Hii Friends నా పేరు Neha ఈ నేను మీకోసం Top 3 Motivational Moral Stories In Telugu ! నీతి కథలు తీస్కొని వచ్చాను, కథలు పురిగా చదివి మీ అభిప్రాయం కామెంట్ చేసి తెలపండి

1. పట్టుదల Motivational Success Stories in Telugu
అనగనగ ఒక పిల్లవాడు ఉండేవాడు అతని పేరు రాజు, రాజు కి చిన్నపట్టి నుండి ఒక కోరిక ఉండేది ఆ కోరిక ఏంటంటే అతనికి తన తల్లి తండ్రులని బాగా చూసుకోవాలని అనుకునేవాడు వాళ్ళది చాలా పేద కుటుంబం కావడం వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండక పోయేది, రాజు వాళ్ళ నాన్నా ఒక రైతు, రాజు చదువుల్లో చాలా ఫాస్ట్ మొత్తం స్కూలు లోనే topper, ఆలా చూస్తూ చూస్తూ రాజు పెద్దవాడు అయ్యాడు మంచి మార్కులతో తన చదువు పూర్తీ చేసుకున్నాడు, రాజు కి ఒక మంచి కంపెనీ లో జాబ్ వచ్చింది కానీ ఆ కంపెనీ అమెరికా లో ఉంది, అమెరికా కి వెళ్లాలంటే చాలా డబ్బు కావలి అంత డబ్బు రాజు వాళ్ళ తల్లి తండ్రుల దగ్గర లేదు,
రాజు తన మనసులో డిసైడ్ అయ్యాడు ఇంకా ఎన్నాళ్ళు ఈ బ్రతుకులు ఎలాగైనా సరే నేను అమెరికా కి బాగా డబ్బు సంపాదించి నా తల్లి తండ్రులకు బాగా చూసుకోవాలని పట్టుదల తో ఉన్నాడు కానీ అంత డబ్బు లేకపోవడం తో వాళ్ళ నాన్న అన్నాడు ఒరేయ్ బాబు నా దగ్గర డబ్బులు లేవు నిన్ను అమెరికా పంపించడం నా వల్ల కాదు, అని అన్నాడు కానీ రాజు ఎలాగోలా డబ్బు కట్టి అమెరికా వెళ్ళాడు మల్లి మూడు ఏళ్లకు తిరిగి వచ్చాడు చాల డబ్బులు సంపాదించుకొని తెచ్చాడు, తన తల్లి తండ్రులను బాగా చూసుకుంటున్నాడు
Moral Of The Story : మనము ఏదైనా సాధించాలన్నపుడు మనకు చాలా కష్టాలు ఎదురు అవుతాయి వాటిని ఎదురించి వాటిని ఓడించి ముందుకు వెళ్ళేవాడే జీవితం లో బాగు పడతాడు
ధైర్యం Girls moral story
ఒక ఊర్లో గంగ అనే అమ్మాయి ఉండేది తల్లి తందులకు ఒక్క గాని ఒక్క కూతురు తమ అమ్మాయిని బాగా చదివించి ఎంతో ప్రేమగా పెంచుకున్నారు, అమ్మాయి తన చదువు పూర్తీ చేసుకుంది అంత బాగానే ఉంది, కానీ అమ్మాయి కి మాటలు సరిగ్గా రాకపోయేది కొంచం నత్తిగా మాట్లాడేది, ఊర్లో వళ్ళంతా గంగ మాట్లాడితే నవ్వేవారు అందు వల్ల గంగ ఎక్కడ మాట్లాడేది కాదు, ఒక రోజు ఏదో పని మీద గంగ బజారుకు వెళ్ళింది అక్కడ నత్తిగా మాట్లాడం వల్ల అందరు గంగను చూసి నవ్వేరు గంగ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది జరిగిందంతా తన తల్లి తో చెప్పింది గంగ తల్లి ఇంకో సారి నువ్వు బజారుకు వెళ్లొద్దు అని గంగా ను ఇంట్లో పెట్టి ఏమి కావాలన్నా గంగ తల్లి తెచ్చేది
ఒక రోజు గంగ ఇంట్లో ఉంది బాగా అలోచించి కాలు బయట పెట్టి బజారు కి వెళ్ళింది, గంగ బజారు లో మాట్లాడుతూనే అందరు తన ను చూసి నవ్వుతున్నారు, గంగ వాళ్ళదగ్గరికి వెళ్లి చెంప ఛెళ్డు అనేలా కొట్టింది, అప్పుడు నుండి గంగా తన లో ఉన్న భయాన్ని తీసేసింది గంగ కి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరిక ఉండేది పోలీస్ ట్రైనింగ్ కి వెళ్లి 6 నెలల తరువాత పోలీస్ యూనిఫామ్ వెస్కొని ఊర్లోకి వచ్చింది ఒకఅప్పుడు గంగను చూసి నవ్వినా వాళ్ళు ఈ రోజు గంగ ను చూసి నమస్తే madam అని సలాములు కొడుతున్నారు
Moral Of The Story : మన జీవితం లో చాలా మంది మనలో లోపాలను వెతికి మనకు బలహీనులను చేస్తూ ఉంటారు మన sucess వాళ్లకు జీర్ణం ఎవ్వడు అలాటి వాళ్లకు పట్టించుకోకుండా మనం జీవితం లో ముందుకు వెళ్ళిపోవాలి
డబ్బు విలువ Money Moral Stories in Telugu
ఒక నగరం లో ఒక బాగా డబ్బుగల వాడు ఉండేవాడు అతని దగ్గర చాలా డబ్బు ఉండేది కానీ ఎప్పుడు ఎవ్వరికీ దానం చేసేవాడు కాదు, ఎప్పుడు నా డబ్బు నా డబ్బు అని నేవాడు అతనికి పెళ్ళాం పిల్లలు కూడా లేరు ఒక్కోడే ఉండేవాడు, ఒక రోజు అతని దగ్గర పని చేసే వాడు వచ్చి సార్ నాకు ఒంట్లో బాగాలేదు వెయ్యి రూపాయలు కావలి మల్లి నా జీతం లో కట్ చేస్కోండి అని అన్నాడు, అప్పుడు ఆ డబ్బుగల వాడు ఆ వ్యక్తి కోపం తో గట్టిగ ఒరేయ్ నా దగ్గర చాలా డబ్బు ఉంది రా కానీ నీకు ఇవ్వను ఛస్తే చావు పో అని అతనికి ఇంట్లో నుండి గెంటేసాడు, పాపం ఆ వ్యక్తి ఏడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు
ఒక రోజు డబ్బుగల వ్యక్తి కి ఒంట్లో బాగాలేక చని పోయాడు, అతనికి పెళ్ళాం పిల్లలు ఎవ్వరు లేకపోవడం వల్ల అతనికి దాన ధర్మాలు అతని దగ్గర పని చేసే వాళ్ళు చేశారు, అతని దగ్గర బాగా డబ్బులు ఉన్న విషయం అందరికి తెలుసు అందరు కలిసి పోలీసు స్టేషన్ కి వెళ్లి చెప్పేసారు పోలీసులు enquiry చేయగా అతని దగ్గర కోట్ల డబ్బు ఉంది కానీ ఎన్నడూ ఎవ్వరికీ సహాయం చేయలేదు, చివరికి చని పోయాడు చనిపోయినప్పుడు ఏమి తీసుకెళ్లలేదు బ్రతికి ఉండగా నా డబ్బు నా డబ్బు అని అనే వాడు ఈ డబ్బు కోసమే ఎందరినో తొక్కేడు చివరికి ఏమి తీసుకెళ్లలేదు అంత ఇక్కడే వదిలేసి పోయాడు,
Moral Of The Story : మన దగ్గర యెంత డబ్బు ఉన్న మనము ఆ డబ్బు ని ఇక్కడే వదిలేసి పోవాలి ఇది సత్యం, దానం చేయాలి మంచి పనులు చేయాలి, ఈ లోకం నుండి పోయాక కూడా అందరు మనను గుర్తుపెట్టుకొని లా బ్రతకాలి
Also Read These stories : Top 5 Small Stories In Telugu ! నీతి కథలు
Top 15 Moral Stories In Telugu ! 15 నీతి కథలు
Telugu Stories With Moral ! నీతి కథలు తెలుగు
Friendship Moral Stories In Telugu ! Friendship నీతి కథలు