Top 8 Moral Stories in Telugu ! నీతి కథలు

Hello Friends నా పేరు నేహా ఇంకో సారి మీ ముందు Top 8 Moral Stories in Telugu ! నీతి కథలు తీస్కొని వచ్చేసాను మీరు అందరు మన Telugu Stories కి ఎంతగానో ఆదరిస్తున్నారు పేరు పేరు నా కృతఙ్ఞతలు, ఐతే ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ రోజీ Moral Stories in Telugu లోకి వెళ్లిపోదాము

1. Moral Stories In Telugu {మూర్ఖులు}

అనగనగా ఒక ఊర్లో ఇద్దరు వ్యాక్యలు ఉండేవారు ఇద్దరికీ కోపం ఎక్కువే ఒక రోజు ఇద్దరు కలిసి ఒక మేకను కొన్నారు ఆ మేక ఖరీదు 2000 వేలు రూపాయాలు ఇద్దరు సగం సగం అంటే మనిషికి 1000 రూపాయలు చొప్పున కట్టి మేకను కొన్నారు, మేకను ఇంటికి తీసుకెళ్లారు అంత బానేఉంది రెండు నెల్ల తరువాత ఆ మేక రోజు కి లీటర్ పాలు ను ఇవ్వడం మొదలుపెట్టింది, ఆ పాల కోసం ఇద్దరు గడవపడేవారు, ఒకరోజు గొడవ పెద్దగయ్యి ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ఏంటంటే ఆ మేకను 2 భాగాలు చేసి నువ్వు సగం నేను సగం తీసుకుందాం అని ఇద్దరు మూర్ఖులు కలిసి మేకను రెండు భాగాలుగా చేసి ఇద్దరు సగం సగం తీసుకున్నారు, మేకను రెండు భాగాలు చేయడం వల్ల మేక చనిపోయింది, ఇంతకన్నా మూర్ఖులు మీరు ఎక్కడైనా చూసారా?

Moral Of The Story : కోపం తో చేసిన పని ఎప్పుడు మంచిది కాదు, కోపం వల్ల నష్టాలూ తప్ప లాభాలు ఉండవు

Top 8 Moral Stories in Telugu
Top 8 Moral Stories in Telugu

2. Telugu Moral Stories On Friendship {స్నేహితులు}

అనగనగా ఒక ఊర్లో ఒక జ్యోతిషుడు ఉండేవాడు, అయన ఊర్లో వాళ్లందరికీ వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పేవాడు, అయన అంటే ఊర్లోవాళ్ళంరికి చాలా గౌరవం, ఒక రోజు సాయంత్రం అయన బజారు నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ఒక మోరీలో పడిపోతాడు చుట్టూ పక్క వాళ్లకు అందరు అయ్యో పంతులుగారు అని ఆయన్ను ఆ మోరీలో నుంచి బయటకు తీస్తారు అందులో ఒక తెలివి గల వ్యత్తి ఏంటి పంతులు గారు మోరీలో లో ఆలా పడిపోయారు? మీరు వేరేవాళ్ళ భవిష్యత్తు గురించి చెబుతారు మీ భవిష్య్తతు మీకు తెలీదా అని సవాలు చేస్తాడు, పంతులు తెల్లమొహం వెస్కొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు

Moral Of The Story : ఎవరికైనా గుడ్డిగా నమ్మడం మూర్ఖత్వం అవుతుంది, దేవుడు నీకు కూడా బుర్ర ఇచ్చాడు నీవు కూడా ఆలోచించు

3. Telugu Short Stories With Moral {జింక}

ఒక అడవిలో ఒక జింక ఉండేది, దానికి ఒక పిల్ల ఉండేది ప్రతి రోజు ఆ జింక తల్లి తన బిడ్డను పరిగెత్తడం నేర్పించేది, ప్రతి రోజు అడివిలో ఇతర జంతువులూ ఇదంతా గమనించేవారు ఒక రోజు ఒక ఏనుగు జిక తల్లి దగ్గరికి వచ్చి, జింక జింక నువ్వు ఏమి అనుకోనంటే ఒక మాట అడగాలని ఉంది అని అంటుంది, జింక ఏంటి అని అంటుంది అప్పుడు జింక అంటుంది ని బిడ్డ ఇంకా చాలా చిన్నగా ఉంది అప్పుడే దానికి పరిగెత్తడం ఎందుకు నేర్పుతున్నావు? అని అడుగుతుంది ఇది వినగానే జింక అంటుంది, నేను ఉన్నత వరకే నాకు వచ్చిన విద్యలు నా బిడ్డను నేర్పుతున్నాను రేపు నేను ఉంటానో లేదో తేలింది అని సంధానం ఇస్తుంది జింక,

Moral Of The Story : తల్లి తండ్రులు తమ తమ పిల్లలకు తమకు వచ్చిన విద్యని తప్పకుండ నేర్పించాలి

4. Small Moral Stories In Telugu {కాకి }

ఆకలి తో విలవిలా లాడుతూ ఒక కాకి పొద్దునుండి తిరగగా కాకి కి ఒక రొట్టె ముక్క దొరుకుతుంది, కాకి వెంటనే ఆ రొట్టె ముక్కను తీస్కొని ఒక చెట్టు పైకి వెళ్లి కూర్చొని తినాలని ఆలోచిస్తుంది అనుకున్నట్టే కాకి ఒక చెట్టు కొమ్మ పై వెళ్లి కూర్చుంటుంది కానీ ఆ చెట్టు కింద ఒక నక్క కూడా కూర్చిని ఉంటుంది, నాకా కాకి నోట్లో రొట్టె ముక్క చూసి ఎలాగైనా సరే కాకి దగ్గరి నుండి ఆ రొట్టె ముక్క లాకోవాలి అని paln వేస్తుంది, నక్క తన తెలివి ఉపయోగించి కాకి గారు కాకి గారు మీరు చాలా బాగా పాటలు పాడుతారు ఒక్క పాట పాడండి అని అంటుంది, కాకి పొగిడిపోయి ఒసేయ్ అంతేనా, తప్పకుండ పాడుతాను ఇదిగో అని కావు కావు అని అనగా తన నోట్లో ఉన్న రొట్టె ముక్క కింద పడిపోతుంది, నక్క వెంటనే వెళ్లి ఆ రొట్టె ముక్క ను తీస్కొని అక్కడికి నుండి పారిపోతుంది

Moral Of The Story : మీకు ఎవ్వరైనా పొగిడితే దాని వెనుక ఒక అర్ధం ఉంటుంది, కొన్ని సార్లు మీకే తెలీదు కానీ వేరే వాళ్ళు మీకు వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు

5. Telugu Moral Stories For Kids {తెలివి}

అనగనగ ఒక వ్యక్తి ఉండేవాడు వాడి పేరు రాము, రాము ఒక పొద్దంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వెళ్తూ ఉంటాడు, ఇంటికి వెళ్లే దారిలో రాము కి Sweet Shop కనిపిస్తుంది రాము ఆగలేక ఆ sweet shop దగ్గరికి వెళ్లి, ఒక కిలో స్వీట్ యెంత అని అడుగుతాడు కిలో 500 అని అంటాడు ఆ స్వీట్ షాప్ ఓనర్ కానీ అంట డబ్బు రాము దగ్గర ఉండదు, రాము ఆ స్వీట్స్ తీస్కొని అక్కడినుండి పారిపోతాడు షాప్ ఓనర్ దొంగ దొంగ అని అరుస్తాడు, రోడ్డున వెళ్ళేవాళ్ళు రాము ని పట్టుకొని చితక బాదుతారు పోలిసులకు అప్పగిస్తారు, పోలీసులు కూడా రాము ని బాగా కొట్టి పంపిస్తారు సిగ్గు తో రాము ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు

Moral Of The Story : జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయకూడదు ఒక్క సారి దొంగతనానికి అలవాటు పడితే దాన్ని వదులుకోవడం చాలా కష్టం,

6. Telugu Moral Stories Pdf

ఒకసారి ఒక అడవిలో రెండు పిల్లలు ఆకలి తో విలవిల్లాడుతాయి అంతలో ఒక వ్యక్తి ఆ పిల్లలకు ఒక రొట్టె ముక్క ఇచ్చి వెళ్ళిపోతాడు, ఆ ఒక్క రొట్టె కోసం రెండు పిల్లలు గొడవ పడుతూ ఉంటాయి అంతలో అక్కడి నుండి ఒక కోతి వెళ్తూ ఉంటుంది అప్పుడు ఒక పిల్లి ఆ కోతి ని పిలిచి జరిగిందంతా చెబుతుంది, కోతి చాలా తెలివైంది మీరు ఇద్దరు గొడవ చేయకూడదు నేను మీకు సగం సగం ఇస్తాను అని రొట్టెను కోతి రెండు భాగాలు చేస్తుంది, ఒకభాగం పెద్దగా ఒక భాగం చిన్నగా చేసి దాన్ని ఒక తక్కెడ లో వేసి జోకుతుంది, రొట్టెలు సరైన భాగం లో లేకపోవడం వాళ్ళ తక్కెడ ఒక వైపు వంగుతుంది అప్పుడు కోతి అయ్యో ఇక్కడ ఎక్కువ అక్కడ ఎక్కువ అని మొత్తం రొట్టె తిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది, పిల్లలు ఆకలి తో అలాగే ఉండిపోతాయి

Moral Of The Story : ఏదైనా ఉంటె మనలో మనమే సమాధానం చేసుకోవాలి, వేరే వాళ్లకు అవకాశం ఇస్తే వాళ్ళు దాన్ని వాడుకుంటారు

7. Telugu Small Stories With Moral {అబద్దాలు}

అనగనగ ఒక ఊర్లో రాజు అనే ఒక అబ్బయి ఉండేవాడు వాడికి అబ్దాలు చెప్పే అలవాటు ఉండేది ఒక రోజు పొలంలో పని చేస్తూ సరదాగా వామ్మో పులి వచ్చింది పులి వచ్చింది అని గట్టిగ కేకలు వేస్తాడు రాజు కేకలు విని ఊర్లో వాళ్లంతా పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వచ్చి చుస్తే రాజు నవ్వుతు పులి లేదు నేనే మీకు ఆట పట్టిద్దాము అని ఊరికే ఆలా అన్న అని అంటాడు, ఊర్లో వాళ్లంతా రాజుని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు, కాసేపు అయ్యాక రాజు మల్లి వామ్మో పులి వచ్చింది పులి వచ్చింది అని మల్లి కేకలు వేస్తాడు ఈ సారి పులి నిజంగానే వస్తుంది కానీ ఊర్లోవాళ్ళు ఎవ్వరు రారు, ఎందుకంటె రాజు సరదాగా అంటున్నాడు అని అనుకుంటారు, పులి రాజు ని చంపి తినేస్తుంది

Moral Of The Story : ఎప్పుడు అనవసరంగా అబద్దాలు చెప్పరాదు, ఒక్కసారి అబద్దాలు చెప్తే తరువాత నిజం చెప్పిన ఎవ్వరు నమ్మరు

8. Telugu Moral Stories For Project Work {పులి}

ఒక అడవిలో చెట్టు కిందా ఒక పులి నిద్రపోతు ఉంటుంది అంతలోనే ఒక ఎలుక పులి దగ్గరి నుండి వెళ్తూ ఉంటుంది పులి ఎలుక ను చూసి వెంటనే దాన్ని పట్టుకుంటుంది, ఎలుక భయపడి నన్ను చంపొద్దు నేను నిను యెప్పుడైన సహాయపడతాను అని అంటుంది, పులి నవ్వుతు నువ్వు ఇంట చిన్న ఏలికవి నేను పులిని ఈ అడవికి రాజుని నువ్వు నాకేం సహాయపడతావు అని అంటుంది, పులి ఎలుకను వదిలేస్తుంది, కొన్నాళ్ల తరువాత ఒక వేటగాడి వలలో పులి చిక్కుకుంటుంది, ఇంతలో ఎలుక వెళ్లి వలను తన పళ్లతో కొరికేస్తుంది పులి తపించుకుంటుంది

Moral Of The Story : మనకన్నా బలహీనులను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు

Soo Friends ఈ రోజీ Top 8 Moral Stories in Telugu ! నీతి కథలు ఇక్కడితో సమాప్తం అవుతాయి రేపు మరిన్ని కథలతో మల్లి మీ ముందు ఉంటాను ఇక సెలవు

Also Read This : Top 11 Telugu Moral Stories In Telugu ! 11 నీతి కథల

Leave a Comment

%d bloggers like this: