Hii Friends నా పేరు Swati ఈ రోజు నేను మీ అందరి కోసం Top Best Moral Stories In Telugu తీసుకోని వచ్చాను కథలు పురిగా చదివి మీ అభిప్రాయము కామెంట్ చేసి తెలుపుతారు అని ఆశిస్తున్నాను
1. చేపలు మరియు కప్ప కథ ! Moral Stories In Telugu
అనగనగ ఒక చెరువులో రెండు చేపలు మరియు ఒక కప్ప ఉండేవి, ముగ్గు చాలా మంచి ఫ్రెండ్స్ ఒక చేప పేరు మీరా ఇంకో చేప పేరు రామ మరియు కప్ప పేరు గుండు, ముగ్గురు చాలా మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడికి వెళ్లిన ముగ్గురు కలిసి వెళ్లేవారు, కానీ చేపలకు చాలా తిలివిగా ఉండేవి అందువల్ల చేపలు చాలా గర్వాంగా ఉండేవి కానీ కప్ప మాత్రం చాలా అమాయకంగా ఉండేది, ఒక రోజు సాయంత్రం ముగ్గురు కలిసి చెరువు వడ్డున వెళ్లి సరదాగా కూర్చున్నారు అప్పటికి బాగా చీకటి
అయ్యింది అందువల్ల చేపలు కప్ప తో ఇప్పుడు బాగా చీకటి పడింది మనము ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు తిరిగి చెరువు లోకి వెళ్ళిపోదాం అని అంటాయి అప్పుడు కప్పా మీరు ఇద్దరు వెళ్ళండి నేను కాసేపు అయ్యాక వస్తాను అని అంటుంది సరే అని రెండు చేపలు తిరిగి చెరువులోకి వెళ్లిపోతాయి ఆలా కప్పు కాసేపు అక్కడే కూర్చుంటుంది, అప్పుడే ఆ చెరువు దగ్గరికి ఇద్దరు చేపలు పెట్టేవాళ్ళు వచ్చి అబ్బా ఈ చెరువు ఎంత బాగుంది ఈ చెరువులో చేపలు కూడా బాగా ఉంటాయి మనము రేపు
పోదున్నే ఇక్కడి వచ్చి ఈ చెరువులో ఉన్న చెప్పాను పట్టుకెళ్లి పోదాము అని అంటారు ఇదంతా కప్ప వింటుంది, విని పరిగెత్తుకుంటూ చెరువులోకి వెళ్లి తన ఫ్రెండ్స్ ఐన మీరా మరియు రామ తో చెప్తుంది, కప్పు చెప్పిన మాటలు విని వాళ్ళు ఇద్దరు బాగా నవ్వుతు మేము ఈ చెరువులో గత పది ఏళ్లుగా ఉంటున్నాము ఇక్కడికి ఎవ్వరు రారు, ఒకవేళ ఎవ్వరైనా వచ్చిన మా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు అని అంటారు, కానీ కప్ప మాత్రం తన ఫ్రెండ్స్ ప్రాణాలు కాపాడుకోడానికి వాళ్లకు చాలా సార్లు దండం పెట్టి ఇక్కడి నుండి వెళ్లిపోదాము అని అంటుంది, కానీ చేపలు మాత్రం మేము

రాము నీకు అంత భయం వేస్తె నువ్వు వెళ్ళిపో అని కప్ప తో అంటాయి, చేసేది ఏమి లేక కప్ప తన భార్య తో అదే రోజు రాత్రి ఆ చెరువు లో నుంచి వెళ్ళిపోతుంది, ఆలా కాసేపు అయ్యాక తెల్లారుతుంది ఆ ఇద్దరు చేపలు పెట్టేవాళ్ళు చెరువు దగ్గరికి వస్తారు, వాళ్ళ దగ్గర చేపలు పెట్టె ఒక పెద్ద వల ఉంటుంది వాళ్ళు ఆ వలను చెరువు లోకి వేస్తారు వలను చూసి చెరువులో ఉన్న చేపలన్నీ భయపడి పరిగెత్తడం మొదలుపెడతారు కానీ మీరా మరియు రామా మాత్రం భయపడకుండా కూర్చున్న దగ్గరే కూర్చుంటారు, వల పెద్దగా ఉండడం వల్ల చెరువులోని చేపలన్నీ ఆ వల లో చిక్కుకుంటాయి,
అందులో మీరా మరియు రామ కూడా చిక్కుంటాయి, వాళ్ళు వలను బయటకు లాగుతారు అందులో చాలా చేపలు ఉంటాయి అన్ని చేపలను చూసి వేటగాళ్లు బాగా సంతోష పడతారు, అప్పుడు ఆ రెండు చేపలకు భయం వేసి తిరిగి చెరువులోకి వెళ్ళిపోడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ వేటగాళ్లు వాళ్ళిద్దరిని చంపేస్తారు, వాళ్ళని తీస్కొని తిరిగి తమ ఇంటికి వెళ్తూ ఉంటారు, అప్పుడు కప్ప వాళ్ళిద్దరిని చూసి అయ్యో నా ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారు, ఒక వేళ వీళ్ళు నా మాట విని ఉంటె ఈ రోజు ఇదంతా జరిగేది కాదు కదా అని బాధ పడుతుంది
Moral Of The Story : మనమే అందరికంటే తెలివిగల వాళ్ళము అని అనుకోవొద్దు, ఎవరైనా మనకు సలహా ఇస్తే ఒక్కసారి వాళ్ళు చెప్పింది కూడా శ్రదగ్గ వినాలి, అంతేకాని మనమే తోపు అని ఎప్పుడు అనుకో కూడదు
2. చిలుక కథ ! మంచి నీతి కథలు కావాలి
ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు పై చాలా చిలుకలు ఉండేవి, ఎప్పుడు చుసిన ఆ చిలుకలు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండేవారు, దాదాపు 50 చీలికలు ఉండివి, ఒక రోజు ఒక చిలుక ఇంకో చిలుకతో నాకు నిన్న ఒక పండు దొరికింది నేను ఆ పండు ని కడుపు నిండా తిన్నాను అని అంటుంది, అది విని ఇంకో చిలుక నాకు కూడా నిన్న ఒక పండు దొరికింది నేను కూడా కడుపు నిండా తిన్నాను అని అంటుంది, కానీ అక్కడే వాళ్ళ పక్కన ఇంకో చిలుక మౌనంగా కూర్చొని వాళ్ళ మాటలు వింటూ
ఉంటుంది, ఆ చిలుక పేరు పేరు “మిట్టు” అది ఎవ్వరితో మాట్లాడేది కాదు అన్ని చిలుకలు మిట్టు ని చూసి ఓయ్ నీకు నాలుక లేదా ? మాతో మాట్లాడొచ్చు కదా అని అంటాయి కానీ మిట్టు చిలక ఏమి జవాబు ఇవ్వదు, అప్పుడు అన్ని చిలుకలు కలిసి మిట్టు ని నువ్వు డూప్లికేట్ చిలుకవి అని యెగతాళి చేస్తారు ఐన కానీ మిట్టు చిలక మౌనంగా ఉంటుంది, ఒక రోజు ఆ చిలకల రాజు భార్య యొక్క నగలు ఎవరో దొంగతనం చేసి తీసుకెళ్తారు, వెంటనే రాజు భార్య రాజు దగ్గరికి వచ్చి నా నగలు ఎవరో
దొంగలించారు ఆ నగల దొంగ మన మధ్య ఉన్నాడు అని అంటుంది, అప్పుడు రాజు తన భార్య తో నువ్వు ఈ దొంగను చూసావా అని అడుగుతాడు, అప్పుడు రాజు భార్య మన అందరి ముక్కు తెల్లగా ఉంది కానీ ఆ దొంగ యొక్క ముక్క మాత్రం ఎర్రగా ఉంది అని అంటుంది, “ఆ చిలుకల గుంపు లో మిట్టు మరియు హిర అనే రెండు చిలుకల ముక్క మాత్రమే ఎర్రగా ఉంటుంది” అందువల్ల అక్కడున్న అన్ని చిలుకలు మిట్టు మరియు హిర వైపు చూస్తూ ఉంటారు, అందరు కలిసి రాజు దగ్గరికి వెళ్లి రాజు గారు రాజు గారు ఆ దొంగ ఎవరో కాదు మిట్టు అందువల్ల వాడు ఎవ్వరితో మాట్లాడాడు కావాలంటే మీరు

మిట్ట ని పిలిచి అడగండి అని అంటారు, కానీ రాజు దొంగ ఎవరో కనుకోడానికి ఒక తెలివైన కాకి ని పిలుస్తాడు, కాకి వచ్చాక రాజు జరిగిందంతా చెప్తాడు కాకి మిట్టు మరియు హిర ను పిలిచి ఈ దొంగతనం మీ ఇదరిలోనే ఒకడు చేసాడు మరియాదగా ఒప్పుకొంది అని అంటుంది కాకి, అప్పుడు హిర గట్టిగ నేను ఈ దొంగతనం చేయలేదు ఈ దొంగతనం మిట్టు చేసి ఉండవచ్చు అందువల్లే అది మౌనంగా నిలబడింది అని అంటుంది, ఈ సారి కాకి మెట్టు తో ఓయ్ మిట్టు ఈ దొంగతనం నువ్వు చేశావా అని అంటుంది, అప్పుడు మొదటి సారిగా మిట్టు చాలా నెమ్మదిగా నేను దొంగతనం చేయలేదండి అని
అంటుంది, అప్పుడు కాకి హిర తో నిన్న రాత్రి దొంగతనము జరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటుంది, అప్పడు హిర నిన్న రాత్రి నేను బాగా అలసిపోయాను అందువల్ల నేను త్వరగా నిద్రపోయాను అని గట్టిగ అరుస్తుంది, ఇప్పుడు కాకి మిట్టు దగ్గరికి వెళ్లి ఓయ్ నిన్న రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటుంది, మిట్టు నెమ్మదిగా నేను నా ఇంట్లోనే ఉన్నాను అని అంటుంది, కానీ హిర మాత్రం గట్టిగ కేకలు పెడుతు ఈ దొంగతనం తప్పకుండ మిట్టు చేసింది అని అంటుంది, అప్పుడే కాకి నాకు అర్ధమయ్యింది ఈ దొంగతనం ఎవరు చేసారో అని అంటుంది, అప్పుడు రాజు ఆశచేర్యం తో కాకి
వైపు చూస్తూ ఎవరు చేశారు చెప్పు అని అంటాడు, అప్పుడు కాకి ఈ దొంగతము హిర చేసింది అని అంటుంది, రాజు కాకి తో ఈ దొంగతనము హిర చేసింది అని నువ్వు ఎలా చెప్పగలవు అని అంటాడు, అప్పుడు కాకి రాజు తో రాజు గారు హిర దొంగతనము చేసింది కాబట్టి దాన్ని దాచి పెట్టడానికి భయపడి అరుస్తుంది, ఇంకో వైపు మిట్టు దొంగతనము చేయలేదు కాబట్టి భయపడకుండా నెమ్మదిగా చెప్తుంది, కావాలంటే మీరు హిర ను అడగండి అని అంటుంది, రాజు హిర ని పిలిచి గట్టిగ ఆడుతాడు అప్పుడు హిర ఔను నేను దొంగతనము చేసాను నన్ను మన్నించండి అని అంటుంది, ఇలా రాజు మిట్టుని నిర్దోషిగా ప్రకటించి హిర ను అడవిలో నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తాడు
Moral Of The Story : ఎక్కువగా మాట్లాడం మంచిది కాదు ఎక్కువగా మాట్లాడం వాల్ల మనము మన విలువ పోగొట్టుకుంటాము, అనవసరంగా మాట్లాడి మన విలువ పోగొట్టుకోవడం కన్నా అవసరనికి మాట్లాడి మన విలువ పెంచోకోవడం చాల మంచిది
Soo Friends ఇది మన ఈ రోజీ Top 2 Best తెలుగు స్టోరీస్ నీతి కథలు ! Moral Stories In Telugu రేపు మరిన్ని కథలతో మళ్ళి వస్తాను నా పేరు స్వాతి good Bye And Take Care
Also Read These Moral Stories : Top 2 Best Neeti Kathalu In Telugu ! తెలుగు స్టోరీస్ నీతి కథలు
Telugu Moral Stories On Friendship
Top 2 Best Moral Stories In Telugu