Hii Friends నా పేరు Neha ఈ రోజు నేను మీ అందరి కోసం Top 5 Small Stories In Telugu ! నీతి కథలు తీసుకొచ్చాను నేను రాసే తెలుగు నీతి కథలు మీ అందరికి నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను, కథలు పూర్తిగా చదివి కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి lets Start our telugu stories
1. రైతు మరియు కుక్క కథ ! Best Moral Story in Telugu
అనగనగ ఒక రైతు ఉండేవాడు ఆటను పొలం లో పని చేస్తుండగా అతనికి ఒక కుక్క కనపడింది ఆ కుక్క బాగా గాయపడి ఉంది కుక్క కి రెండు కాళ్ళు విరిగిపోయాయి, రైతు కుక్క పై జాలీ పడి కుక్కను తన తో పాటు ఇంటికి టిస్కెల్లి దానికి మంచి వైద్యం చేసి తరువాత కుక్కని వదిలేసుదాము అనే ఉద్దేశం తో కుక్కను ఇంటికి తీస్కొని వెళ్ళాడు, దాన్ని రోజు బాగా పాలు పోసి తినడానికి మంచి అన్నం

పెట్టి చూసుకుంటున్నాడు, కుక్క కి గాయాలు తగ్గిపోప్యాయి ఇప్పుడు కుక్క బాగా నడుస్తుంది కూడా, ఒక రోజు రైతు పడుకున్నాడు కుక్క అతని దగ్గరికి వెళ్లి అతని పక్కన కూర్చొని రైతుని అలా చూస్తుంది ఒక్కసారిగా రైతు నిద్ర లేచి చుస్తే కుక్క తన పక్కనే కూర్చొని చూస్తుందని గమనించాడు, భయం తో వామ్మో వామ్మో ఈ కుక్క నన్ను చంపేస్తుందని కేకలు పెడుతూ
కుక్కను తన ఇంట్లో నుండి బయటకు గెంటేసాడు, పాపం కుక్క తోక ముడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది, కానీ కుక్క వెళ్తూ వెళ్తూ రైతుకి నువ్వు నా ప్రాణాలు కాపాడావు నేను నిన్ను ఎలా చంపుతాను, అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చి ఐన ని ప్రాణాలు కాపాడుతాను అని అన్నది, అప్పుడు రైతు అశేర్యం తో “మరి నేను పడుకున్నప్పుడు నువ్వు నా పాకాన కూర్చొని నాకు ఎందుకు చూస్తున్నావు అని అంటాడు” అప్పుడు కుక్క నేను ని పక్కన నిన్ను చంపాలని కూర్చోలేదు ని మంచం పక్కన ఒక పెద్ద పాము ఉంది అని నిన్ను కరవకుండా ని ప్రాణాలు కాపుడుదాము అని కూర్చున్నాను, వెళ్లి ని మంచం పక్కన చూడు పాము ఉందొ లేదో అని కుక్క అంటుంది
రైతు వెళ్లి చూడగా నిజంగా నే పాము అతని మంచం దగ్గర ఉంటుంది, అప్పుడు రైతు అయ్యో నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను మన్నించు అని కుక్క తో అంటాడు, వెళ్లి ఆ పాము సంగతి చూడు అని అనగా కుక్క పరిగెత్తుకుంటూ వెళ్లి పాముని రెండు ముక్కలుగా చీరేసి రైతు ప్రాణాలు కాపుడుతుంది
Moral Of The Story : మనము తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు కొన్ని సార్లు అది మనకే నష్టం చేస్తుంది, ఏదైనా చేసే ముందు అలోచించి చేయాలి
2. నక్క తెలివి ! life Changing Moral Story in Telugu
వేసవి కాలం లో బాగా ఎండ వేస్తుంది ఒక అడవిలో నక్క తిండి కోసం తిరుగుతుంది, అది ఎంత వెతికిన దానికి ఎక్కడ తినడానికి ఏమి దొరకలేదు, చేసేది ఏమి లేక నక్క ఇంటికి తిరిగి వెళ్తుండగా దానికి ఒక ద్రాక్ష తోట కనిపించింది ఆ ద్రక్ష తోటను చూడగానే నక్క ఆనందం తో ఎగిరి గంతులు వేయడం మొదలుపెట్టింది, హమ్మయ్య చివరికి నాకు తినడానికి తిండి దొరికిందని ఉత్సాహం తో ద్రాక్ష తోట దగ్గరికి వెళ్లి చూడగా ఆ ద్రాక్ష పళ్ళు బాగా పైకి ఉన్నాయి, నక్క తన తెలివి మొత్తం ఉపయోగించి ఎలాగైనా సరే ద్రాక్ష పళ్ళు తినేయాలి అని చాలా ప్రయత్నించింది కానీ ద్రాక్ష పళ్ళు బాగా పైకి ఉండడం వల్ల అవి నాకు చేతికి రాలేదు
చివరికి నక్క తెల్ల మొహం వేసుకొని అక్కడి నుండి వెళ్ళయిపోవడమే తన కు మంచిదని నిర్ణయించింది, ఇది చుసిన ఇతర జంతువులూ నక్క ను ఎగతాళి చేస్తూ ఏంటి నక్క గారు ద్రాక్ష పళ్ళు ఎలా ఉన్నాయి? అంటూ నవ్వుతున్నాయి, నక్క కూడా చాల తెలివైన సమాధానం ఇస్తూ “ఆ ద్రాక్ష పళ్ళు నేను తినకుండా ఉండడం నాకే మంచిది ఎందుకంటె ద్రాక్ష పళ్ళు చాల పుల్లగా ఉన్నాయట అని సమాధానం ఇచ్చుకుంటూ అక్కడి నుండి వెళ్లి పోయింది
Moral Of The Story : మనిషి జీవితం లో కూడా చాల సార్లు ఇలాంటి సందభాలు వస్తాయి మనము చేయాలనుకున్నది మనకు దక్కనప్పుడు ఇతరులు మనకు ఎగతాళి చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనము వాళ్లకు సరైన సమాధానం ఇచ్చి వాళ్ళ నోర్లు ముయ్యాలి
3. రెండు పులులు ! heart Touching Moral Story in Telugu
ఒక అడవిలో రెండు పులులు ఉండేవి ఆ రెండు పులులు సొంత అన్న తమ్ముళ్లే, పెద్ద పులి చాలా కి తిండి అంటే చాలా ఇష్టం అది తన స్వార్థం చూసుకొనేది చిన్న పులి చాలా మంచిది, ఒక రోజు ఇద్దరు కలిసి వేటకు బయలు దేరారు వాళ్ళు ఇద్దరు కిలిసి ఒక మేక ను షికారు చేశారు, ఇద్దరు బాగా ఆకలి మీద ఉన్నారు అందువల్ల గబా గబా తింటున్నారు, పెద్ద పులి ఆశవాది అంటే దానికి ఆశ ఎక్కువ, సాగైనికి పైగా మేకను పెద్దపులి తిన్నది దాని కడుపు నిండి పోయింది, మిగిలిన సగం మేకను చిన్న పులి నెమ్మదిగా తింటుంది, పెద్ద పులి కడుపు నిండినప్పటికీ మిగిలిన సగం మేకను చిన్న పులి
తింటూ ఉండగా పెద్ద పులి ఆ సగం మేకను లాక్కొని వెళ్ళిపోతుంది చిన్న పులి ఆకలి తో నాకు ఇంకా కడుపు నిండలేదు నాకు ఇంకా కావాలి అని అంటుంది కానీ పెద్ద పులి మిగిలిన సగం మేకను లాక్కొని వెళ్లి ఎక్కడో దాచిపెట్టి రేపు మల్లి నేనే తింటాను అని అంటుంది చేసేది ఏమి లేక చిన్న పులి ఆకలి తో అలాగే పడుకుంటుంది, పోదున్నే లేచి పెద్ద పులి మల్లి మిగిలిన సగం మేకను తినాలని వెళ్తుంది కానీ అక్కడ మేక ఉండదు ఆ సగం మేకను వేరే జంతువులూ తినేస్తాయి, అప్పుడు పెద్ద పులి బాధ పడుతూ అయ్యో తమ్ముడు నన్ను క్షమించు నేను అతిగా ఆశ పడడంవల్ల నీకు తిండి లేకుండా పోయిందని అంటుంది
Moral Of The Story : ఆశ పడటం మంచిదే కానీ అతిగా ఆశ పడటం వల్ల మనకే నష్టం జరుగుతుంది
4. చీమ మరియు తూనీగ ! Imotional Moral Story in Telugu
ఒక అడవిలో ఒక చీమ మరియు ఒక తూనీగ ఉండేవి, వర్షాకాలం కాబట్టి చీమ మరియు తూనీగా కి తినడానికి అడవిలో రక రకాల పురుగులు లభించేవి, కానీ మళ్ళీ వేసవి కాలం వస్తే వాటికి తినడానికి ఏమి లభించదు అందు వల్ల చీమ వచ్చేది వేసవి కాలం కాబట్టి వేసవి కలం లో తినడానికి ఏమి దొరకదు అందు వాళ్ళ నేను ఇప్పటి నుండే వేసవి కాలానికి సరిపడే తిండి ని దాచి పెట్టుకోవాలన్న ఉద్దేశం తో పురుగులను జమ చేస్తుంది, ఇదంతా చూసి తూనీగ చీమ తో అంటుంది నీకు ఏమన్నా పిచ్చ ఇంకా వేసేవి కాలం చాలా దూరంగా ఉంది ఇప్పటి నుండే దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు అని అంటుంది
అప్పుడు చీమ అంటుంది మాకు వేసవి లో ఏమి దొరకదు కావున నువ్వు కూడా నా మాట విని తినడానికి ఏదో పెట్టొకొ అని అనగ, తూనీగ ని పని నువ్వు చుస్కో అని కోపం తో అంటుంది అందు వల్ల చీమ అక్కడినుండి వెళ్ళిపోతుంది, కొన్ని రోజుల తరువాత వేసవి కాలం వస్తుంది చీమ జమ చేసుకున్న ఆహరం ఉండడం వల్ల ఏమి టెన్షన్ లేకుండా ప్రతి రోజు కొంచం కొంచం తింటూ గడుపుతుంది ఇంకో పక్క తూనీగ కి తినడానికి ఏమి లేక ఆకలి తో ప్రాణం పోయేటట్టు ఉందని చీమ దగ్గరికి వెళ్లి “చీమ చీమ నాకు బాగా ఆకలిగా ఉంది కొంచం తినడానికి ఇస్తావా అని అంటుంది, చీమ కోపం తో నేను నీకు ముందే చెప్పను నువ్వు నా మాట వినలేదు, ఇప్పుడు నేను నీకు ఆహారం ఇస్తే నాకు సరిపోదు నేను ఆకలి తో చావలిసి వస్తుందని తలుపులు పెట్టుకుంటుంది అందు వల్ల తూనీగ ఆకలి తో చని పోతుంది
Moral Of The Story : మనము ఇప్పటి గురించి ఆలోచించడం మానేసి మన భవిష్యతు ని దృష్టి లో పెట్టుకొని ఆలోచిస్తే మన రాబోయే జీవితం బాగుపడుతుంది
ఆశావాది కుక్క ! Moral Story for kids in telugu
ఒక కుక్క ఉండేది ఆకలి తో రోడ్ల పై తిరుగుతూ ఉండేది తిరుగుతూ తిరుగుతూ దానికి ఒక మాంసం ముక్క దొరుకుతుంది ఆ మాంసం ముక్క ని చూసి కుక్క బాగా సంతోష పడి గంతులూ వేస్తూ మాంసం ముక్క తన నోట్లో పెట్టుకొని అక్కడి నుండి ఒక చెరువు దగ్గరికి వెళ్లి తినాలని చెరువు వైపు పరుగులు తీసింది
చెరువు కట్ట దాటుతూ ఉండగా తన నీడ ఆ చెరువులో కనిపిస్తుంది కుక్క తన నీడ ను చెరువు లో చూసి ఇంకో కుక్క అనుకుని దాని నోట్లో కూడా మాంసం ఉంది అది కూడా నేనే తీస్తాను అని భౌ భౌ అని మొరుగుతుంది అందువల్ల దాని నోట్లో ఉన్న మాంసం చెరువులో పడిపోతుంది, అయ్యో నా దురాశ వల్ల యెంత పని అయ్యిందని బాధ పడుతూ వెళ్ళిపోతుంది
Moral Of The Story : అతిగా ఆశ పడేవాడు ఎప్పటికి బాగుపడలేడు
Soo Friends ఇవి మన ఈ రోజీ Top 5 Small Stories In Telugu ! నీతి కథలు
Also Read These Stories : Top 15 Moral Stories In Telugu ! 15 నీతి కథలు
Telugu Stories With Moral ! నీతి కథలు తెలుగు
Friendship Moral Stories In Telugu ! Friendship నీతి కథలు
Neethi Kathalu In Telugu ! నీతి కథలు తెలుగులో