Hii Friends నా పేరు vidya ఈ రోజు నేను మీ అందరికి కోసం Top 4 Telugu Short Stories With Moral ! తెలుగు నీతి కథలు తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ అభిప్రాయం కామెంట్ చేసి తెలపండి
1. స్నేహతులు ! Telugu Moral Stories On friendship
అనగనగ ఒక ఊర్లో రాధ అనే ఒక అమ్మాయి ఉండేది , రాధ వాళ్ళ అమ్మ రాధ చిన్నగా ఉన్నపుడే చని పోయింది అందు వల్ల రాధ తన తండ్రి తో ఉండేది, రాధ చాలా మంచి అమ్మయి ప్రతి రోజు కాలేజీ కి వెళ్లే దారి లో పక్షులకు దాన వేసేది, రాధ ఇంట్లో కూడా రెండు పక్షులు ఉండేవి ఒక రోజు రాధా పక్షలకు దాన వేస్తుండగా, ఆ ఉరి జమీందారు కొడుకు రాధ ని చూసి వెళ్లి వాళ్ళ నాన్న తో నాన్న నేను రాధా ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు, జమీందారు రాధ ఇంయికి వచ్చి రాధ నాన్న తో పెళ్లి విషయాలు మాట్లాడి రాధకు ఆ అబ్బయి తో పెళ్లి చేసేసారు, రాధ తన తో పాటు ఇంట్లో ఉన్న రెండు

పక్షులులను కూడా తీస్కొని అత్తారింటికి తెచ్చుకుంది, పక్షులు బాగా అరిచేవి అప్పుడు రాధ వాళ్ళ అత్తకు కోపం వచ్చి పక్షుల యొక్క పంజరం కింద పడేసింది, పాపం రాధ ఏమి అనకుండా తన పక్షులను తీస్కొని వెళ్ళిపోయింది, రాధ బాగా ఏడ్చుకుంటూ కూర్చుంది అంతలో రాధ వాళ్ళ భర్త వచ్చి రాధా ఏమైంది ఎంయూకు ఏడుస్తున్నావు అని అడిగాడు రాధ జరిగిందంతా చెప్పింది, అప్పుడు రాధ భర్త ఆ పక్షులను టిస్కెల్లి పార్క్ లో వదిలిపెట్టు అని సలహా ఇచ్చాడు రాధ తన భర్త మాట కాదనకా పక్షులను టిస్కెల్లి పార్కు లో వదిలిపెట్టింది
కానీ కొన్నాళ్ళకు పక్షులు తిరిగి మల్లి ఇంటికి వచ్చేసాయి వాటిని చూసి రాధ బాగా సంతోష పడింది, అప్పుడే రాధ వాళ్ళ అత్తా వచ్చి కోపం తో ఒసేయ్ నీకు ఒక సారి చెప్తే అర్ధం కాదా? నువ్వు మా ఇంట్లో ఉండటానికి విలేదు అంటూ రాధ చెయ్యి పట్టుకొని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళుతుంది, దారి లో కొంత మంది దొంగలు వచ్చి రాధ మరియు వాళ్ళ అత్తా దగ్గరున్న నగలు లాక్కుంటున్నారు వెంటనే రాధ పక్షులు వచ్చి ఆ దొంగల కళ్ళల్లో పొడిచాయి, వెంటనే రాధా మరియు ఆమె అత్తా అక్కడి నుండి పరిగెత్తు కుంటూ ఇంటికి వచ్చేసారు, అప్పుడు రాధ వాళ్ళ అత్తా తాను చేసిన తప్పు గురించి తెలుసుకుంది, అప్పటినుండి రాధ వాళ్ళ అత్తా కూడా పక్షులకు దాన వేయడం మొదలు పెట్టింది
Moral Of The Story : జంతువులను మనము ప్రేమ తో చూడాలి
2. చుట్టాలు ! Small Moral Stories In Telugu
రాహుల్ తన భార్య దివ్య మరియు తన తల్లి తో ఉండేవాడు, అప్పుడే వాళ్ళ ఇంకేటికి చుట్టాలు వచ్చారు ఆ చుట్టాలు రాహుల్ వాళ్ళ అంకుల్ మరియు అంటీ వాళ్ళ కొడుకు, అది వేసవి కాలం కావున బాగా ఎండలు వేస్తున్నాయి అందువల్ల బాగా ఉబ్బరిస్తుంది అప్పుడు రాహుల్ వాళ్ళ అంకుల్ రాహుల్ తో బాగా ఉబ్బరిస్తుంది మీ ఇంట్లో Ac లేదా అని అంటాడు, రాహుల్ వెంటనే నా రూమ్ లో ఉంది అంకుల్ అని అంటాడు, అప్పుడు అంకుల్ తన బ్యాగు టిస్కెల్లి రాహుల్ రూమ్ లో ఉండడం మొదలుపెడతాడు తన సొంత అంకుల్ ఆంటీ కావడం వల్ల రాహుల్ ఏమి అనలేక మౌనంగా ఉండిపోతాడు, చుట్టాలు Ac రూంలో ఉంటారు రాహుల్ తన భార్య మరియు తన తల్లి తో హాల్

లోనే ఉంటాటాడు, ఒక రోజు అంకుల్ కొడుకు ఆడుకుంటూ సోఫా చింపేస్తాడు, ఇది చూడగానే రాహుల్ భార్య దివ్య కి కోపం వచ్చి మీ అంకుల్ వచ్చి నెల అయిపోతుంది ఇంకా ఎప్పుడు వెళ్తారు పైగా ఇంట్లో సమన్లు అన్ని పాడు చేస్తున్నారు, ఇంకా నేను మీ ఇంట్లో ఉండాను అని అంటుంది అప్పుడు రాహుల్ నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు వాళ్ళను నేనే పంపించేస్తాను అని తన అంకుల్ దగ్గరికి వెళ్లి అంకుల్, మీరు ఎప్పుడు వెళ్తారు అని అంటాడు అప్పుడు అంకుల్ రాహుల్ నేను ఇక్కడే ఉండి ఒక బిజినెస్ మొదలు మొదలు పెటుదాము అని ఆలోచిస్తున్నాను అని అంటాడు, ఇంకా వీళ్ళు ఇక్కడి నుండి వెళ్లారు అని
రాహుల్ కి అర్ధమైపోతుంది వెంటనే వెళ్లి తన భార్య మరియు తల్లి తో చెబుతాడు, అప్పుడు దివ్య వీళ్ళను ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు అని ఒక రోజు రాత్రి అందరు పడుకున్న తరవాత దివ్య ఒక తెల్ల చీర కట్టుకొని దయ్యం లాగ మేకప్ వేసుకొని అంకుల్ ఆంటీ రూంలోకి వెళ్లి పక పక నవ్వుతుంది అందువల్ల వాళ్ళు నిద్ర లేచి భయం తో కేకలు పెడుతారు, మీ ముగ్గురి ని నేను చంపేస్తాను అని అంటుంది వెంటనే అంకుల్ ఆంటీ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, అప్పుడు రాహుల్ దివ్య తన తల్లి తో సుఖంగా ఉంటాడు
Moral Of The Story : మనకు ఎవ్వరు ఏమి అనట్లేదని వాళ్ళను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు
3. బంగారు గుడ్డు ! Moral Stories In Telugu
ఒక ఊర్లో రాజు అనే వ్యక్తి ఉండేవాడు రాజు చాలా పేదవాడు తింటానికి సరిగ్గా అన్నం కూడా ఉండకపోయేది, రాజు దగ్గర ఒక కోడి ఉండేది ఇంట్లో అన్నం లేనప్పుడు రాజు ఆ గుడ్డు తిని పడుకునేవాడు, రాజు ఇంటి పక్కకు రవి నే వ్యక్తి ఉండేవాడు రవి మంచి వ్యక్తి కాడు, రవి ప్రతి రోజు రాజు కోడి కి దీన్ని ఎప్పుడు తినాలా అని కలలు కానివాడు, ఒక రోజు రాజు ఏదో పని మీద బయటకు వెళ్ళాడు, ఇంట్లో ఎవ్వరు లేని సమయం లో రవి లోపలి వెళ్లి కోడి దొంగలించి తన ఇంట్లో కి తీసుకెళ్లి దాన్ని చంపి కూర చేసి తినేసాడు, రాజు ఇంటికి వచ్చి చూడగా కోడి కనిపించలేదు రాజు కంగారు పది

మొత్తం ఊరు వెతికెడు కానీ కోడి ఎక్కడ కనపడలేదు, చివరికి ఇంటికి వస్తుండగా రాజు రవి ఇంటి దగ్గర తన కోడి ఈకలు చూసి రాజు తో ఒరేయ్ నా కోడి ఏది అని అన్నడు, రవి ఏమి తేలినట్టు ని కోడి నాకేంతెలుసు అని అన్నాడు, రాజు కి అర్ధం అయ్యింది కోడి రవి తినేశాడని, రాజు నేరుగా ఉరి సర్పంచు దగ్గరికి వెళ్లి చెప్పేడు, సర్ఫన్చు రావి ని పిలిచి అడిగాడు కానీ రవి ఒప్పుకోలేదు అప్పుడు సర్పంచు వీడు ఇలాగైతే వినడు అని సరే రవి నువ్వు వేళ్ళు అని రవి ని పంపించేశాడు, రవి తన ఇంటికి వెళ్ళిపోయాక సరాపంచు రాజు తో నేరుగా రవి ఇంటికి వెళ్లి చెత్త బుట్టలో చూడగా కోడి ఈకలు కనిపిస్తాయి,
సర్పంచు కోపం తో రవి నువ్వు అబద్దాలు చెప్తున్నావు ఇదిగో కోడి ఈకలు అని చూపిస్తాడు ఐన రవి ఒప్పుకోరు, సర్పంచు మరియు రాజు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా చెప్తారు, పోలీసులు రవి ని అరెస్ట్ చేసి రెండు తన్నగా అప్పుడు రవి నిజం ఒప్పుకుంటాడు, రాజు కోడి దొంగలించినందుకు రావి కి పదివేలు జరిమానా తో సహా మూడు నెలలు శిక్ష పడుతుంది
Moral Of The Story : ఎంత దాచిన అబద్ధం దాయాదు ఎప్పటికైనా అది బయటకు వచ్చి తీరుతుంది
పులి ఎద్దు కథ ! Telugu Moral Stories For Project Work
అనగనగా ఒక ఎద్దు తిరుగుతూ తిరుగుతూ నీళ్ల కోసం అడవిలో ఒక నది దగ్గరికి వేళయింది అది బాగా దాహం తో ఉండడం వల్ల కడుపునిండా నీళ్లు తాగి అంబా అంబా అని అరుస్తుంది, ఆ అడవికి పులి రాజు గా ఉండేది, ఎద్దు అంబా అంబా అని అరవడం వల్ల అడవిలో ఇతర జంతువులతో పాటు పులి కూడా భయపడి బయటకు రాలేదు , కానీ రెండు కొంగలు ఇదంతా ఒక చెట్టు పై కూర్చొని చూస్తున్నాయి, అప్పుడు ఆ రెండు కొంగలకు ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా ఏంటంటే మనము వెళ్లి పులి రాజా తో భయపడకండి అది భయంకరమైన జంతువూ కాదు అది ఒక ఎద్దు అని చెప్తే పులి రాజు మన ఇద్దర్నిని మంత్రులు చేస్తాడు అని వెళ్లి జరిగిందంతా పులికి చెప్తారు, అప్పుడు పులి ఆ ఎద్దు

ని వెంటనే నా దగ్గరికి తీస్కొని రండి అని ఆజ్ఞ ఇస్తుంది రెండు కొంగలు వెళ్లి ఎద్దు తో నిన్ను మా పులి రాజు రమంటున్నారు అని అంటారు ఎద్దు పులి తో వెళ్లి కలుస్తుంది, చూస్తూ చూస్తూ ఇద్దరు మంచి మిత్రులు అయిపోతారు, పులి రెండు కొంగలకు బదులుగా ఎద్దు నే మంత్రి గా చేస్తుంది, ఇది చూసి రెండు కొంగలకు కోపం వచ్చి ఎలాగైనా సరే వీళ్ళని విడకొట్టాలని paln వేసి, నేరుగా పులి దగ్గరికి కి వెళ్లి పులి రాజా పులి రాజా ఎద్దు నిన్ను తన కొమ్ములతో పొడిచి చంపి తానె ఈ అడవికి రాజు కావాలని కలలు కంటుంది అని అంటారు, పులి నిజమే అని నమ్మి కొంగలను వెళ్లి ఎద్దు ని నా దగ్గరికి తీస్కొని రండి అని అంటుంది
కొంగలు ఎగురుకుంటూ వెళ్లి ఎద్దు ని రెచ్చకొడుతూ పులి రాజు కి బాగా ఆకలి వేస్తుందట నిన్ను తినాలి అని అంటుంది నిన్ను వెంటనే పిలుస్తుందని అంటారు, ఇది వినగానే ఎద్దు కి కోపం వచ్చి పగిగెత్తుతూ పులి దగ్గరికి వెళ్తుంది, పులి ఎద్దు ని పరిగెత్తుకుంటూ తన వైపు వస్తుండగా చూసి కొంగలు చెప్పింది నిజమే అని, ఎద్దు ని పులి చంపేస్తుంది, కొంగలు అనుకున్నట్టే పులి ఇద్దరినీ ని మంత్రులు చేస్తోంది
Moral Of The Story : వేరేవాళ్లు చెప్పిన మాటలు విని మన బంధువులు, స్నేహితులు,కుటుంబసభ్యులులను అనుమానించి వాళ్లకు దూరం చేస్కోవడం మంచిది కాదు
Alos Read These Stories : Top 4 Telugu Kathalu ! తెలుగు నీతి కథలు
Top 6 Moral Stories In Telugu ! నీతి కథలు
Top 3 Motivational Moral Stories In Telugu ! నీతి కథలు
Top 5 Small Stories In Telugu ! నీతి కథలు
Top 15 Moral Stories In Telugu ! 15 నీతి కథలు