Hi Friends నా పేరు Radha ఈ రోజు నేను మీ అందరి కోసం Top Telugu Moral Stories ! Telugu Stories తీస్కొని వచ్చాను కథలు పూర్తిగా చదివి మీ ఫ్రెండ్స్ తో పాటు Share చేసుకుంటారని ఆశిస్తున్నాను అయితే ఇంక ఆలస్యం చేయకుండా నేరుగా మన నీతి కథలోకి వెళ్లిపోదాం
1. పులి మరియు ఎలుగుబంటి
చాలా ఏళ్ల క్రితం ఒక అడవిలో ఒక పులి ఉండేది, అది చాలా తెలివైనది అడవిలో అదరితో Friendship చేసి వాళ్ళతో తన పనులు చేయించుకునేది తన పని అయ్యాక వాళ్ళను చంపి తినేసేది, అందువల్ల అడవిలో అన్ని జంతువులకు పులి నిజస్వరూపం తెలిసిపోయింది ఇక ఎవ్వరూ పులి తో Friendship చేసేవారు కాదు, పులి అడవిలో అందరి దగ్గరికీ వెళ్లి నేను మారిపోయాను నాతో Friendship చేయండి అని అంటుంది కానీ ఎవ్వరూ పులి మాటల్లో రారు, పులి అడవంతా తిరిగి బాధ పడుతూ సాయంత్రం తన
ఇంటికి తిరిగి వచ్చేస్తుంది, అప్పుడు పులి ఇంటి పక్కకు ఒక మొసలి ఎలుగుబంటి ఇల్లు కట్టుకుంటూ ఉంటుంది, పులి ఆ మొసలి ఎలుగుబంటి నీ చూసి నాతో ఎవ్వరూ friendship చేయడం లేదు నేను ఈ ఎలుగుబంటి తో friendship చేసి దీంతో నా పన్లు అన్ని చేయించుకుంటాను నా పన్లు అయిపోయాక దీన్ని కూడా చంపి తింటాను అని మనసులో అనుకుంటూ ఎలుగుబంటి దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఎలుగుబంటి బాగా దగ్గుతూ కూర్చుంటుంది అది చూసి పులి చి చి ఇది చాలా మొసలి ఎలుగుబంటి ఇది నాకు ఏ
సహాయం చేయలేదు కావున నేను దీనికి దూరంగా ఉంటేనే మంచిదని అక్కడి నుండి వెళ్ళిపోతుంది, అల కొన్ని రోజులు తరువాత ఒక రోజు పులి ఎలుగుబంటి నీ చూసి ఓయ్ మొసలి ఎలుగుబంటి ఏం చేస్తున్నావు అని దాన్ని వేకిరిస్తు అక్కడి నుండి వెళ్ళిపోతుంది, అదే రోజు రాత్రి ఒక పిట్ట ఎలుగుబంటి దగ్గరికి వచ్చి మీరు ఇంత మొసలి వారు మీకు అన్నం ఎవరు తెచ్చి పెడతారు, అని అంటుంది అప్పుడు ఎలుగుబంటి పిట్ట తో నేను వయసులో ఉన్నప్పుడు నది కి వెళ్లి బాగా చాపలు తినేవడ్ని కానీ ఇప్పుడు చాపలు పట్టి

తినడం నా వల్ల కావట్లేదు అందువల్ల ఇప్పుడు నేను అడవిలోకి వెళ్లి తేనె తింటున్నాను అని పిట్టతో అంటుంది, ఇదంతా పులి వినేస్తుంది అబ్బా నేను కూడా ఎప్పుడు తేనె తినలేదు కావున నేను ఈ ఎలుగుబంటి తో friendship చేసి తేనె తింటే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకుంటూ, రెండవ రోజు పులి ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి బాగున్నారా అని అంటుంది, ఎలుగుబంటి అమాయకంగా బాగున్నాను అని అంటుంది, అప్పుడు పులి తెలివి తో ఎలుగుబంటి గారు మీరు నాకు ఒక సారి చాపలు
పట్టి ఇచ్చారు నేను బాగా కడుపు నిండా తిన్నను మీకు గుర్తు ఉందా అని అంటుంది, ఎలుగుబంటి నాకు గుర్తులేదు అని అంటుంది, అప్పుడు పులి ఎలుగుబంటి తో ఈ రోజు నా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీరు తప్పకుండా రావాలి అని అంటుంది ఎలుగుబంటి కూడా పులి మాటల్లో పడి సాయంత్రం పులి ఇంటికి భోజానికి వెళ్తుంది, పులి ఎలుగుబంటి నీ చూసి రండి రండి అంటూ స్వాగతం పలికింది ఎలుగుబంటి గారు మీరు కూర్చోండి నేను మీ కోసము బిర్యానీ చేసి తిస్కొస్తాను అని అంటుంది పులి బిర్యానీ చేసి
తిస్కొస్తుంది కానీ పులి మనసులో నేను బిర్యానీ చేసి ఈ మొసలి ఎలుగుబంటి కి ఎందుకు పెట్టాలి నేనే గబ గబ తినేస్త అని ఒక పెద్ద గిన్నెలో లో బిర్యానీ తీసుకోవచ్చు ఎలుగుబంటి ముందు పెడుతుంది, ఇక పులి ఎలుగుబంటి తో రండి ఇద్దరం కలిసి బిర్యానీ తిందాం అని అంటుంది పాపం ఎలుగుబంటి బిర్యానీ తినడానికి కూర్చుంటుంది అప్పుడే పులి మనసులో నేను ఇంత కష్ట పడి బిర్యానీ చేసి ఈ ఎలుగుబంటి కి ఎందుకు పెట్టాలి నేనే తినేస్తా అని గబ గబ బిర్యానీ మొత్తం తినేస్తుంది, పాపం ఎలుగుబంటి కి ఒక ముద్ద
కూడా దొరకదు, అప్పుడు ఎలుగుబంటి బాధ పడుతూ ఉంటుంది, ఇది చూసి పులి అయ్యో ఎలుగుబంటి గారు మీరు తినలేద? నాకు ఆకలి బాగా వేసింది అందువల్ల నేను గబ గబ తినేసాను అంటూ పక పక నవ్వుతుంది, కానీ ఎలుగుబంటి ఏమి అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది, తన ఇంటికి వెళ్ళి బాధ పడుతూ కూర్చుంటుంది అప్పుడే పిట్ట ఎలుగుబంటి దగ్గరికి వచ్చి అయ్యో ఎలుగుబంటి గారు ఏమైంది
అండి ఎందుకలా బాధపడుతున్నారు అని అడుగుతుంది, అప్పుడు పెద్ద ఎలుగుబంటి జరిగిందంతా పిట్టతో చెప్తుంది మొత్తం విన్నాక పిట్ట ఎలుగుబంటి తో అయ్యో ఎలుగుబంటి గారు ఈ పులి తన అవసరాలకు వాడుకొని తర్వాత మనకే తినేస్తుంది కావున మీరు పులి మాటల్లో పడకుండా దానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది, ఇక ఎలుగుబంటి కూడా పులి కి బుద్ధి చెప్పాలని తన మనసులో నిర్ణయిస్తుంది,
ఎలుగుబటి పులికి ఎలా బుద్ధి చెప్తుంది
ఒక రోజు సాయంత్రం పులి ఎలుగుబంటి ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడి నట్టు నటించి ఏలుగునంటి గారు నిన్న రాత్రి మీరు నా ఇంటికి భోజనానికి వచ్చారు కదా నాకు చాలా బాగా అనిపించింది, నేను చేసిన బిర్యానీ ఎలా ఉంది మీరు చెప్పలేదు అని ఎలుగుబంటి నీ ఎగతాళి చేస్తోంది, కానీ ఎలుగుబంటి ఏమి అనకుండా అల మౌనంగా అంత వింటు ఉంటుంది, అప్పుడు పులి ఎలుగుబంటి తో నేను మీకు భోజనానికి పిలిచాను కదా, మరి మీరు కూడా నన్ను భోజనానికి పిలవండి అని అంటుంది, అప్పుడు ఎలుగుబంటి పులి
తో అయ్యో పులి గారు నేను మోసలిదన్ని నాకు వంటలు చేయడం చేతకాదు నన్ను మన్నంచండి అని అంటుంది, పులి కి కోపం వచ్చి సరే నేను వెళ్తున్నా అని గట్టిగ అరుస్తు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడే ఎలుగుబంటి కి ఎలాగైనా సరే పులి కి బుద్ధి చెప్పాలని అయ్యో పులిగారు మీరు బాధ పడొద్దు, నేను మీకోసం వంట చేసి పెట్టకపోయినా నేను మీ కోసము శ్వచమైన తేనె తెచ్చి పెట్టగలను అని అంటుంది ఇది విని పులి బాగా సతోషపడి తన మనసులోనే నాకు కూడా కావాల్సింది అదే అని

అనుకుంటుంది, తెల్లారి పొద్దు ఇద్దరు కలిసి అడవిలోకి తేనె వేటకు వెళ్తారు తేనె కోసం బాగా వెతుకుతూ కానీ వాళ్లకు తేనె ఎక్కడ దొరకదు బాగా అలసిపోయి ఇద్దరు ఇంటికి తిరిగి వస్తుండగా వాళ్లకు ఒక ఉడత కనిపిస్తుంది ఆ ఉడత ఎలుగుబంటి కి చాలా పాత Friend ఎలుగుబంటి నీ చూసి ఉడత ఎన్నాళ్ళకు కలిసావు ఎక్కడ ఉన్నావు ఏమి చేస్తున్నావు అని అంటుంది, అప్పుడు ఎలుగుబంటి ఉడత తో నేను తేనె వేటకు అడవిలోకి వచ్చాను కానీ నాకు ఎక్కడ తేనె దొరకలేదు అందువల్ల తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను
అని అంటుంది, ఇది విని ఉడత అయ్యో బాధ పడకు నాతో రా నేను నికు ఒక చెట్టు దగ్గరికి తిస్కెళ్తాను ఆ చెట్టు మీద బాగా తేనె ఉంది అంటూ ఉడత, ఎలుగుబంటి మరియు పులిని దాంతో పాటు ఒక చెట్టు దగ్గరకి తీసుకెళ్ళి ఇదిగో ఈ చెట్టు మీద బాగా తేనె ఉంది కవంటే తీసుకో నాకు పనుంది నేను వెళ్తున్నాను అని చెప్పి ఉడత వెళ్ళిపోతుంది, అప్పుడు ఆ తేనె చూసి పులికి నోట్లో నీళ్ళు ఊరుతన్నాయి ఎలుగుబంటి తో పులి త్వరగ వెళ్లి తేనె తీస్కొని రా నాకు బాగా ఆకలిగా ఉంది అని అంటుంది, ఎలుగుబంటి నేను మొసలిదన్ని
ఈ చెట్టు ఎక్కాలంటే నా వల్ల కాదు అని అంటుంది, కానీ పులి ఏదో రకంగా ఎలుగుబంటి నీ ఒప్పించి చెట్టు ఎక్కిస్తుంది ఎలుగుబంటి వెళ్లి బాగా తేనె కొస్కొని వస్తుంది ఆ తెనులేను చూసి పులి ఆనందంతో ఎగిరి గంతులు వేసుతుంది, వెంటనే తేనె బుట్టలో చెయ్యి వేసి తినాలని అనుకుంటుంది, కానీ ఎలుగుబంటి పులి తో అయ్యో అల తినకూడదు ఇంటికి వెళ్ళి స్నానం చేసి చక్కగా కూర్చొని తినాలని అంటుంది, పులి కూడా సరే అని ఉప్పోకొని ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు, ఇద్దరు స్నానం చేసి చక్కగా కూర్చొని తెను తినాలని
అనుకుంటూ ఉంటారు, కానీ పులి మనసులో నేనే ఫస్ట్ తినాలి అంటూ తేనె బుట్టలో మొకం పెట్టీ తినబోతుంది తేనె కు బాగా తేనెటీగలు ఉంటాయి అందువల్ల ఆ తేనెటీగలు పులి మొకని అంత కుట్టేస్తాయి పులి మొకము బాగా వాసిపోతుంది అప్పుడు పులి ఎలుగుబంటి తో తేనెటీగలు కుట్టుతాయి అని నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు అని అంటుంది, ఇది విని ఎలుగుబంటి ఒక సారి నువ్వు నాకు బిర్యానీ పెట్టీ గబ గబ తినేసావు కదా, అలాగే నేను కూడా తేనెటీగలు తో సహా తేనె టినేస్తాను అని అంటుంది, అప్పుడు పులికి తాను చేసిన తప్పు గుర్తుకువచ్చి తోక ముడుచుకొని వెళ్లి పోతుంది
Moral Of The Story : ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి యేమిటంటే, మనము ఎదుటి వారితో ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా మనతో అలాగే ప్రవర్తిస్తారు
Also Read These Moral Stories : Top 2 Moral Stories Telugu