పట్టుకుంటాడు, అపుడు పులి నన్ను రక్షించండి అంటూ గట్టిగ అరుస్తుంది ఆ

అరుపులు ఎలుక విని పరిగెత్తుకుంటూ వెళ్లి తన పళ్లతో వలను కొరికేస్తుంది అప్పుడు పులి ఎలుక తో నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు అని ఎలుక తో చెప్తుంది, ఇక నుండి ఇద్దరు మంచి స్నేహితులు అయిపోతారు.

Moral Of The Story : మనము ఈ కథ ద్వారా ఏం నేర్చుకున్నాము ? మనకు సమయము చెప్పి రాదు ఎప్పుడైనా ఎవ్వరితో ఐన అవసరం పడవచ్చు, మనము వేరేవాళ్లకు సహాయం చేస్తే సమయం వచ్చినప్పుడు వాళ్ళు మాకు తప్పకుండ సహాయము చేస్తారు

2. కుందేలు మరియు తంబేలు కథ ! Telugu Stories

చాలా ఏళ్ళ క్రితము ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది అది చాలా ఫాస్టుగా పరిగెత్తేది, అడవిలో ఉన్న ఇతర జంతువుల దగ్గరికి వెళ్లి మీరు నాలాగా ఫాస్టుగా పరిగెత్తలేరు అంటూ వాళ్ళను ఎగతాళి చేసేది, ఒక రోజు కుందేలు వెళ్తుండగా దానికి తంబేలు కనిపిస్తుంది, కుందేలు దాని దగ్గరికి వెళ్లి ఓయ్ తంబేలు నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తున్నావు అంటూ నవ్వుతుంది, తంబేలు ఏమి అనకుండా వెళ్తూ ఉంటుంది కానీ కుందేలు మళ్ళి దాని దగ్గరికి వెళ్లి ఓయ్ తంబేలు నువ్వు నా తో Running చేస్తావా ?

అని అడుగుతుంది, ఈ సారి తంబేలుకు బాగా కోపం వచ్చి సరే నేను నీతో Running పోటి చేస్తాను అని ఒప్పుకుంటుంది, ఇది విని కుందేలు బాగా నవ్వుకుంటూ వెళ్లి అడవిలోని అన్ని జంతువులకు చెప్తుంది, జంతువులందరు కలిసి తంబేలు దగ్గరికి వచ్చి ఒసేయ్ తాంబేలు నీకు పిచ్చి ఏమైనా పట్టిందా? నువ్వు కుదేలు తో Running పోటి ఎలా చేస్తావు అంటు తాంబేలుపై నవ్వుతారు కానీ తాంబేలు ఏమి అనలేదు, తెల్లారి కుదేలు మరియు తంబేలు ఇద్దరు పోటీకి సిద్ధం అయిపోయారు, పోటీ

Top 3 Best Moral Stories In Telugu ! నీతి కథలు
Top 3 Best Moral Stories In Telugu

మొదలవగానే కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకో వైపు తంబేలు నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ నడుస్తుంది, కుందేలు చాలా దూరం వెళ్లి వెనకకు తిరిగి చూస్తుంది కానీ దానికి తంబేలు ఎక్కడ కనపడదు, అప్పుడు కుందేలు నవ్వుకుంటూ తంబేలు ఎంత నెమ్మదిగా వస్తుంది అది వచ్చేలోపు నేను ఇక్కడే చెట్టు కింద కాసేపు Rest తీస్కుంటాను అంటూ వెళ్లి చెట్టు కింద

కూర్చుంటుంది ఆల కాసేపుఅయ్యాక నెమ్మదిగా నిద్రలోకి జారిపోతుంది ఇంకో వైపు తాంబేలు నెమ్మదిగా అడుగులేస్తూ ముందుకు వస్తుంది, అల చూస్తూ చూస్తూ తంబేలు కుందేలుని దాటుకుంటూ వెళ్లి Running పోటి గెలిసిపోతుంది ఇంకో వైపు కుందులు అలాగే నిద్రపోతు ఉంటుంది, అడవిలోని ఇతర జంతువులు తంబేలు కి అభినందనాలు తెలుపుతారు అంత అయిపోయాక కుందేలు నిద్ర లేచి తానూ చేసిన తప్పుకి తలపెట్టుకొని అక్కడినుండి వెళ్ళిపోతుంది

Moral Of The Story : అహంకారాము మంచిది కాదు ఎవ్వరికీ తక్కువ అంచనా వెయ్యకూడదు

3. బంగారు గుడ్ల కోడి ! Podupu Kathalu In Telugu

చాలా ఏళ్ళ క్రితం ఒక పల్లె లో రాము అనే ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉండేవారు పాపం చాల పేదవాళ్ళు తింటానికి సరిగ్గా అన్నం కూడా ఉండకపోయిది, ప్రతి రోజు పొదునుండి సాయంతరము వరకు పొలంలో కష్టపడి పని చేసెవాడు రాము, ఒక రోజు రాము తన Friend తో ఒరేయ్ నేను ఎంత కష్టపడ్డా ఇంట్లో తినడానికి ఏమి లేకుండా పోతుంది నా భార్య పిల్లలు ఆకలితో బాధ పడుతున్నారు నువ్వు నాకు ఏదో సహాయము చెయ్యి అని అంటాడు, అప్పుడు అయన

రాము మాటలు విని ఒరేయ్ రాము నువ్వు భయపడకు నేను నీకు కొన్ని డబ్బులు ఇస్తాను నువ్వు ఆ డబ్బు తీసుకోని వెళ్లి రెండు కోడ్లు కొనుకో వాటి గుడ్లను అమ్మి వచ్చిన డబ్బుతో ని భార్య పిల్లలను అన్నం పెట్టు అని సలహా ఇస్తాడు, సరే అని రాము ఒప్పుకుంటాడు, రెండవ రోజు రాము కి అతను డబ్బులు ఇస్తాడు రాము ఆ డబ్బు తిస్కకెళ్లి రెండు కోడ్లు కొనుకొని వస్తాడు, కోడ్లు టచ్ రాము తన భార్య చేతికిచ్చి, ఇదిగో కోడ్లు వీటిని జాగ్రత్తగా లోపల పెట్టు, నేను ఆలా పొలానికి వెళ్లి వస్తాను అంటూ రాము

వెళ్ళిపోతాడు, పొలంలో సాయంతరము వరకు కష్టపడి రాము ఇంటికి వస్తాడు, అప్పుడు రాము భార్యా మేడలో రక రకాల నగలు మంచి పట్టు చీర వేసుకొని అతని ముందుకు వస్తుంది ఇదంతా చూసి రాము ఆశచేర్యము తో ఈ నగలు ఈ పట్టు చీర ఎక్కడిది అని అడుగుతాడు, అప్పుడు అతని భార్య ఆనందముతో ఏవండీ మీరు తెచ్చిన కోడళ్లలో ఒక కోడి బంగాము గుడ్లు ఇస్తుంది ఆ బంగారము గుడ్డుని అమ్మి నేను ఈ నగలు పట్టు చీర కొన్నాను అని అంటుంది ఇది వినగానే రాము సంతోషము తో

Top 3 Best Moral Stories In Telugu ! నీతి కథలు
Top 3 Best Moral Stories In Telugu

గంతులు వేస్తూ ఇంకా మనము బాగా డబ్బు గలవాళ్ళము అయిపోయాము మనకంటే గొప్పవాళ్ళు ఎవ్వరు లేరు అని అంటాడు, అప్పుడు రాము భార్య ఒరేయ్ పిచ్చి నా కొడకా ఈ కోడి రోజుకి ఒకటే బంగారము గుడ్డు ఇస్తుంది ఇలా రోజుకి ఒక గుడ్డు ఇస్తే మనము త్వరగా డబ్బుగల వాళ్ళము కాలేము కావునా, మనము ఒకేసారి ఈ కోడి కడుపులో ఉన్న బంగారపు గుడ్లను తీసేసి అమ్మితే త్వరగా డబ్బు గల వాళ్ళము అవుతాము, కావున ఈ కోడిని కోసి దీని కడుపులో ఉన్న గుడ్లను అన్నిటిని తేసుదాము అని

అంటుంది, రాము కూడా తన భార్య మాటల్లో పడి ఇంట్లోకి వెళ్లి ఒక కత్తి తెచ్చి కోడి ని చంపి దాని పొట్ట కోసి బంగారము గుడ్ల కోసము వెతకడం మొదలుపెడతాడు కానీ దురదృష్టం తో కోడి కడుపులో బంగారపు గుడ్లకు బదులుగా పేగులు తప్ప ఇంకేమి ఉండవు, అప్పుడు రాము మరియు అతని భార్య ఇద్దరు కలిసి తల పట్టుకొని బాగా ఏడుస్తారు కానీ జరిగిన నష్టం జరిగిపొండి ఇప్పుడు ఏడుస్తే ఏమి లాభం లేదంటూ రాము మళ్ళి పొలానికి వెళ్లి రాత్రి పగళ్లు ఎంతా కష్టపడ్డా వాళ్ళు పేదవాళ్ళగానే మిగిలిపోతారు

Moral Of The Story : ఎక్కవ ఆశ పడడం మంచిది కాదు, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి ఎక్కువగా ఆశపడితే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది, ఆశ దురాశ

Soo Friends ఇది మన ఈ రోజు Top 3 Best Moral Stories In Telugu ! నీతి కథలు మీ అందరికి నచ్చాయి అని అనుకుంటు ఉన్నాను, మీ అమూల్యమైన అభిప్రాయము కామెంట్ చేసి తెలపండి, నా పేరు Ashwini రేపు మరిన్ని కథలతో మళ్ళి ముందుకు వస్తాను ఇక సెలవు, Bye And Take Care

Also Read These Moral Stories : Top 4 Best Moral Moral Stories In Telugu

Best 4 Moral Stories In Telugu

Top Moral Stories In Telugu

Rat And Mouse Telugu Moral Stories

Leave a Comment

%d bloggers like this: